Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలు ఈ దేశాల్లో జీవించడం సురక్షితం కాదు..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన మహిళల సమానత్వం కోసం నిరసనలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది పెద్ద సమస్య కాదు. అయితే కొన్ని దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు.
ఇక్కడ ఈ వ్యాసం లో, కేవలం మహిళలకు సురక్షితంగా లేని దేశాల జాబితా గురించి తెలియజేస్తున్నాం. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు మరియు మహిళల చికిత్స విషయానికి వస్తే అత్యంత కలతపెట్టే మరియు అమానుష పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం.
ఈ దేశాలలో మహిళలు బయటకు వస్తే సురక్షితం కాదు. ఇప్పుడు ఆ దేశాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కొన్ని దేశాలలో నేరాలు జరుగుతున్నా ఇప్పుడు చెప్పుకొనే దేశాలలో నేరాలు ఎక్కువగా జరుగుతాయి.
ప్రపంచంలో మహిళలకు అత్యంత సురక్షితం కానీ దేశాలు

ఆఫ్గనిస్తాన్
మహిళలు జీవించటానికి అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఇది ఒకటి. ఇక్కడ మహిళలకు అనారోగ్యం వస్తే వైద్యం కూడా చేయించరు. ప్రతి చిన్న విషయానికి పురుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. అంతేకాక కొత్త విషయాలను తెలుసుకోవటానికి అనుమతి లేదు. వారికి గత్యంతరం లేక బానిసగా బ్రతుకుతూ ఉంటారు.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
పబ్లిక్ హెల్త్ అమెరికన్ జర్నల్ సమర్పించిన ఒక నివేదిక ప్రకారం, ప్రతి 150 మంది మహిళల్లో ఒకరు ప్రతి రోజూ లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇది మహిళలు నివసించడానికి అత్యంత ప్రమాదకరమైన దేశం అని చెప్పవచ్చు.

భారతదేశం
భారతదేశంలో ప్రతి రోజు గ్యాంగ్ రేప్, బాల్యవివాహాలు లేదా బాలల అక్రమ రవాణా జరుగుతూ ఉన్నాయి. ఈ దేశం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మారింది. గత 30 సంవత్సరాలలో 50 మిలియన్ లకు పైగా అడ శిశు హత్యలు జరిగినట్టు కేసులు నమోదు అయ్యాయి.

సోమాలియా
ఇక్కడ మహిళల జనాభా 95 శాతం ఉన్నా సరే మహిళలకు సరైన చట్టం లేదు. అక్కడ 4-11 సంవత్సరాల వయసులో జననేంద్రియ మ్యుటేషన్ కి లోనవుతూ ఉంటారు. ఇది ఆ దేశంలో సాధారణమే. అంతేకాకుండా ఈ దేశంలో అపాయకరమైన లైంగిక వేధింపులు , బాల్యవివాహాలు, అధిక ప్రసూతి మరణాల రేట్లు ఉన్నాయి.

కొలంబియా
ఒక నివేదిక ప్రకారం, ప్రపంచంలో లింగ ఆధారిత హింస కేసులు ఈ దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. గృహ హింస మరియు యాసిడ్ దాడులు ఈ దేశంలో సాధారణమే. అత్యంత కలత పెట్టె విషయం ఏమిటంటే ఈ దుశ్చర్యలకు శిక్షలు ఉండవు.

ఈజిప్ట్
ఈజిప్ట్ యొక్క న్యాయ వ్యవస్థ మహిళల హక్కులను కాపాడటం లేదు. మహిళలు వివాహం,విడాకులు, పిల్లల కస్టడీ లేదా ఏ విషయంలోనూ హక్కులు ఉండవు.

మెక్సికో
మెక్సికో యొక్క న్యాయ వ్యవస్థలో గృహా మరియు లైంగిక వేధింపులకు గురికాకుండా మహిళలకు రక్షణ లేదు.అతి కొద్దీ మంది మహిళలు మాత్రమే బయటకు వచ్చి లైంగిక వేధింపు ఫిర్యాదులు చేస్తున్నారు. పిర్యాదు చేసిన విన్పించుకోరు. మహిళలకు న్యాయం జరగదు.



Click it and Unblock the Notifications