పోర్న్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!!

By Swathi

చాలామంది బోర్ గా ఫీలయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పోర్న్ మూవీస్ చూస్తుంటారు. ఇలా పోర్న్ చూసి కూడా.. చూడనట్టు ఎందుకు యాక్ట్ చేస్తారు, ఎందుకు ఏమీ తెలియనట్టు.. పోర్న్ చూసినా.. కూడా ఎవరితో చెప్పే ధైర్యం చేయరు ?

కానీ.. దీనికి ఆన్సర్ ఎవరి దగ్గరా ఉండదు. కానీ.. పోర్న్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. పోర్న్ సీన్ల వెనక ఎవరికీ తెలియని ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎక్కువగా సెర్చ్ చేసే పదం

ఎక్కువగా సెర్చ్ చేసే పదం

MILF అనే ఈ పదం తెలుసా ? ఇది పోర్న్ టర్మ్ కి సంబంధించినది. దీన్ని చాలా తరచుగా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తారు. అయితే ఇండియన్స్ పోర్న్ అని.. ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఈ పదమే.. చాలా తరచుగా, ఎక్కువగా సెర్చ్ చేసే పదం.

మగవాళ్ల ఫోకస్

మగవాళ్ల ఫోకస్

మగవాళ్లు శృంగారం చేసేటప్పుడు బాడీ చూస్తారని చాలామంది భావిస్తారు. కానీ వాళ్లు మహిళల్లో ఎక్స్ ప్రెషన్స్ చూడ్డానికి ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇతర భాగాలు చూడ్డానికి ఇష్టపడతారు అనుకుంటే పొరపడ్డట్టే.

పోర్న్ కంపెనీ

పోర్న్ కంపెనీ

చాలామంది అమెరికాలో అతిపెద్ద పోర్న్ కంపెనీ ఉందనుకుంటారు. కానీ.. ఫ్యాక్ట్ ఏంటంటే.. కెనడాలో అతిపెద్ద పోర్న్ ఇండస్ట్రీ ఉంది.

ప్రతిరోజూ ఎంతమంది చూస్తారు

ప్రతిరోజూ ఎంతమంది చూస్తారు

ప్రతిరోజూ ప్రపంచమంతా కలిపి.. కనీసం 30 మిలియన్ మంది పోర్న్ చూస్తారట.

సోర్స్

సోర్స్

పెద్ద పెద్ద పోర్నో సైట్స్ అన్నీ.. ఇతర పార్టీల ద్వారా కంటెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇది .. బిజినెస్ బాగా గ్రోత్ అవడానికి సహాయపడుతుంది. ఇది బ్యాన్ అయిన సైట్ నుంచి కూడా.. కంటెంట్ చూడ్డానికి సహాయపడుతుంది.

పోర్న్ బ్యాన్ అయిన కంట్రీస్

పోర్న్ బ్యాన్ అయిన కంట్రీస్

చాలా దేశాల్లో పోర్న్ చూడకుండా బ్యాన్ చేశారు. అలాగే కొన్ని హోటల్ రూమ్స్ లో కూడా.. పోర్న్ వీడియోస్ చూడకుండా.. యాక్సెస్ ని బ్యాన్ చేశారు. కానీ చూడాలి అనుకునేవాళ్లు ఏదో ఒకవిధంగా.. పోర్న్ చూస్తారు.

అడల్ట్ వీడియోస్

అడల్ట్ వీడియోస్

ప్రతి సంవత్సరం.. 13 వేల అడల్ట్ వీడియోస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఈ బిజినెస్ ఎంత గ్రోత్ లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.

శిక్ష

శిక్ష

నార్త్ కొరియాలో పోర్న్ చూస్తే.. విధించే శిక్ష ఏంటో తెలుసా ? మరణం. !

ఇంటర్నెట్

ఇంటర్నెట్

ఇంటర్నెట్ లో సగానికి సగం.. పోర్న్ కి సంబంధించిన కంటెంటే కలిగి ఉంటుందట.

వయసు

వయసు

అబ్బాయిలు తమకు 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మొదటిసారి.. పోర్న్ కి ఎక్స్ పోజ్ అవుతారని.. ఓ యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది.

అమెరికాలో

అమెరికాలో

అమెరికాలో ప్రతి 39 నిమిషాలకు ఒక కొత్త పోర్న్ మూవీ క్రియేట్ అవుతోందట. ఇది అస్సలు నమ్మలేని నిజం.

యూకేలో

యూకేలో

యూకెలో షాపింగ్, సోషల్ నెట్ వర్క్స్, గేమింగ్, ఫైనాన్స్, ట్రావెల్ కంటే.. ఇంటర్ నెట్ పోర్న్ కే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందట.

టీనేజర్స్

టీనేజర్స్

ప్రపంచవ్యాప్తంగా టీనేజర్స్.. రియల్ లైఫ్ సెక్స్ గురించి పోర్స్ చూసే నేర్చుకుంటున్నారని.. అనేక తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Story first published: Thursday, September 29, 2016, 11:10 [IST]
Desktop Bottom Promotion