Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
సర్ ఫ్రైజ్: ఫేస్ బుక్ కంటే రెండింతలు ఎక్కువగా పోకీమోన్ గో వాడకం..!
Pulse
oi-Staff
By Super Admin
పోకీమోన్ అనే రియాలిటీ గేం వస్తూనే అనేక రికార్డులని సృష్టించింది.నియాంటిక్ ల్యాబ్స్ విడుదల చేసిన ఈ గేం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది విడుదలయ్యాకా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఫేస్బుక్ కంటే దీనినే రెండింతలు ఎక్కువ వాడుతున్నారనీ, ఎనిమిదేళ్ళక్రితం యాపిల్ సంస్థ ఐ.ఓ.ఎస్. యాప్ స్టోర్ ని విడుదలచేసినప్పటినుండి ఈ గేం అత్యధిక సార్లు డౌన్ళోడ్ అయ్యిందిట.
అమెరికా ఆండ్రాయిడ్ యూజర్లతో కూడిన ప్యానెల్ సెవెన్ పార్క్ డాటా నుండి సమాచరం సేకరించి ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ గేం విడుదలయిన మొదటి వారంలో యూజర్లు వారానికి దాదాపు 75 నిమిషాలు ఈ గేం మీద , ఫేస్బుక్ మీద దీనిలో సగం అంటే 35 నిమిషాల సమయాన్ని వెచ్చించారుట.

పోకీమాన్ గో రిలీజ్ అయ్యాకా యూట్యూబ్ వాడకం తొమ్మిది శాతం పడిపోయిందనీ, స్నాప్ చాట్ వాడకం 18 శాతం తగ్గిందనీ సెవెన్ పార్క్ డాటా విశ్లేషించింది.

ఆపిల్ సంస్థ నుండి నిర్ధారించుకుని వెర్జ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాప్ స్టోర్ చరిత్రలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకోబడిన ఆటగా పోకీమోన్ గో చరిత్ర సృష్టించింది.
Comments
English summary
Pokemon Go Daily Used Twice As Much As Facebook: Report
Story first published: Wednesday, August 3, 2016, 19:00 [IST]
Other articles published on Aug 3, 2016



Click it and Unblock the Notifications