For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురాతన శాస్త్రాలు, కామశాస్త్ర ప్రకారం ఈ లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకునే పురుషుడు అదృష్టవంతుడు!

పుట్టుమచ్చులు, పుట్టుకతో వచ్చిన గుర్తులు, పాదాలు మలుపులు మరియు ప్రత్యేక లక్షణాలు అన్నీ సాముద్రిక శాస్త్రం తెలుపుతుంది. కామశాస్త్ర గ్రంథంలో కోరిక, ప్రేమ మరియు లైంగిక అనుకూలత, మరియు వివాహం అనుకూలత లక్ష

|

నేటి ఇంటర్నెట్ లాగా, పురాతన భారతీయ ఇతిహాసాలు కూడా మనకు చాలా ఇంటర్ కనెక్ట్ అయిఉన్నాయి. తార్కిక ప్రశ్నలకు మానవజాతి యొక్క దాహం తీర్చుకోవడానికి వారు జ్ఞానం మరియు వివరణలను పంచుకున్నారు. అయినప్పటికీ, కొంతమంది, వారి నిజమైన ప్రామాణికత మరియు విశ్వసనీయత పైన చర్చిస్తుంటారు, కానీ దాని స్థితి, ఖచ్చితంగా ఆశ మరియు నమ్మకంపట్ల ఎలా ఉందొ అలానే ఉన్నది.

హిందూ శాస్త్రాలు
మధ్య రెండు పురాతన హిందూ మత గ్రంథాలు - కామశాస్త్ర మరియు కామసూత్ర పై చర్చ చాలా జరిపారు; కాబట్టి, ప్రారంభించడానికి ముందు నన్ను సందేహం నివృత్తి చేయనీయండి. కామశాస్త్ర అన్నది భారతీయ సాహిత్యం, కామ అనగా కోరిక గురించి జ్ఞానాన్ని తెలియచేసింది,అయితే కామసూత్రలో ఆచరణాత్మక ధోరణి మరియు వివరణలు తెలియచేయబడ్డాయి.

Men who marry Women with these 11 Characteristics (Lakshana) are lucky!
ఆరా పఠనం
మసూత్ర, కామశాస్త్ర గ్రంథాలు కాకుండా, ఒక వ్యక్తి గురించి లోతైన అధ్యయనం మరియు మరియు వారి వ్యక్తిత్వాలు మరియు వారి భాగస్వామితో అనుకూలత మొదలైన విశేషాల విశ్లేషణ గురించి అధ్యయనం చేసేందుకు సాముద్రిక శాస్త్రం, వేద సంప్రదాయం, యొక్క పంక్తుల ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ముఖం, సౌరభం మరియు మొత్తం శరీర విశ్లేషణ జరుగుతుంది.

శరీరంపై గుర్తులు
పుట్టుమచ్చులు, పుట్టుకతో వచ్చిన గుర్తులు, పాదాలు మలుపులు మరియు ప్రత్యేక లక్షణాలు అన్నీ సాముద్రిక శాస్త్రం తెలుపుతుంది. కామశాస్త్ర గ్రంథంలో కోరిక, ప్రేమ మరియు లైంగిక అనుకూలత, మరియు వివాహం అనుకూలత లక్షణాల సంకేతాలన్నిటినీ వివరిస్తుంది. నేడు, నేను కామశాస్త్ర పుస్తకాల నుండి కొంత అన్వయించిన జ్ఞానంతో ముందుకు వెళ్లుతున్నాను; వివాహం కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, వారి గుణగణాల (లక్షణాలు) గురించి.

మంచి భార్య లక్షణాలు
నేడు, నేను కామశాస్త్ర పుస్తకాల నుండి గ్రహించిన జ్ఞానసారంతో ముందుకు వెళ్లుతున్నాను; వివాహం కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు, వారి గుణగణాలు (లక్షణాలు) గురించి.

ఒక గొప్ప మహిళ లక్షణాలు
పురాతన శాస్త్రాల ప్రకారం ఉదహరించిన స్త్రీకి ఉండవలసిన 11 లక్షణాలు ఉన్నట్లయితే ఆ స్త్రీని రెండవ ఆలోచన లేకుండా భార్యగా స్వీకరించవొచ్చు. ఆ లక్షణాలు ఏమిటో, క్రింద ఇచ్చినవాటిని ఒకసారి పరిశీలిద్దాం...................

లక్షణాలు # 1

లక్షణాలు # 1

ఒక స్త్రీ సమాన హోదాలో ఒక కుటుంబం నుండి వచ్చినందు వలన ఆమెకు ఆ కుటుంబ పద్ధతులు, మర్యాదలు తెలిసి ఉంటాయి.

లక్షణాలు # 2

లక్షణాలు # 2

ఆమె తెలివైనది మరియు ప్రాపంచిక జ్ఞానం కలిగి ఉండాలి. ఆమె చదువు, సమాజం మరియు ఆమె కుటుంబం యొక్క విశదీకరణకు ఉపయోగపడాలి.

లక్షణాలు # 3

లక్షణాలు # 3

ఆమె చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ జీవితంలో దిగువ మరియు ఎగువ పొర నుంచి వొచ్చిన వ్యక్తులతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

లక్షణాలు # 4

లక్షణాలు # 4

స్త్రీ, తన మతం పట్ల గౌరవం ఉండాలి మరియు అన్ని ఆచారాలు మరియు సంప్రదాయాల విలువ కలిగి ఉండాలి మరియు సామాజిక కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించగలిగి ఉండాలి.

లక్షణాలు # 5

లక్షణాలు # 5

ప్రకాశంతో వెలిగే దివ్య స్త్రీ అయి ఉండాలి; ఆమె డబ్బు ఆదా చేస్తూ మరియు కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకులు లేకుండా దేవత లక్ష్మీదేవిలాగా ఉండాలి; దేవత సరస్వతిలాగా తన మాట తీపిగా మరియు స్వచ్ఛత కలిగి ఉండాలి; పార్వతీదేవిలాగా తన భర్తకు పూర్తిగా అంకితమయి ఉండాలి.

లక్షణాలు # 6

లక్షణాలు # 6

తన సౌందర్యముతో, సంస్కారంతో తన భర్తను, కుటుంబంలో ప్రతిఒక్కరిని స్వాధీనపరచుకోవాలి; ఆమె ఒక మంత్రిగా సలహాలివ్వాలి. తన కుటుంబమే తన రాజ్యము. తనే రాణి.

లక్షణాలు # 7

లక్షణాలు # 7

భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. పిల్లలు, కుటుంబంలోని అన్ని సంబంధ బాంధవ్యాలను కలుపుకుంటూ నిలుపుకోవాలి.

లక్షణాలు # 8

లక్షణాలు # 8

ప్రేమ మరియు సాన్నిహిత్యంతో భర్తను ఆకట్టుకోవాలి. ఆమె దయను, ప్రవర్తనతో కుటుంబ సభ్యులందరినీ ఆకట్టుకోగలగాలి.

లక్షణాలు # 9

లక్షణాలు # 9

ఆమె కుటుంబంలో పెద్దవారి సలహా కోరుతూ మరియు కుటుంబ సంక్షేమం కోరుతూ, వివేకంతో వారి అనుభవాలను ఆదర్శంగా తీసుకుంటూ, ఆమె పెద్దల పట్ల గౌరవంగా మరియు అంకితమై ఉండాలి.

లక్షణాలు # 10

లక్షణాలు # 10

గొప్ప పాక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మరియు ఆకలి తీరుస్తూ దాతృత్వం కలిగిన స్త్రీ అయి ఉండాలి.

లక్షణాలు # 11

లక్షణాలు # 11

ఆమె మానసికంగా బలమైనదిగా మరియు క్లిష్టపరిస్థితిలో కూడా ధైర్యంగా ఉండగలగాలి. ఆమె కుటుంబానికి తన ప్రేమను పంచుతూ మరియు చీకటి నుండి వెలుగులోకి తన కుటుంబానికి దారి చూపించాలి.

English summary

Men who marry Women with these 11 Characteristics (Lakshana) are lucky!

Like today’s Internet, ancient Indian legends too were inter-connected. They shared knowledge and explanations to satisfy mankind’s thirst for logical queries. Although, some have debated over their true authenticity and credibility, but its existence is as sure as any hope and belief.
Desktop Bottom Promotion