చావు దగ్గర పడుతుందని తెలిపే సైంటిఫిక్ లక్షణాలు..

పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు.

చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది. మరణం గురించి మనకు వింత విషయం ఏముంది. మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది. మరణం తర్వాత ప్రపంచం ఉందా లేదా మరణం తర్వాత మనం కేవలం అదృశ్యమవుతామా?ఇటువంటి ప్రశ్నలతో మనం ఎప్పుడూ భయపడుతుంటాం అందుకు మానవులు ఎల్లప్పుడూ మణం నివారించడానికి ఎన్నో మార్గాలకోసం చూస్తుంటారు.

మరణం గురించి మీకు తెలియని నిజాలు

కానీ మరణం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పలేం. ఎలా చనిపోతాడో అంతకన్నా చెప్పలేం. మరికొన్ని క్షణాల్లో చనిపోయే వారిదగ్గర ఉంటే మనకు కొన్ని లక్షణాలు తెలుస్తాయంట. వారు చనిపోతున్నారా లేదా అనేది. ఈ లక్షణాలకు శాస్త్రీయత లేకున్నా అంతిమ ఘడియల్లో ఉన్న వారిలో సాధారణంగా కొన్ని చావు లక్షణాలు కామన్‌గా కనిపిస్తాయి. మీరు మరణించబోతున్నారన్న మీకు కూడా తెలియంత విధంగా నిశ్శద్దంగా వస్తుంది మరణం. అయితే మన ఇండియన్ గ్రంధాలలో ఒక వ్యక్తి వెంటనే లేదా త్వరలో చనిపోతాడని సూచించే కొన్ని లక్షణాలను క్రింది విధంగా తెలపడం జరిగింది..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

చావుకు దగ్గరవుతున్న వారిలో ఆకలి ఎక్కువగా ఉండదు. ఏ ఆహారం ఇచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. అంతేకాదు వారికి ఇష్టమైన ఆహారం ఇచ్చినా దాన్ని తినరు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టవద్దు.

 నిద్రించే సమయం ఎక్కువ:

నిద్రించే సమయం ఎక్కువ:

ఇలా మరణానికి దగ్గరయ్యే వారిలో నిద్ర ముంచుకు రావడం లేదా నిరంతరం నిద్ర నిద్ర అని అంటుంటారు. ఎక్కువ సమయం నిద్రిస్తుంటారు. ఇది వారిలో కాకుండా వారి సంబంధీకుల్లో కూడా జరగవచ్చు. ఇంట్లో అలా నిరంతరం నిద్రించే వ్యక్తులున్నప్పుడు దగ్గరి బందువులు ఏవరో చనిపోబోతున్నారన్న సంకేతాన్ని తెలుపుతుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

చావు సమీపిస్తున్న వారు ఎక్కువగా వణుకుతారు. అది ఎండాకాలమైనా, చలికాలమైనా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో వారికి వెచ్చని దుస్తులను ఇవ్వాలి.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

మరణం దగ్గర పడుతున్న వారి గొంతు నుంచి అదో రకమైన జీర ధ్వని వినిపిస్తుంది. దీంతో పాటు గురకలాంటి ధ్వని నిరంతరం వస్తూ ఉంటుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఎక్సప్రెషన్ మారుతుంటుంది: వ్యక్తి మాటల్లో చాలా మార్పులు కనిపిస్తుంటాయి ‘వెళ్లడానికి ముందు పోతున్నట్లు, గాల్లో ఎగురుతున్నట్లు, ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం, ఇష్టమైన పనులు చేయడం , ఇష్టమైన వాటిని కలెక్ట్ చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తుంటారు. అలాగే ఇంట్లో వారందరనీ చూడాలని వారికి క్రుతజ్ఝతలు తెలపాలని చెబుతుంటారు.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

కొంతమంది చనిపోయిన తమ పూర్వీకులు తమ ముందే ఉన్నారని, తమతో మాట్లాడుతున్నారని చెబుతారు. ఈ సూచన కూడా చావు దగ్గర పడుతుండడాన్ని ప్రతిబింబిస్తుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఇంకొందరు తమ గదిలో తమతో పాటు యమధర్మరాజు కూడా ఉన్నాడని చెబుతారు. ఇది కూడా చావు దగ్గర పడుతుండడాన్ని సూచిస్తుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

కేవలం ఇంకొన్ని నిమిషాల్లో చనిపోతారనగా వారికి కేవలం తెలుపు రంగులో ఉండే ఓ కాంతి మాత్రమే కనిపిస్తుందని, అప్పుడు వారి చెవులు మాత్రమే వినిపిస్తాయని వినికిడి.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఒక వక్తి ఆకాశంలో ధ్రువ నక్షత్రంను చూడలేనప్పుడు, అది ఆ వ్యక్తి 6 నెలల్లో మరణించబోతున్నారని అర్ధం.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఒక వ్యక్తి సూర్యుడుని, చంద్రుడిని మరియు ఆకాశాన్ని ఎరుపురంగులో చూడగలిగినప్పుడు అది ఆ వ్యక్తి త్వరంలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

. ఒక వ్యక్తి అతను/ఆమె యొక్క సెన్స్ ఆర్గాన్స్ (జ్ఝానేంద్రియాలు)రాళ్లులాగే కఠినంగా మారుతాయి. అంటే దాని అర్ధం ఆమె/అతను మరొ 6నెలల్లో చనిపోబోతున్నారని అర్ధం.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఒక వ్యక్తి ఏది చూసిన బ్లాక్ గా కనబడుట ప్రారంభమైనప్పుడు, ఆ వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఒక వ్యక్తి అతను/ఆమె తన ప్రతిబింబంను నీటిలో లేదా అద్దంలో చూడటానికి కుదరు లేదా కనబడకపోవడం వంటి లక్షణాలు కలిగిన వ్యక్తి మరో 6 నెలల్లో మరణించబోతున్నారని అర్థం.

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

త్వరలో మరణించబోతారని తెలిపే లక్షణాలు..

ఒక వ్యక్తి యొక్క చర్మం యొక్క రంగు లేత పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతుంది మరియు కొద్దిగా ఎరుపు రంగులోకి కూడా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనబడితే ఆ వ్యక్తి మరో 6నెల్లల్లో చనిపోబోతున్నాడని సూచిస్తుంది.

Desktop Bottom Promotion