Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చందమామ వెనక ఉన్న ఆసక్తికర రహస్యాలు.. !
చందమామ గురించి మనకు చాలా తెలుసు. అది మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. చిన్నప్పుడు అన్నం తినకుండా మారాం చేస్తే.. చెప్పే మాట, పాట అందమైన జాబిలి గురించే. ఆఖరికి సైన్స్ చందమామ దగ్గరకు మనిషిని తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ.. చందమామ అంటే.. ఇప్పటికీ.. అందరికీ ఆశ్చర్యమే.
ఏడు జన్మల వెనక ఉన్న ఆసక్తికర రహస్యాలు..!!
రచయితలు, పెయింటర్స్, కవులు అందరికీ చందమామ మొదటి హీరో. ఏ కవిత రాయాలన్నా, స్టోరీ రాయడానికైనా.. జాబిలి అందాన్ని వర్ణిస్తూ ఉంటారు. అలాగే మనం స్కూల్లో కూడా జాబిలమ్మ పద్యాలు, కవితలు, కథలు ఎన్నో చదువుకుని ఉంటాం. వీటన్నింటి కారణంగా చందమామ అంటే ఇంకాస్త వండర్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
టైటానిక్ గురించి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్
చందమామ గురించి అనేక ఆసక్తికర విషయాలను సైన్స్, స్టడీస్ నిరూపించాయి. చందమామ వెనక ఉన్న మిస్టరీలను చేధించే ప్రయత్నిం చేశారు మన శాస్త్రవేత్తలు. అసలు చందమామ ఆకారం గుండ్రంగానే ఉంటుందా ? చందమామ తెల్లగా ఎందుకు ఉంటాడు ? ఇలాంటి ఆసక్తికర ఫ్యాక్ట్స్ మీకోసం..

ఎగ్ ఆకారం
చందమామను చూసి.. మనమంతా గుండ్రంగా ఉందని భావిస్తాం. కానీ చందమామ కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది.

నిద్రలో మార్పులు
న్యూ మూన్ సమయంలో మనుషులు మంచి నిద్రను పొందుతారు. అదే ఫుల్ మూన్ సమయంలో.. నిద్ర సరిగా ఉండదని అధ్యయనాలు తేల్చాయి.

జెండాలు
చందమామపై ఆరు జెండాలను నిలబెట్టారు. వాటిలో 5 మాత్రం అలాగే నిలబడి ఉన్నాయి.

తెల్లగా మారిన జెండాలు
చందమామపై పాతిన అమెరికన్ ఫ్లాగ్స్ ఇప్పుడు.. తెల్లగా మారాయి. ఇలా రంగు మారడానికి సూర్యుడి రేడియేషనే కారణం.

బరువు తగ్గడం
తెలుసా ? భూమ్మీద మన బరువు.. చందమామపైకి వెళ్తే.. 16.5 శాతం మాత్రమే ఉంటుందట.

బ్లూ మూన్
ఒకేనెలలో రెండు పౌర్ణమిలు వస్తే.. రెండో దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.

హై స్పీడ్ ఇంటర్నెట్
చందమామపై హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందట. అది 19 ఎమీపీఎస్ ఉంటుందట.

రాయి
చందమామకు ఉండే డార్క్ సైడ్.. వాస్తవానికి వైడూర్యం.

6 గంటలు మాత్రమే
ఒకవేళ చందమామ లేకపోతే.. మనకు ఒకరోజుకి 24 గంటలు కాదు కేవలం 6 గంటలు మాత్రమే ఉండేవి.

భూమికి మాత్రమే ఒకటి
బృహస్పతికి 67 చందమామలు, శని గ్రహానికి 62, కుజుడికి 27, ఇంద్రుడికి 14, అంగారకుడికి 2 చందమామలు ఉంటే.. భూమికి కేవలం ఒక చందమామ ఉన్నాడు.

దుమ్ము వాసన
చందమామపై ఉండే దుమ్ము.. గన్ పౌడర్ వాసన కలిగి ఉంటుందని.. ఆస్ట్రనాట్స్ ప్రకారం తేలింది.

18 రెట్లు పెరిగిన దూరం
4.5 బిలియన్ సంవత్సరాల క్రితం చందమామ ఏర్పడింది. అప్పటితో పోల్చితే.. ప్రస్తుతం 18 రెట్లు భూమికి దూరంగా జరిగిందట.

29 రోజులు
చందమామకు ఒక పూర్తీ రోజు అంటే.. భూమ్మీద దాదాపు 29 రోజులు పూర్తవుతాయి.

దూరమవుతున్న చందమామ
భూమి నుంచి చందమామ ఏడాదికి 3.78 సెంటీమీటర్లు దూరం కదులుతూ.. దూరమవుతోంది.

6 నెలలు
చందమామను కార్ లో చేరుకోవాలంటే.. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తే.. 6 నెలల కంటే తక్కువ పడుతుంది.

రెండూ ఒకే సైజు కాదు
సూర్యుడు.. చందమామ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే భూమికి 400 రెట్లు మరింత దూరంగా ఉంటుంది. కానీ.. రెండూ ఆకాశంలో ఒకే సైజులో కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications