Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వావ్..! ఇలాంటి క్రేజీ ఐడియా వచ్చిన వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
నేలపై ఉండే గడ్డి.. కార్లపై ఉంటే.. తినాల్సిన కేక్ కార్లుగా మారిపోయి... రోడ్లపై చక్కర్లు కొడితే.. వావ్..!! అనిపిస్తుంది కదూ. ఏంటి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల గురించి చెబుతున్నారు అనుకుంటున్నారా ? లేదంటీ.. భూమిపై తిరుగుతున్న.. అద్భుతమైన క్రేజీ కార్స్ గురించే ఈ విశేషాలన్నీ....
ఇండియాలో కనిపించే ఫన్నీ సైన్ బోర్డ్స్
మనుషులకు కార్లు అంటే ఎక్కడలేని పిచ్చి. సొంతంగా కారు కొంటే.. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ల పిల్లలతో సమానంగా చూసుకుంటారు. అయితే.. కార్లు తయారు చేసేటప్పుడు వచ్చిన క్రేజీ ఐడియాస్ తో.. చాలా విభిన్నమైన, అద్భుతమైన కార్లు రూపొందించారు కొంతమంది. వాటిని చూస్తే.. చిన్న పిల్లలే కాదు.. మీరు కూడా మైమరిచిపోతారు.
లైఫ్ క్రేజీగా ఉండాలంటే ఈ 25పనులు చేయాల్సిందే
ఇప్పుడు కొన్ని క్రేజీ కార్స్ ని మీకు చూపించబోతున్నాం. వాటి డిజైనింగ్ చూస్తే.. మీ మైండ్ బ్లో అవక మానదు. ఈ క్రేజీ కార్లను చూస్తే ఖచ్చితంగా.. మీ కారు రూపురేఖలు మార్చేయాలన్న కొత్త ఐడియా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. క్రియేటివ్ ఐడియాతో విభిన్నంగా రూపొందించిన కార్లను చూసేద్దామా..

విడాకుల తర్వాత
ఇది చూశారా.. ఈ కార్ డిజైనింగే ఇలా ఉంది అనుకునేరు. భార్యా భర్తలు విడిపోయేక వాళ్ల కార్ పరిస్థితి ఇలా మారిపోయింది. ఈ కార్ లోని ఫ్రంట్ పార్ట్ భార్యకు ఇచ్చి.. తాను వెనక భాగాన్ని తీసేసుకున్నాడు. ఎంత క్రేజీ ఐడియానో కదూ..
Image Courtesy

గుర్రం కార్
గుర్రంతో నడిచే జట్కాలను చూశాం. కానీ.. ఇలా గుర్రంతో కార్ ని క్రియేట్ చేయడం చాలా వింతగా ఉంది కదా. దీనికి హార్స్ కార్ అని పేరు పెట్టారు.
Image Courtesy

ఏలియన్ కార్
ఇక్కడ చూశారా ? ఏలియన్స్ ని రోడ్డుపై చక్కర్లు కొట్టిస్తున్నాడో వ్యక్తి. తన కార్ ని ఏలియన్ రూపంలో రూపుదిద్ది.. దీనికి ఏలియన్ కార్ అని పేరు పెట్టేశాడు.
Image Courtesy

డ్రాగన్ కార్
ఈ కార్ ని చూస్తుంటే.. ఎవరికి ఇందులో ఓ రౌండ్ వేయాలి అనిపించదు చెప్పండి. ఎంత అద్భుతంగా ఉందో కదూ..
Image Courtesy

కప్ కేక్ కార్
వావ్ అని నోరూరిపోతోందా ? ఆగండి.. ఇది కార్. అవును కప్ కేక్ రూపంలో కార్ తీర్చిదిద్దాలనే ఐడియా వీళ్లకు ఎలా వచ్చిందో.. కానీ చాలా బావుంది కదా డిఫరెంట్ గా.
Image Courtesy

గ్రీన్ గ్రాస్ కార్
ఈ కార్ ని చూస్తుంటే.. గో గ్రీన్ కాన్సెప్ట్ గుర్తొస్తోందా ? నిజమే.. ఇతనో ఎవరో గానీ.. ఏం చేసినా.. ఈ ఐడియా ఫాలో అవుతున్నట్టు ఉన్నాడు. అందుకే.. కారంతటినీ.. గట్టితో అలంకరించేశాడు.
Image Courtesy

క్యాట్ కార్
పిల్లులను ఇంట్లో పెంచుకుంటారు. లేదా ఇష్టపడేవాళ్లు ఉంటారు. మరీ కార్ ని కూడా పిల్లిలా డిజైన్ చేయడం చాలా క్రేజీగా ఉంది. క్యాట్ లవర్ అయింటారు.. అందుకే.. కార్ ని ఇలా డిజైన్ చేశారు.
Image Courtesy



Click it and Unblock the Notifications