Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
షాకింగ్ : ఒలింపిక్స్ లో యాక్సిడెంటల్ గా జరిగిన మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు ఒలింపిక్స్ లో పతకాలు గెలిస్తే ఆ దేశానికీ గర్వకారణం అవుతుంది. క్రీడాకారులకు అనేక మంచి అనుభవాలు ఉన్నప్పటికీ, కొన్ని విచారమైన క్షణాలు కూడా ఉన్నాయి. ఒలింపిక్స్ లో కొంత మంది ఆటగాళ్లు ప్రమాదవశాత్తు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఈ క్రీడాకారుల మరణానికి గుండె జబ్బులు, సెయిలింగ్ ప్రమాదాలు, కారు ప్రమాదాలు మరియు క్యాన్సర్ వంటివి కారణాలుగా ఉన్నాయి. అంతేకాకుండా షూటింగ్లు, ఆత్మహత్యలు, హెలికాప్టర్ క్రాష్ మరియు సముద్రంలో మిస్ కావటం వంటివి కూడా జరిగాయి.
ఇక్కడ ఈ వ్యాసంలో ఒలింపిక్స్ సందర్భంగా జరిగిన యాక్సిడెంటల్ మరణాల గురించి తెలుసుకుందాం.
ఒలింపిక్స్ సందర్భంగా క్రీడాకారులు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఈ గేమ్స్ లో వారు పతకాలను గెలవాలనే ఆశతో వచ్చి ప్రాణాలను కోల్పోయారు.
ఒలింపిక్స్ సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రీడాకారులు

ల్యాసారో ఫ్రాన్సిస్కో
1912 లో స్వీడన్ లోని స్టాక్హోమ్ లో జరిగిన వేసవి ఒలింపిక్స్ సందర్భంగా తొలి పోర్చుగీస్ ఒలింపిక్ మారథాన్ రన్నర్ గా ల్యాసారో ఫ్రాన్సిస్కో ఉన్నాడు. మారథాన్ సమయంలో చెమటను అరికట్టేందుకు శరీరం మీద మైనాన్ని పూస్తారు. దురదృష్టవశాత్తు అతని శరీరం వేడెక్కి మరియు అతను దాదాపు 106 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో మరునాటి ఉదయం మరణించాడు.

కనుడీ ఎనేమార్క్ జెన్సెన్
కనుడీ ఎనేమార్క్ జెన్సెన్ అనే డానిష్ సైక్లిస్ట్ ఒలింపిక్స్ సమయంలో మరణించాడు. అతను మరణించిన తర్వాత చేసిన పరీక్షలో మెదడు ఉత్తేజపరిచే మందులను వాడాడని తేలింది. రేసు సమయంలో సైకిల్ చక్రం ఊడిపోవటం వలన పడిపోయాడు.

నికోలస్ బెరెచెంత్
అతను ఒక రోమేనియన్ ఔత్సాహిక బాక్సర్ మరియు రోమానియా యొక్క మొదటి ఒలింపిక్ బాక్సింగ్ ఛాంపియన్.ఆయన మరణించడానికి కేవలం 4 రోజుల ముందు ఒక మ్యాచ్ కోల్పోయెను. అతని రక్తం విషపూరితం అయిన కారణంగా మరణించాడని చెప్పుతారు.

ఇగ్నాజ్ స్టీఎఫ్సోహన్
ఇతను 1936 వ సంవత్సరంలో గ్లైడర్ సాధన సమయంలో గ్లైడర్ కూలిపోవడంతో చనిపోయాడు. అతని జీవితం ఒక విషాదకరమైన ముగింపు ముగిసింది.

రాస్ మిల్నే
ఆమె జీవితం కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే ముగిసింది. రాస్ మిల్నే సాధన సమయంలో ప్రమాదం జరిగి మరణించింది.

కజిమెర్జ్ కే స్కృజ్రిపీసీకి
కజిమెర్జ్ కే స్కృజ్రిపీసీకి ఇంస్బ్రుక్ 1964 వింటర్ ఒలింపిక్స్ లో మొదటి ఒలింపిక్ లూజ్ పోటీ కోసం శిక్షణ పరుగులో మరణించాడు. అతను రాయల్ ఎయిర్ ఫోర్స్ మాజీ పైలట్.



Click it and Unblock the Notifications