Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
మహిళలు, మగవాళ్లలో ఉండే సెక్సువల్ ఫాంటసీస్..
ప్రేమ గురించి చర్చ రాగానే, మనం మధురోహలలోకి వెళ్లిపోతాం. మనలో చాలా మందికి వుండే లైంగిక కల్పనల గురించి చర్చిద్దాం. ప్రపంచానికి తెలియని, మన భాగస్వామికి మాత్రమే తెలిసిన మరో పార్శ్వం ప్రతి వారికీ వుంటుంది. కానీ, స్త్రీ పురుషులు ఇద్దరికీ చాలా లైంగిక కల్పనలు ఉంటాయని మీరు అసలు గమనించారా.
అవును, స్త్రీ పురుషులిద్దరికీ ఆసక్తి కలిగించే కోరికలు చాలానే వుంటాయి, కానీ మన భాగస్వాములతో తప్ప మనకు తెలిసిన వారెవరితోనూ మనం వీటిని చర్చించడానికి సిగ్గు పడతాం.
మనలో చాలా మందికి వుండే ఆసక్తికరమైన, ఉత్సాహకరమైన కల్పనల గురించి తెలుసుకోండి. వీటిలో కొన్నిటి గురించి మీరు ఇప్పటికే చదివి ఉంటారని లేదా కొన్నిటిని ఇప్పటికే ఊహించుకుని ఉంటారని భావిస్తున్నాం. అయితే అదంతా తప్పేమీ కాదనుకోండి.
కొంత మందిని తమకు ఇష్టమైన కల్పనల గురించి అడిగితే వాళ్లు ఈ క్రింది విషయాలు చెప్పారు. ఎవరైనా ఎలాంటి ఊహలు అయినా చేయగలరో ఇది చదివి తెలుసుకోండి.

1.
కొంత మంది తమ భాగస్వాములతో శృంగారాత్మక బంధం వుంటు౦ది, వారు మౌఖిక శృంగారం గురించి ఊహించుకుంటే చాలా ఉత్తెజితులు అవుతుంటారు.

2.
స్త్రీ పురుషులిద్దరికీ ఏదో ఒక సమయంలో సామూహిక శృంగారం చేయాలన్న ఊహ కూడా వస్తుంది. అయితే మగవాళ్ళకు అవకాశం ఇస్తే, ఈ క్రీడలో చురుగ్గా పాల్గొనాలని అనుకుంటారు.

3.
స్త్రీలు ఎక్కువగా ఒక చెరువు గట్టునో, పొదల మాతునో లేదా వారికి ఉత్సాహం కలిగించే మరో ప్రదేశంలోనే శృంగారం చేస్తున్నట్లు ఊహిస్తారు, ఎందుకంటే వారి ఊహల్లో ఆ పరిసరాలకి చాలా ప్రాముఖ్యం వుంటుంది.

4.
పురుషులు వారి భాగస్వాములు మరొకరితో శృంగారం చేస్తుండగా చూడాలని కోరుకుంటుండగా, స్త్రీలు తమ భాగస్వామిని మరొకరితో చూస్తున్నట్లు ఊహించుకోవడానికి ఇష్టపడరు.

5.
ఇది కొంచెం కొత్తగా వుంటుంది. వారికి ఎలాంటి శృంగారాత్మక బంధం లేని పురుషులతో శృంగారం చేయాలని పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా భావిస్తారని, ఒక పరిశోధన రుజువు చేసింది.

6.
పురుషులు సాధారణంగా మరో ఇద్దరు స్త్రీలతో త్రిముఖ శృంగారం చేస్తున్నట్లు గానీ ఇద్దరు స్త్రీలు శృంగారం చేస్తుంటే గానే చూస్తున్నట్లు ఊహించుకుంటారు.

7.
పక్క మీద చురుగ్గా డామినేట్ చేస్తూ వుండి, పురుషులు తమ క్రింద ఉంటే బాగుండన్న ఊహను స్త్రీలు ప్రేమిస్తారు. తమ భాగస్వామిని పక్కకి కత్తి బంధించి పూర్వ రతి క్రీడా ద్వారా వారిని ఉత్తేజితులను చేయాలని కూడా స్త్రీలు భావిస్తుంటారు.

8.
ఇది వినడానికి వింతగా వుంటుంది, కానీ ఎక్కువ మంది స్త్రీలకు ఉండే ఊహ ఇది. వారికి రేప్ జరిగినట్లు ఊహిస్తుంటారు. కానీ ఇక్కడో మెలిక వుంది, అవతలి పురుషుడు ఆకర్షణీయంగా వుండి, కోరుకోదగ్గ వాడై వుండి తనలో ఉద్వేగం కలిగించగలిగి వుండాలి.

9.
రేప్ ఊహలు వుండే స్త్రీలకు తన భాగస్వామిని బలవంతం చేసి అతని ఇష్టానికి విరుద్ధంగా శృంగారం చేస్తున్నట్లు కూడా ఊహిస్తారు.

10.
తొంగి చూసే వారి గురించి మనం అందరం వింటూ వుంటాం. కానీ, స్త్రీ పురుషులిద్దరికీ అలాంటి ఊహలుoటాయని మీకు తెలుసా? అయితే, ఇది స్త్రీలతో పోల్చినప్పుడు పురుషులలోనే ఎక్కువ.



Click it and Unblock the Notifications