Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రపంచంలోనే అత్యంత విసుగు కలిగించే జాబ్స్
కొన్ని జాబ్స్ చాలా రిచ్ గా ఉంటాయి. మరికొన్ని రోడ్లపై తిరగాల్సి వస్తుంది. మరికొన్ని ఉద్యోగాల్లో హాయిగా ఏసీల్లో కూర్చుని పనిచేయవచ్చు. మరికొన్ని ఎక్కడున్నా.. పని పూర్తి చేస్తే చాలు అన్నట్టు ఉంటాయి. మరికొన్ని జాబ్స్ రకరకాల మనుషులతో పరిచయం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది.
షాక్: మీ చుట్టూ దెయ్యం తిరుగుతోందని తెలిపే సంకేతాలివే.. !!
ఏ జాబ్ అయినా.. మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయి. మన తెలివితేటలు ప్రదర్శించేదాన్ని బట్టి.. మన ఉద్యోగం, స్థానం, స్థాయి ఉంటాయి. అయితే కొన్ని జాబ్స్ మాత్రం మన ఊహకందని విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు గతంలో ఎప్పుడూ వినని, చూడని అత్యంత భయంకరమైన ఉద్యోగాల గురించి చూద్దాం.

పోర్న్ థియేటర్స్
థియేటర్స్ క్లీన్ చేసేవాళ్ల జాబ్స్ చాలా భయంకరంగా ఉంటాయి. డ్రగ్స్, సెమన్ ఫ్లోర్ పై క్లీన్ చేయాల్సిన ఈ భయంకరమైన జాబ్ గురించి ఎప్పుడైనా విన్నారా ?
Image Courtesy

మూత్రనాళం
ఇదో అత్యంత భయంకరమైన ఉద్యోగం. కొంతమంది పేషంట్స్ మూత్రం తీయడం, దాన్ని బట్టి వాళ్ల హెల్త్ కండిషన్ తెలుసుకునే జాబ్ అత్యంత చిరాగ్గా ఉంటుంది కదూ..

కోతి మూత్రం
మనుషులపై మూత్రం, మలం చేయడానికి కోతులు చాలా ఇష్టపడతాయి. కానీ.. వీటిని కలెక్ట్ చేసే జాబ్ కూడా ఉంటుందని మీకు తెలుసా ? ఎంత భయంకరంగా ఉంటుందో కదా.. ఈ ఉద్యోగం.
Image Courtesy

ఫోరెన్సిక్
మర్డర్ జరిగి చాలా రోజులయి ఉంటుంది. కానీ.. ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారో అనే విషయాన్ని కనుక్కోవడానికి కుళ్లిపోయిన డెడ్ బాడీని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎంత కష్టమైన పనో ఇప్పటికే అర్థమయి ఉంటుంది. కదా..
Image Courtesy

సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ల జాబ్ ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఊహించుకోండి.
Image Courtesy

జంతువులు చంపే జాబ్
జంతువులు చంపే జాబ్ అంటే.. మాంసం చేసే వాళ్ల జాబ్ చాలా విసుగుపుట్టిస్తుంది. ఆఖరికి వాళ్లు ఈ పని చేసి చేసి.. వెజిటేరియన్స్ గా మారిపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
Image Courtesy

యూరిన్ టెస్ట్
ఇతర వ్యక్తుల యూరిన్ చేతిలో పట్టుకుని స్టడీ చేసే జాబ్ ఎంత అసహ్యంగా ఉంటుందో కదా. దానిపై ఎక్సరిమెంట్ చేయడం వాళ్ల బాధ్యత.
Image Courtesy

రోడ్ కిల్ రిమూవర్
రోడ్డుపై చాలా జంతువులు చనిపోతూ ఉంటాయి. వీటిని తొలగించే ఉద్యోగం కూడా ఒకటి ఉంటుంది. వీళ్లు చాలా భయంకరమైన, క్రూరమైన చిత్రాలు చూడాల్సి ఉంటుంది.
Image Courtesy



Click it and Unblock the Notifications