Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీ రాశి ప్రకారం మిమ్మల్ని అందంగా చూపించే.. సెల్ఫీ స్టైల్
ప్రస్తుతం సెల్ఫీలు రాజ్యమేలుతున్నాయి. మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ఫీలతో ఎప్పటికప్పుడు సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కొత్త కొత్త ఫోటోలతో షేర్ చేసేస్తుంటారు .
వావ్ ..ఈ ఫోటో ఎంత బాగా వచ్చిందో చూడు..ఎవరు తీశారు? నేనే' నువ్వునా...! ఎలా..? అదో ట్రిక్ అంతే..' నిజం చెప్పాలంటే ట్రిక్ లేదు తొక్క కాదు....తన ఫోటో తనే తీసుకుందంతే...అంటే ఇదంతా సూపర్ సెల్ఫీ మహత్యం..ఇప్పుడు సోషియల్ మీడియా వెబ్ సైట్లలో ఈ ట్రెండ్ బాగా హల్ చల్ చేస్తోంది. ఎవర్ని చూసినా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. కాస్త బాగా తయారైతే చాలు...వెంటనే ఫోటో తీసుకోవడం ఫేస్ బుక్ లో పెట్టేయడం. పెట్టిన పది నిముషాలకోసారి ఎన్ని లైకులు పడ్డాయి....ఎన్ని కామెంట్లు వచ్చాయని వెతుక్కోవడం...రాకపోతే నిరాశ చెందడం. ఇదంతా కామనైపోయింది.
సెల్ఫీలు తీసుకోవడంలో జన్మ రాశులు కూడా ప్రభావం చూపుతాయంటే ఆశ్చర్య పడాల్సందే. ప్రతి ఒక్క రాశి వారిలో ఉండే సెల్ ఫోన్ లో ఖచ్చితంగా కెమెరా ఉండనే ఉంటుంది. అలాగే సెల్ఫీ మూన్ స్టైల్ ను బట్టి, సెల్ఫీలు దిగడానికి వివిధ రకాల స్టైల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు మేషరాశి వారు అధికారం లేదా పవర్ చూపించి సెల్ఫీలను దిగుతారు. అలాగే సింహ రాశి వారు డ్రమాటిక్ గా సెల్ఫీ దిగితే , మీన రాశి వారు లేజిగా సెల్పీ దిగుతారు. ఇలా మరికొన్ని రాశుల వారు సెల్ఫీలను తీసుకునే స్టైల్ తెలుసుకుందాం...

మేషం:
మేషరాశి వారు తీసుకునే సెల్ఫీ అధికారం మరియు పవర్ ను సూచిస్తాయి. వీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో సహజంగా నవ్వుతూ తీసుకున్న సెల్ఫీలను చాలా అరుదుగా చూస్తాము. వీరి సెల్ఫీ స్టైల్ చాలా వరకూ రాజకీయనాకులవలే లేదా ప్రభుత్వ అధికారుల వల్లే డిగ్నిఫైడ్ గా తీసుకుంటారు.

వృషభం:
వీరికి ప్రకృతి, మనుషులు, వస్తువులు, సమయం తెలుసుకనే వివరాలు, రంగులు మొదలైనవి ఎక్కువగా ఇష్టపడుతారు. కాబట్టి వీరు ఒక లక్సరీ ఎన్విరాన్మెంట్ లో సెల్ఫీలు దిగడానికి ఇష్టపడుతారు

మిథున రాశి:
కుంటుంబ సభ్యులు, స్నేహితుందరూ కలిసినప్పుడు సెల్ఫీ దిగడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. అలాగే మంచి బ్యాక్ గ్రౌండ్ నేచర్ లో స్నేహితులతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతారు . వీరు చాలా సృజనాత్మక, వ్యంగ్యంగా సెల్ఫీ స్టిక్స్ ఉపయోగించి సెల్ఫీలను తీసుకుంటారు .

కర్కాటక రాశి :
వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తుంటారు,. వీరు రెగ్యులర్ గా పిల్లలతో మరియు కుటుంబ సభ్యులతో సెల్పీ తీసుకుంటారు. ముఖ్యంగా అవుట్ సైడ్ వెళ్లినప్పుడు సెల్ఫీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.

సింహ రాశి:
సింహ రాశి వారు చాలా డ్రమాటిక్ గా కోరుకుంటారు. వారితీసుకునే ఫోటోల చాలా డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటారు. వీరు పోస్ట్ చేసే సెల్ఫీల్లో ఒక బలమైన సంభావ్యత ఉంటుంది. చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఒకే విధమైన సెల్ఫీలను కోరుకు ప్రతి సెల్ఫీలోను చాలా వెరైటీగా ఉండాలని కోరుకుంటారు . బ్యాక్ గ్రౌండ్ లోకెషన్ కు ఫర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా సృజనాత్మకంగా సెల్పీ తీసుకుంటారు .

కన్య రాశి:
కన్య రాశి వారు చాలా ఫర్ఫెక్ట్ గా ొక ఏజింల్స్ లాగే సెల్ఫీలు తీసుకోవడానికి ఇష్టపడుతారు. వీరి సెల్ఫ్ ను చాలా మంది ఇష్టపడుతారు. వీరి తీసే సెల్పీలు అర్ధవంతంగా కనబడుతాయి.

తుల రాశి:
వీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు, ఎక్సప్రెషన్స్ , డిఫరెంట్ ఫేసెస్ యాక్షన్స్ , డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ తో సెల్ఫీ లను తీసుకోవడానికి ఇష్టపడుతారు . తులారాశి వారి నుండి ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయకూడదు. వీరు చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెన్స్ తో , అందంగా సెల్ఫీలు తీసుకుంటారు .

వృశ్చికం:
వీరు తీసుకునే సెల్ఫీల్లో ఏదో స్ట్రాంగ్ మిస్టరీ దాగున్నట్లు కనబడుతుంది. సీక్రెట్స్ అంటే వీరికి చాలా ఆసక్తి,. వీరి చూపు కూడా ఏదో దాస్తున్నట్లు కనబడుతాయి. లోతైన భావోద్వేగాలను కూడా అర్ధం చేసుకుంటారు. అదే విధంగా వీరు తీసుకునే సెల్ఫీలు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి.

ధనుస్సు:
వీరు తీసుకునే సెల్ఫీలో బ్రైట్ స్మైల్ కనబడుతుంది. వీరి ముఖంలో సంతోషం ప్రతిబింబిస్తుంటుంది. వీరు తీసుకునే సెల్ఫీలు సాహసోపేతంగా కనబడుతాయి. వీరు తీసుకునే సెల్ఫీల్లో అర్ధవంతంగా అందరికి నచ్చే విధంగా, అందులో మెసేజ్ ను తెలిపే విధంగా ఉంటాయి.

మకరం:
రెస్పాన్సిబుల్, నిలకడైన దృష్టి, పాస్పోర్ట్ ఫోటో ఫోజ్ లో సెల్ఫీలు దిగడం అంటే వీరికి చాలా ఇష్టం. ఇటువంటి స్టైల్లో వీరి గుణాలు రిఫ్లెక్ట్ అవుతాయి.వీరు తీసుకునే సెల్ఫీస్టైల్ క్రిందికి చూస్తున్నట్లుగా లేదా ప్రాక్టికల్ గా ఉంటాయి .

కుంభం:
ఫ్యూచరిస్టిక్, ఇన్వెంటివ్ మరియు ఏసెంట్రిక్ గా సెల్ఫీ స్టైల్ కలిగి ఉంటారు. జాలి, దయగల స్వభావం ఫోటోల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. వీరు సెల్ఫీ స్టైల్ రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారు .

మీనరాశి
ఆశాజనకంగా, డ్రీమీ, మిస్టీరియస్ గా క్రియేటివ్ గా సెల్ఫీ స్టైల్ ను ఇష్టపడుతారు .
సెల్పీని ఇష్టపూర్వంగా తీసుకున్నట్లు నబడుతారు. మీన అంటే చేపలు స్వేచ్చగా విహరిస్తుంటాయి కాబట్టి, వీరు కూడా స్వేచ్చగా సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతారు .



Click it and Unblock the Notifications