Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిమ్మల్ని ఆశ్చర్యపరిచే.. నమ్మలేని ట్రెండ్స్
ప్రపంచంలో వింతలు ఆరు అంటుంటారు. కానీ.. నిత్యం ఏదో ఒక వింత చోటు చేసుకుంటూనే ఉంటాయి. ట్రెండీగా, ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసే వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొందరు చేసే వింత పనులు.. పాపులారిటీని క్రియేట్ చేయడమే కాదు.. అంతులేని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆసక్తికరమైన, వింతైన ట్రెండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: చేతబడి అంటే ఏమిటి ? ఇది నిజంగా ఉందా ?
*పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ.. ప్రపంచంలోనే పొడవైన జుట్టు పెంచుకోవాలనే ఆ ట్రెండీ ఐడియా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఆశా మండేలాకి 39 పౌండ్స్, 56 అడుగుల పొడవాటి జుట్టు ఉంది.
*పళ్లను షార్ప్ చేసుకోవాలనే కోరిక ఒక వ్యక్తిని పాపులర్ చేసింది. శరీర భాగాల షేప్ చేంజ్ చేసుకోవడం చూసే ఉంటాం. కానీ.. పళ్లను తనకు నచ్చినట్టు.. త్రిభుజాకారంలో షేప్ చేయించుకుని వింత ట్రెండ్ క్రియేట్ చేశాడు.

*బాడీలో ఎక్కడో ఒక దగ్గర టాటూ పొడిపించుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. లేదంటే.. రెండు, మూడు టాటూలు వేయించుకుంటారు. కానీ ఒక వ్యక్తి.. శరీరంలో ఏ పార్ట్ వదలకుండా.. అంతా టాటూ పొడిపించుకుని ఆశ్చర్యపరుస్తున్నాడు.
*సాధారణంగా గోళ్లు కొంచెం పొడవు అవగానే.. ఇంటి పనులు చేస్తున్నప్పుడో లేదా.. ఏదైనా తగిలినప్పుడో విరిగిపోతుంటాయి. కానీ.. అత్యంత పొడవుగా అంటే దాదాపు రెండు అడుగుల పొడవు గోళ్లు పెంచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఓ జంట.
*ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మానవ చర్మాన్ని మారుస్తారు. కానీ.. అందాన్ని, లుక్ ని మార్చేసే.. ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు పాపులర్ అయింది. అందంగా కనిపించడానికి మొత్తం ఆహార్యాన్ని మార్చేసే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు ఓ ఇద్దరు కపుల్స్.



Click it and Unblock the Notifications