Latest Updates
-
దేవాలయాల్లో గోపురాలపై విగ్రహాలు ఎందుకు చెక్కబడ్డాయి? -
జూన్ 30 చంద్ర సంచారం: మకర రాశిలో చంద్రుడి రాకతో ఈ రాశుల వారికి కెరీర్ లో తిరుగులేదు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి కుజ గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - మంగళవారం, 30 జూన్ 2026 -
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.! -
ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.! -
పోషకాల గని..డిన్నర్ లోకి హెల్తీ బ్రోకలీ చీజ్ పరాఠా..ఒక్క ముక్క కూడా మిగల్చరు! -
ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పిన ‘మాయ’ అంటే నిజంగా ఏమిటి? -
ఒత్తిడితో కంటి మీద కునుకు కరువు.. ఈ యోగాసనాలతో ఇట్టే నిద్ర పట్టేస్తుంది.! -
సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు -
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.?
క్రేజీగా 999 కండోమ్ బాక్సులతో లవ్ ప్రపోజ్ చేసిన బాయ్ ఫ్రెండ్..!లవ్ హిట్టా..ఫట్టా..?
ప్రేమికుల చిహ్నంగా గులాబీ పువ్వు, ఖరీదైన వస్తువులతో ప్రపోజ్ చేస్తేనే కొన్ని సందర్బాల్లో బెడిసి కొడుతుంటాయి. అలాంటి కండోమ్ బాక్సులతో ప్రపోజ్ చేయడం ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా..?!
అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలంటే అబ్బాయిలు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు. అన్నింటిలోకి రెడ్ రోజ్ బెటర్ అని డిసైడ్ అయ్యి ఒక ఫ్లవర్ తో ప్రపోజ్ చేస్తుంటారు. కొంత మంది వెరైటీగా చాక్లెట్స్ తో ప్రమోజ్ చేస్తే ..ఇంకొంత మంది తమ హోదాకు తగ్గట్లు గోల్డ్ రింగ్, లేదా నగలు, లేదా బ్యూటిఫుల్ డ్రెస్సులు ఇచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళను చూస్తుంటాము.. కానీ కండోమ్ ప్యాకెట్స్ తో ప్రపోజ్ చేసిన వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా...? వినడానికి చాలా వింతగా విచిత్రంగా ఉంది కదూ..!
అవును ఈ వింత ప్రపోజల్ చైనాలో జరిగింది. తన గర్ల్ ఫ్రెండ్ ను వినూత్న పద్దతిలో ప్రపోజ్ చేయడానికి కండోమ్ థీమ్ ను ఎంపిక చేసుకోవడం, ఒక్కింత వింతగా..సర్ ప్రైజ్ గా ఉంది. అది కూడా ఒక ఆడ్ నెంబర్ 999 సెలక్ట్ చేసుకుని ప్రపోజ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన సంగతి సరే, మరి ఆ గర్ల్ పరిస్థితి ఏంటి? అతని లవ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిందా లేదా..? ఫుల్ గా తెలుసుకోవాలంటే ఈ ఇంట్రస్టింగ్ స్టోరి మీరు తప్పక చదవాల్సిందే..!

జీవితంలో ప్రతి ఒక్కరు వారికి నచ్చిన వారికి ప్రపోజ్ చేయడానికి క్రేజి థింగ్స్ ను ఎంపిక చేసుకోవడం సహజం. అయితే ఇలా వింతంగా, వినూత్నంగా, అసాధర వస్తువులతో ప్రపోజ్ చేయడం వల్ల అది ఒక మెమరబుల్ గా ఉండటానికి ఇటువంటివి ఎంపిక చేసుకుంటారని లవర్స్ అభిప్రాయం. అయితే ప్రేమికుల చిహ్నంగా గులాబీ పువ్వు, ఖరీదైన వస్తువులతో ప్రపోజ్ చేస్తేనే కొన్ని సందర్బాల్లో బెడిసి కొడుతుంటాయి. అలాంటి కండోమ్ బాక్సులతో ప్రపోజ్ చేయడం ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా..?!
ఖచ్చితంగా చేసింది..! బాయ్ ఫ్రెండ్ 999 కండోమ్ బాక్సులను హార్ట్ షేప్ లో అమర్చి డిజైన్ చేసి స్పెషల్ టంగ్ బొకెట్ తో ప్రపోజ్ చేయడంతో అమ్మాయి, సర్ ప్రైజ్ అవ్వడమే కాదు, అతని ప్రేమను అంగీకరించింది! ఈ కొత్త ప్రపోజల్ కాన్సెప్ట్ మీరు చదివిన తర్వాత మీరు కూడా ఏవైనా కొత్త థీమ్ తో మీ గర్ల్ ఫ్రెండ్ ను ప్రపోజ్ చేయడానికి ఉపయోగపడుతాయోమో ఒక సారి ట్రై చేయండి...

ఫన్ ఫ్యాక్ట్ : గర్ల్ ఫ్రెండ్ ను కండోమ్స్ తో ప్రపోజ్ చేసిన స్థలానికి అక్కడున్న వారందరు గుంపుగా చుట్టు ముట్టారు. హార్ట్ షేప్ లో అమర్చి ఉన్న కండోమ్ బాక్స్ ల విసేరేస్తే తీసుకోవడానికి రెడీ గా ఉన్నట్లుగా...హాహాహా..!
అసలు ఏం జరిగింది?
చైనాలోని గ్వంగ్స్యూ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి 999 కండోమ్ బాక్స్ లను ఫ్లోర్ మీద హార్ట్ షేప్ లో అరేంజ్ చేసుకున్నాడు .

ఆడ్ టైప్ బొకెట్ ఆడ్ చేశాడు
999 కండోమ్ బాక్స్ లు కాకుండా, చాలా అసహ్యంగా వింత రీతిలో బొకెట్ ను కూడా చేర్చి ప్రపోజ్ చేశాడు .
గర్ల్ రియాక్షన్ :
ఇటువంటి వింతైన, అసభ్యకరమైన వస్తువులతో ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయైనా ఒప్పుకుంటుందా...? కానీ ఈ అమ్మాయి ఒప్పుకుంది. అతని ప్రేమను ఏమాత్రం సిగ్గు పడకుండా..సంతోషంగా అంగీకరించింది .

హ్యాపిగా.. తర్వాత ...ఏం జరిగింది?
ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్ ను కిస్ చేసి, యాక్సెప్ట్ చేసిన తర్వాత , అతను సమకూర్చిన కండోమ్స్ ను రోడ్డు మీద విసిరేయడంతో అక్కడున్నవారు వాటిని వేరుకోవడానికి గుంపుల్ గా గుమికూడారు..!
ఏదేమైనా....ఇటువంటి వింత ప్రపోజల్ ను ఆ అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేసిందనే గా మీ అలోచన..ఇది జరిగిన తర్వాత ఇక ప్రపంచంలో అంతా క్రేజీగా ఎవరా జంటా??????అని ఆరా తియ్యడం మొదలెట్టారు...?!



Click it and Unblock the Notifications