Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, డేంజర్ దేశాలు..
మనం ఇష్టపడే వాళ్ల కోసం.. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మనషులందరికీ.. ఇలాంటి ఆలోచనలు, ఫీలింగ్స్ చాలా కామన్. అయితే.. కొన్ని ప్రాంతాల విషయం ఏంటి. మనుషుల రోజువారీ జీవితం గడిపేవాళ్లు.. విషయం ఏంటి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని ప్రాంతాల్లో ఉండేవాళ్ల పరిస్థితి ఏంటి ?
కొంతమంది నరకంలో ఉన్నట్టు ఫీలవ్వాల్సిందే. ఎందుకంటే.. వాళ్ల రోజువారీ యాక్టివిటీస్.. వాళ్లను, వాళ్లకు ఇష్టమైనవాళ్లను డేంజర్ లో పడేస్తుంది. కొన్ని దేశాలు.. చాలా డేంజర్ లో చిక్కుకుని ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో టెర్రరిస్ట్ లు కారణంగా.. పిల్లలు, పెద్దలు అనుకోకుండా.. అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
అలాంటి డేంజర్ దేశాల లిస్ట్ ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.

సిరియా
ఇక్కడ ఎక్కువ మంది సున్నిస్ మతస్థులు ఉంటారు. వాళ్లు.. షియాస్ పాలిస్తారు. అక్కడ చాలా యుద్ధాలు, ప్రొటెస్ట్ లు జరుగుతుంటాయి. దీనివల్ల ఇక్కడ అమాయక ప్రజలు ప్రతి గంటకూ ప్రాణాలు కోల్పోతారు.

ఆఫ్గనిస్తాన్
ఆఫ్గనిస్తాన్ రెండో డేంజరస్ దేశం. దీనివల్ల ఇన్ఫ్రాట్ర్చర్ కి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ దేశంలో టెర్రరిస్ట్ ల అరాచకాలు ఆపడానికి యూఎస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది.

సౌత్ సూడాన్
నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ స్టేట్ అయిన సౌత్ సూడాన్ లో పవర్ కోసం రకరకాల మతాల వాళ్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో.. లక్షలాది మంది అమాయకులు.. చనిపోతుంటారు. అలాగే ఈ దేశంలో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ. మలేరియా, హెచ్ఐవీ పేషంట్స్ చాలా ఎక్కువ.

ఇరాక్
ఐఎస్ఐఎస్ దేశంలో మూడోవంతు భాగం పాలిస్తోంది. రెబల్ గ్యాంగ్స్ ఇక్కడ ఎప్పుడూ గొడవలతో అమాయక ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అందుకే ఇరాక్.. అత్యంత డేంజరస్ దేశాల లిస్ట్ లో చేరింది.

సోమాలియా
ఈ దేశానికి గవర్నమెంట్ లేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సివిల్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ యుద్ధం 1991 మొదలైన యుద్ధం ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ఫెమైన్, పైరసీ, ఎక్కువ పేదరికం వంటి కారణాలు.. దేశాన్ని అత్యంత డేంజర్ లో పడేశాయి.

సూడాన్
గవర్నమెంట్ కంట్రోల్ లేక.. హ్యూమన్ రైట్స్ వయోలేషన్ తర్వాత రెండు సివిల్ వార్స్ జరిగి.. అత్యంత డేంజరస్ దేశంగా మారింది.



Click it and Unblock the Notifications