Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
అత్యంత భయంకరమైన బాడీ పార్ట్స్ కలిగిన పిల్లలు..!!
పిల్లలు పుట్టగానే.. వాళ్ల లైఫ్ బావుండాలని, భవిష్యత్ చాలా అద్భుతంగా ఉండాలని, హెల్తీ లైఫ్ స్టైల్ కలిగి ఉండాలని కోరుకుంటాం. ఇవన్నీ.. ఒకేసారి, అందరూ పొందేవి కాదు. కొంతమంది.. పిల్లలు.. చాలా భయంకరమైన శరీర భాగాలను కలిగి ఉన్నవాళ్ల పిల్లలను చూస్తే మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు.
ఈ పిల్లలు సాధారణంగా ఉండే పిల్లల్లా లేరు. కానీ.. వాళ్లు సాధారణ జీవితం గడుపుతున్నారు, అలాగే.. కొన్ని ప్రత్యేక క్యాలిటీస్ కలిగి ఉన్నారు. ప్రత్యేకమైన క్వాలిటీస్ కలిగిన పిల్లల వివరాలు పరిచయం చేయబోతున్నాం.

క్యాసిడీ హాపర్
ఈ అమ్మాయి పుట్టినప్పుడు.. కళ్లు లేవు, ముక్కు లేదు. ఈ ఆకారం చూసి షాక్ అయిన డాక్టర్స్.. సొల్యూషన్ కనిపెట్టారు. అలా.. ఆర్టిఫిషియల్ ముక్కును క్రియేట్ చేయారు. ప్రస్తుతం ఈ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. వర్క్ చేస్తోంది.

గ్యాబీ విలియమ్స్
ఈ అమ్మాయికి 10 ఏళ్లు. ఈ అమ్మాయి చాలా అరుదైన పరిస్థితుల్లో పుట్టింది. తన వయసు పిల్లల మాదిరిగా పెరగడం, ప్రవర్తించడం వంటి లక్షణాలు ఈ అమ్మాయికి దూరంగా ఉన్నాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి.. ఒక ఏడాది పెరుగుతుంది. ఈ సమస్య వల్ల ఈ అమ్మాయి మాట్లాడలేకపోతోంది, చూడలేకపోతోంది.

పాన్ జ్సియాంన్ హంగ్
ఈ అబ్బాయి నయం చేయడానికి కూడా వీలు లేని.. అత్యంత అరుదైన జెనెటిక్ స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నాడు. ఈ సమస్య కారణంగా.. చాలా డ్రై, దురదపెట్టే చర్మాన్ని శరీరమంతా కలిగి ఉన్నాడు. ఈ వ్యాధి చాలా నొప్పితో కూడి ఉంటుంది.

దీపక్ కుమార్ పాశ్వాన్
ఇండియాకి చెందిన ఈ అబ్బాయి.. చేతులు, కాళ్లు వంకరగా పుట్టాడు. కాళ్లైతే.. పారాసిటటిక్ ట్విన్ అనే వ్యాధితో పుట్టాయి. 8 ఏళ్ల తర్వాత.. ఈ అబ్బాయికి..అదనంగా వచ్చని కాళ్లను సర్జరీతో తీసేశారు.

రిచర్డ్ శాండ్రాక్
ఈ అబ్బాయిని లిటిల్ హెర్య్కూల్స్ అని పిలుస్తారు. ఈ అబ్బాయి ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బాయ్ గా అవార్డ్ పొందాడు. ప్రస్తుతం సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు.

ఫ్యూ వెంగ్యూ
15 ఏళ్లు ఈ అబ్బాయికి మెడలో మూడు అదనపు వెన్నుపూసలు కలిగి ఉన్నాడు. దీనివల్ల చాలా పొడవుగా, అసాధారణంగా కనిపిస్తున్నాడు. సాధారణంగా మనకు 7 వెన్నుపూసలు ఉంటే.. ఈ అబ్బాయికి 10 ఉన్నాయి. ఈ ఎక్స్ ట్రా హైట్.. చాలా నొప్పితో కూడి ఉంటుంది.

లూ హో
లూహో ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న కిడ్. 132 కంటే ఎక్కువ పౌండ్స్ ఉన్నాడు. ఇతనికి కేవలం మూడేళ్ల వయసు. ప్రస్తుతం ఈ అబ్బాయి బరువు తగ్గే పనిలో ఉన్నాడు.



Click it and Unblock the Notifications