Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
మీకు ఆశ్చర్యం కలిగించే బీర్ ఫ్యాక్ట్స్..
ఈ మోడ్రన్ ప్రపంచంలో పార్టీలు మరియు పబ్ లు వంటి విషయాలు సర్వసాదారణం. . పార్టీ అంటేనే బీర్ లేకుండా పార్టీ జరగదు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ బీర్ తో ఇష్టమైన బ్రాండ్ తో ఎంజాయ్ చేయాల్సిందే..
బీర్ తెలియని వారంటూ ఉండరు. తాగే వారకి మాత్రమే కాదు, తాగని వారికి కూడా బీర్ ఆల్కహాలిక్ బెవరేజ్ అని ప్రపంచం మొత్తం తెలుసు. . ప్రపంచంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ లో మూడవ పాపులర్ డ్రింక్ ఇది. మొదటి రెండులో , ఒకటి నీళ్ళు, రెండవది టీ!
ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బీర్ ను అమెరికాలో ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 23గాలన్ల బీర్ ను తాగుతారట. అహో..ఇక మొత్తం ఎంత తాగుతారో ఇమ్యాజిన్ చేయండి..!
ఆ ఆర్టికల్లో , బీర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు కొన్ని మీరు తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు తెలుసుకుంటే మీకు గొప్ప ఆశ్చర్యం కలగక తప్పదు. ఈ బీర్ డ్రింక్ ఎందుకంత
పాపులర్ అయ్యిందో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది, ఈ మోస్ట్ పాపులర్ బీర్ గురించి ప్రపంచంలో ఎందుకంత స్ట్రాంగ్ బీర్ గా పాపులర్ అయ్యిందో తెలుసుకునేందుకు కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ క్రింది విదంగా...

ఫ్యాక్ట్ #1
బీర్ మీద జరిపిన పరిశోధనల్లో బీర్ మేకింగ్ గా గుర్తించారు. ఇది అఫిషియల్ సైంటిఫిక్ నేమ్‘జిథోలజీ' . ఈ ‘జితో ' అంటే ‘బీర్' మరియు ‘‘లోగోస్'' అంటే స్టడీ.

ఫ్యాక్ట్ # 2
ప్రపంచంలో అత్యందికంగా బీరు తాగే దేశం సీజ్ రిపబ్లిక్? ప్రతి సంవత్సరం ఈ దేశంలో 40 గాలన్లపైనే తాగేస్తారు. .

ఫ్యాక్ట్ #3
ప్రపంచంలో 400వందల రకాల బీర్ బ్రాండ్స్ ఉన్నాయి. బెల్జియం మొదటి రాంక్ . మోస్ట్ ఇండిజ్యువల్ బీర్ బ్రాండ్ ఇక్కడ ఉంది.

ఫ్యాక్ట్ #4
2010 కనుగొన్న బీర్ అత్యంత పురాతనమైన బీర్ . ఈ రకమైన బీర్ 19శతాబ్దకాలంలో కనుగొన్నారు. బీర్ ను ఎక్కువగా చల్లని వాతారణంలో తీసుకోవడానికి ప్రిజర్వ్ చేస్తారు. ఇది చాలా పురాతనమైది. . దీన్ని తీసుకోవడం వల్ల అసిడిక్ నేచురల్ కలిగి ఉంది.

ఫ్యాక్ట్ #5
ప్రపంచంలో అత్యంత పెద్ద బీర్ ఫెస్టివల్ ఆక్టోబీర్ ఫెస్ట్ . ఇటువంటి ఫెస్టివల్ ను మ్యూనిచ్, జెర్మనీలో కూడాఅనుసరిస్తారు . ఈ బీర్ ఫెస్ట్ సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభమై అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకూ జరుగుతుంది.

ఫ్యాక్ట్ #6
బీర్ గ్లాసులో పోసినప్పుడు గ్లాసు నిండుగా ఫుల్ అయినప్పుడు, పోమ్ ఫామ్ అవుతుంది. . అందుకు కారణం బీర్ లో ఉండే కాంప్లెక్స్ కార్బన్ డై ఆక్సైడ్ వల్లే . ఈ ఫార్మ్ (నురుగు)బీర్ క్వాలిటీని తెలుపుతుంది. ఫోమ్ ఏర్పడకపోతే, బీర్ సోపినా ఫ్లాట్ గా కనబడుతుంది.

ఫ్యాక్ట్ #7
ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ బీర్ 67.5శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అమ్మో ప్రస్తుతం దీని మీద కాన్ సెంట్రేట్ చేయాల్సిందే!దీన్ని స్నేక్ ఓనమ్ అని పేరు స్కోటిస్ మ్యానుఫ్యాక్చర్ వారుఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారు. ఇతర రెగ్యులర్ బీర్స్ తో పోల్చితే 10శాతం ఆల్కహాల్ ఎక్కువ.



Click it and Unblock the Notifications











