Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పురుషుల్లో వీర్యం మరియు వీర్యకణాల గురించి కొన్ని సీక్రెట్ ఫ్యాక్ట్స్
మనలో చాల మంది స్పెర్మ్ కు మరియు స్పెసిమన్ కు మద్య వ్యత్యాసం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. స్పెర్మ్ సెల్స్ మరియు స్పెర్మ్ సెల్స్ చుట్టూ ఉన్న ఒక ద్రవం లాంటి పదార్థంలో స్పెర్మ్ సెల్స్ కలిగి ఉంటాయి.
మరియు సెమన్ జిగటగా ద్రవరూపంలో ఉంటుంది . ఇది మేల్ బాడీలో స్పెర్మ్ సెల్స్ తో పాటు ఉండే ఒక చిక్కటి ఫ్లూయిడ్ . అంతే కాదు ఈ ఫ్లూయిడ్ తో పాటు స్మెర్మ్ సెల్స్ క్వాలిటీ మరియు క్వాంటిటి పురుషుల్లో పునరుత్పత్తి మీద పూర్తిగా ఆధారపడుతుంది.
పురుషులు స్పెర్మ్ గురించి ఎక్కువగా ఎందుకు తెలుసుకోవాలంటే , స్పెర్మ్ యొక్క నాణ్యత మరియు చలనం గురించి అర్ధం చేసుకోవడం, మరియు తెలుసుకోవడం చాలా అవసరం. మరి స్పెర్మ్ గురించి కొన్ని వాస్తవాలను ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

వాస్తవం# 1:
కొంత మంది మహిళలలకు స్పెర్మ్ అలర్జీగా మారుతుంది. దురద, వాపు, మంట , వైజినా ఎర్రగా మారడం వంటి లక్షణాలను చూపుతుంది.

వాస్తవం# 2:
ఈ మోడ్రన్ ప్రపంచంలో మనం తీసుకొనే ఆహారం మన స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటింటీ మీద ఆధారపడుతుందని చాలా మందికి తెలియదు. ఇది సెమన్ టేస్ట్ మీద ప్రభావం చూపుతుందని తెలియదు. స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తీసుకొనే వారిలో సెమన్ టేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలియదు. హెల్తీ లైఫ్ స్టైల్ మరియు హైల్తీ డైట్ తీసుకోవడం వల్ల సెమన్ ఆరోగ్యంగా ఉంటుంది.

వాస్తవం# 3:
పోస్ట్ ఆర్గమిక్ అనారోగ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులకు దారితీస్తుంది. దీనికి వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఎవరైతే స్పెర్మ్ అలర్జీకి ఎక్కువగా గురి అవుతారో వారిలో వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.

వాస్తవం# 4:
సెమన్ జుట్టుకు కూడా మంచిది. సెమన్ ను తలకు అప్లై చేయడం వల్ల హెయిర్ సాప్ట్ గా మరియు షైనీగా మెరుస్తుంటుంది. కొన్ని రకాల హెయిర్ ట్రీట్మెంట్స్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు.

వాస్తవం# 5:
వేడి వాతావరణంలో కూడా పురుషుల్లో టెస్టికల్స్ కూల్ గా ఉండటానికి అక్కడ ఉండే స్పెర్మ్ సెల్స్ యాక్టివ్ గా బ్రతికుండటం వల్ల .

వాస్తవం# 6:
స్పెర్మ్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి . అందుకే కొన్ని రకాల ఫేషియల్స్ లో దీన్ని ఉపయోగిస్తుంటారు . అవును ఇది మీ చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది.

వాస్తవం# 7:
స్పెర్మ్ సెల్స్ ఒక డిఫరెంట్ ఆకారాన్ని ఎందుకు కలిగి ఉంటాయి.స్పెర్మ్ సెల్స్ యొక్క తల ముందుకు పొడుచుకొన్నట్లు ఎందుకుంటుందంటే ఎగ్స్ సెల్స్ ను చొచ్చుకుపోవడానికి స్ట్రాంగ్ గా కనబడుతాయి.

వాస్తవం# 8:
స్పెర్మ్ లో కొన్ని కణాలుంటాయి. ఇవి మేల్ బేబీస్ గా మార్పు చెందుతాయి . మరికొన్ని ఫీమేల్ బేబీస్ గా మార్పు చెందుతాయి.



Click it and Unblock the Notifications