Latest Updates
-
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి
మీ పేరుని బట్టి.. మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారు ?
మీ పేరుని బట్టి.. మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారు, ఎలాంటి లవ్ లైఫ్ ఉంటుందో అంచనా వేయవచ్చని జ్యోతిష్యం చెబుతోంది.
లైఫ్ లో ప్రతి ఒక్కరూ చాలా కోరుకుంటారు. సక్సెస్ ఫుల్ ఎడ్యుకేషన్, సక్సెస్ ఫుల్ కెరీర్, కావాల్సినంత డబ్బు, లైఫ్ లాంగ్ ప్రేమను పంచే లైఫ్ పార్ట్ నర్ కావాలని.. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, కోరుకుంటారు.
అయితే.. ఎవరి లైఫ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అలాగే.. జీవితంలో అత్యంత ముఖ్యమైన లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించలేనిది. అయితే.. మీ పేరుని బట్టి.. మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారు, ఎలాంటి లవ్ లైఫ్ ఉంటుందో అంచనా వేయవచ్చని జ్యోతిష్యం చెబుతోంది.

అంతే.. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవచ్చట. అదెలా అనేది మీ అందరి సందేహం. అయితే పామిస్టరీ, జ్యోతిష్యం వంటివి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు.. మీ పేరు గురించి తెలుసుకోండి. చాలామందికి ఫన్నీగా అనిపించవచ్చు. కానీ.. ఫేమస్ యాక్టర్స్, మ్యూజిషియన్స్ దీన్ని నమ్ముతారు. అందుకే.. పేర్లను కూడా మార్చుకున్నారు. మరి మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి.. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం..

Aతో మొదలైతే
మీ పేరు ఏ తో మొదలైతే.. మీ అంత రొమాంటిక్ కాదు.. కానీ.. యాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతే మీరు చూసినది మీరు పొందగలుగుతారన్నమాట. మీ భాగస్వామి శారీరక ఆకర్షణ మీకు చాలా ముఖ్యం. మీరు చాలా సెక్సువల్ గా ఉంటారు. శారీరక అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.

Bతో మొదలైతే
మీ పేరులోని మొదటి అక్షరం బి అయితే.. మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అఫెక్షన్, ప్రేమను చూపించే గిఫ్ట్ లకు మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు. మిమ్మల్ని మీ భాగస్వామి ప్రేమించడం ఇష్టం. అలాగే మీ భాగస్వామిపై ఎలా ప్రేమ చూపించాలో తెలుసు. మీరు ఎక్స్ పరిమెంట్స్ చేయడానికి ఇష్టపడతారు.

Cతో మొదలైతే
మీ పేరు సి తో మొదలైతే.. రిలేషన్ షిప్ ఉండటం ముఖ్యమని భావిస్తారు. క్లోజ్ నెస్, కలిసి ఉండటం మీకు చాలా అవసరం. మీ లవర్ ని మీరు ఫ్రెండ్ గా, కంపానియన్ గా చూస్తారు.

Dతో మొదలైతే
మీరు చాలా పాషినేట్ గా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటారు. కొన్నిసార్లు చాలా స్వార్థంగా ఉంటారు. చాలా ఓపెన్ ఆటిట్యూడ్ కలిగి ఉంటారు. డితో పేరు మొదలయ్యే వాళ్లు చాలా సెక్సువల్ గా ఉంటారు.

Eతో మొదలైతే
ఒక్కసారి మనసు ఇచ్చారంటే.. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా.. నమ్మశక్యంగా, విశ్వాసంగా ఉంటారు. అయితే సెక్సువల్ యాక్ట్ కంటే చాలెంజ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

F
మీరు ఆదర్శవాదంగా, రొమాంటిగా ఉంటారు. మీరు చాలా మంచి పార్ట్ నర్ ని పొందుతారు. మీరు బాగా సరసాలు ఆడతారు. ఒకసారి కమిట్ అయ్యారంటే.. చాలా విశ్వాసంతో ఉంటారు. మీరు పుట్టుకతోనే రొమాంటిక్ గా ఉంటారు.

G
మీలోనూ, మీ పార్ట్ నర్ లోనూ.. పర్ఫెక్షన్ ని కోరుకుంటారు. మీ తెలివికి తగ్గవాళ్లను లవర్ గా ఎంచుకుంటారు. సెక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ భాగస్వామితో క్లోజ్ అవడానికి కాస్త ఇబ్బందిపడతారు. కానీ సెక్సువల్ గా క్లోజ్ అవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

H
మీ భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు. మీ భాగస్వామి కోసం రకరకాల గిఫ్ట్స్ ఇస్తుంటారు.

I
మీరు లగ్జరీని, సాన్నిహిత్యాన్ని చాలా ఇష్టపడతారు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు విసుగుచెందుతారు.

J
మీకు చాలా ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది. రొమాన్స్ ని చాలా గ్రేట్ గా ఎంజాయ్ చేస్తారు. చాలా తేలికగా.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్స్ ని మెయింటెయిన్ చేస్తారు. ప్రేమను నమ్మడం చాలా అవసరం.

K
చాలా సిగ్గుపడతారు. చాలా గోప్యంగా ఉంటారు. అలాగే కే తో పేరు స్టార్ట్ అయ్యేవాళ్లు చాలా సెక్సీగా ఉంటారు. లవ్ లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. చిన్న ట్రిక్స్ మీకు బాగా తెలుసు. మీతో వచ్చే సరైన వ్యక్తి కోసం ఎదురుచూసే ఓపిక ఉంటుంది.

L
వీళ్లు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ప్రేమకు బాగా ఎటాచ్ అవుతారు. పార్ట్ నర్ ని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తారు. మీ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా ఫ్రీగా ఫీలవుతారు.

M
మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. కానీ.. యాక్షన్ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీరు ఏం చేస్తే.. అది పొందుతారు.

N
మీరు చూడ్డానికి చాలా అమాయకంగా, సిగ్గు ఉన్నట్టు కనిపిస్తారు. కానీ.. చూసేదంతా నిజం కాదు కదా.. మీరు ఎమోషన్స్ ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా కష్టంగా ఫీలవుతారు. అలాగే క్లోజ్ అవడానికి కాస్త ఇబ్బందిపడతారు.

O
సెక్సువల్ యాక్టివిటీస్ అంటే.. మీకు చాలా ఇష్టం. కానీ మీ కోరికలు బయటపెట్టడానికి చాలా సిగ్గు పడతారు. మీ కోరికలను గోప్యంగా ఉంచుతారు. మీరు చాలా అభిరుచి కలిగిన, సెక్స్ పై ఆసక్తి కలిగిన వాళ్లు. అలాగే.. మీ పార్ట్ నర్ కూడా ఈ ఇష్టాలు కలిగి ఉండాలని భావిస్తారు.

P
సోషల్ ప్రాపర్టీస్ పై చాలా ఏకాగ్రతతో ఉంటారు. మీ గుర్తింపు, మీ పలుకుబడిపై దుష్ర్పభావం చూపే ఎలాంటి పనులు చేయరు. మీరు చాలా ఆకర్షణీయమైన పార్ట్ నర్ ని పొందాలి అనుకుంటారు. అలాగే తెలివైన భాగస్వామిని పొందుతారు.

Q
మీకు చాలా శారీరక శక్తి ఉంటుంది. మీతో ఉండటం మీ భాగస్వామికి అంత ఈజీ కాదు. సెక్స్ విషయంలో అయినా.. మరే విషయంలో అయినా.. మీ ఎనర్జీని తట్టుకోవడం మీ భాగస్వామికి కాస్త కష్టమే. మీరు రొమాన్స్ ని కోరుకుంటారు.

R
మీరు యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటారు. మీ తెలివికి తగ్గవాళ్లను భాగస్వామిగా ఎంచుకోవాలి అనుకుంటారు. మనసు కంటే.. శరీర ఆకర్షణకు చాలా త్వరగా.. ఆకర్షితులవుతారు. శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనది.

S
ఒకవేళ మీరు వ్యాపారంలో లేదా కెరీర్ లో లేదా డబ్బు విషయంలో.. ఏదైనా సమస్య రావడం, ఒత్తిడికి గురయ్యారంటే.. రిలాక్స్ అయి, మూడ్ లోకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ ఎమోషన్స్ విషయంలో.. ఎప్పటికీ కంట్రోల్ తప్పరు.

T
మీరు చాలా సున్నితమనస్తత్వం కలిగి ఉంటారు. మ్యూజిక్, సాఫ్ట్ లైట్స్, రొమాంటిక్ ఆలోచనలు.. మీ మూడ్ ని పెంచుతాయి. ప్రేమలో ఉన్నప్పుడు చాలా రొమాంటిక్ గా ఉంటారు.

U
మీరు ప్రేమ విషయంలో చాలా ఔత్సాహికంగా, ఆదర్శవాదంగా ఉంటారు. మిమ్మల్ని ఆరాధించేవాళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. రొమాన్స్ ని ఛాలెంజ్ గా చూస్తారు. మీ భాగస్వామి అందంగా కనిపించడాన్ని ఇష్టపడతారు. గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎంజాయ్ చేస్తారు.

V
మీరు ఫ్రీడంని కోరుకుంటారు. మిమ్మల్ని మీరు ఇతరులకు అర్పించడానికి.. వాళ్ల గురించి పూర్తీగా తెలుసుకుంటారు.

W
మీరు చాలా గర్వంగా ఉంటారు. ప్రేమను కోరుకునేటప్పుడు.. ఎదుటివాళ్ల నుంచి.. నో అనే పదాన్ని వ్యతిరేకిస్తారు. లవ్ గేమ్స్ ని చాలా ఇష్టపడతారు.

X
మీరు చాలా త్వరగా బోర్ ఫీలవుతారు. అందుకే.. తరచుగా మార్పులను కోరుకుంటారు. ఒకేసారి ఒకటి కంటే.. ఎక్కువ రిలేషన్స్ మెయింటెయిన్ చేయగలుగుతారు. రొమాన్స్ చేసేటప్పుడు మాట్లాడతారు. మీకు చాలా లవ్ ఎఫైర్స్ ఉంటాయి.

Y
టచ్ చేయడానికి, ఫీలవడానికి గంటలు స్పెండ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఫిజికల్ స్టిమోలేషన్ కి ఎక్కువ రెస్పాండ్ అవుతారు. డబ్బు సంపాదించడానికి టైం స్పెండ్ చేస్తారు. మీ పర్ఫామెన్స్ కి ఫీడ్ బ్యాక్ కోరుకుంటారు.

Z
మీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఆదర్శవాదంగానూ ఉంటారు. అసాధారణ సమస్యల్లో ఉన్నవాళ్లకు ఎట్రాక్ట్ అవుతారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారు.



Click it and Unblock the Notifications











