Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
డిజైనర్ డ్రెస్ లో తళుక్కుమన్న మలైకా అరోరా ఖాన్
Pulse
oi-Staff
By Super
మలైకా అరోరా ఖాన్ పనైపోయిందింక అనుకున్నప్పుడల్లా మనం తప్పు అని ఆమె నిరూపిస్తూనే ఉంటుంది. ఒక బిడ్డకి తల్లి అయినా కూడా మలైకా ఇటీవల ఒక కార్యక్రమంలో ట్రెండీ గా ఉన్న డ్రెస్స్ ధరించి చూపరులని ఆకట్టుకుంది. మలైకా అంటే ఆమె డ్యాన్సింగ్ స్టైల్, ఆకట్టుకునే స్ట్రక్చర్ గుర్తొస్తుంది.

ఆమెకున్న ఆ అందమైన శరీరాకృతి వల్ల ఏ దుస్తులైనా నిస్సంకోచంగా ధరించవచ్చు. ఈ మధ్యే మలైకా ఒక అధ్భుతమైన డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది. సుమన్ రూపొందించిన పొడుగాటి బ్రౌన్ కలర్ గౌను ధరించిన మలైకా దానికి జతగా ఫెడ్డీస్ వారి బంగారు రంగులో ఉండే హీల్స్ అమేజింగ్ గా కనిపించాయి.
Comments
English summary
Malaika Arora Gorgeous and sexy Look in designer collection
Story first published: Thursday, February 25, 2016, 17:30 [IST]
Other articles published on Feb 25, 2016



Click it and Unblock the Notifications