Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
వాక్..!ప్రాణంతో ఉన్న అనిమల్స్ తింటారా?
జపాన్, చైన వంటి దేశల్లో మనకు ఆశ్చర్యం కలిగించి వింత ఆహారాలను తింటుంటారు . భూమ్మీద ఉండే వింత ఆహారాలను రుచి చూడాలని కోరుకుంటారు. ఇష్టపడుతారు.
అలాగే ఇతర దేశాలు కూడా వారి దేశ వాతవరణ స్థితిగతులను బట్టి, వింత ఆహారాలను తీసుకుంటారనడానికి కొన్ని ఆదారాలు కూడా ఉన్నాయి..
వింత ఆహారాలు తింటారు కానీ, మరీ వింత విచిత్రమైన ఆహారాలను తినడం మనకు వేవిళ్ళు తెప్పిస్తుంది. ఎందుకుంటే వీరు తినే ఆహారాలు అంత అసహ్యంగా ఉంటాయి. భూమి మీద ప్రాణంతో ఉండే జంతువలను తినడం అంటే వీరికి చాలా ఇష్టం, వీటిని శీలింద్రాలు అనికూడా పిలవచ్చు.ఇవి ప్రాణంతో ఉన్నట్లే తింటారు. ప్రాణంతో ఉన్నట్లే చేతితోనే తింటారు..
మరి అనుటుంటి అస్యహ్యం కలిగించే ఈటింగ్ అనిమల్స్ ఏంటో చూద్దాం...!

బేబీ ష్రింప్:
వింత ఆహారాల్లో ఒకటి బేబీ ష్రింప్. ఇవి కాళ్ళతో నడుస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడే వీటిని ప్రాణంతో తినడం అంటే అక్కడి ప్రజలకు మహా ఇష్టం..ఇవి ఫ్రెష్ గా ఉన్నప్పడు, వాటి ప్రాణం పోకముందే వీటితో వెరైటీ వంటలు వండుతారు.

లార్వా:
వాక్! చీ , వీటిని చూస్తుంటే కడుపులో తిప్పేస్తోంది. ‘‘కాసు మెర్జు'' ఇది డ్రెడిషినల్ షీప్ మిల్క్ ఇటలీలోని సార్డియాలో చీజ్ . లార్వా ఏర్పడే వరకూ దీన్ని ఫార్మ్ చేస్తారు. లార్వాన్ చీజ్ కు జోడించి తర్వాత సాప్ట్ అండ్ జ్యూసీగా తయారుచేసి తర్వాత తింటారు.!

పాములు :
సహజంగా చైనాలోపాములు తింటారని వింటుంటాము. అయితే అవి బాయిల్ చేసి, వండుకుని తింటారన్న విషయం మనకు తెలుసు . కానీ ఇండియాలో సుతారి నాయ్ అనే వ్యక్తి పాములను పట్టేది ఆలస్యం వెంటనే వీటిని నోట్లో వేసుకుని తినేస్తుంటాడు. ఇలా తానడం అంటే అతనికి మహా ఇష్టం. ప్రాణంతో ఉన్న పాములు తినడం అంటే ఇష్టం!!

ఫ్రూట్ బ్యాట్స్:
వీటిని తింటారంటే ఆశ్చర్యం కలుగక తప్పదు!ఈ ఫ్రూట్ బ్యాట్స్ తినడానికి చికెన్ టేస్ట్ ఉంటుందని, పరిశోధనల్లో నిర్ధారించారు. వీటిలో ఫ్యాట్ తక్కువగా మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సూప్స్ లేదా గ్రిల్డ్ చేసి తింటారు. బార్బెక్యు , డీప్ ఫ్రైడ్ , స్టీవ్డ్ లేదా స్టైర్ ఫ్రు చేసి తింటారు.

కప్పలు:
‘‘కప్పుల 'వంటలు చాలా రుచిగా ఉంటాయని అంటుంటారు. చైనాలో , వీటనమ్ మరియు జపాన్ లో తింటారు. వీటిని తినడం వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవిస్తారని ఇక్కడ ప్రజలు నమ్మకం. తినడానికనే స్పెషల్ ఫ్రాంగ్స్ ఉంటాయి . వీటిని ఫ్రెష్ గా ఉన్నప్పుడే ప్రాణంతో ఉన్నప్పుడే వంట వండుతారు.

ఈల్స్ :
సెలబ్రెటీ చెఫ్ అతని పేరు రెయ్ మాండ్ బ్లాంన్స్ ప్రాణంతో ఉన్న ఈల్స్ తింటారు. జపాన్ లో వీటిని తినడం ఎక్కు. వీటికి వెనిగర్ మిక్స్ చేసి తింటారు . సాల్ట్ మరియు బట్టర్ ఉపయోగించి తింటారు . వీటిని చూస్తే అసహ్యంగా ఉంటుంది కానీ దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుందంటారు అక్కడి వారు

బొద్దింకలు:
చైనాలో వీటిని తినడం ఎక్కువ కప్పలకుంటే రుచి ఎక్కువ అంటారు అక్కడి వారు . 32ఏళ్ల ఎడ్వర్డ్ అర్చిడ్ ప్రాణంతో ఉన్న బొద్దింకలను తినే పోటిలో పాల్గొని చివరకు ప్రానాలు వదిలాడు.



Click it and Unblock the Notifications