Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కలలో సముద్రం కనిపిస్తే దేనికి సంకేతం..!
నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచ
మన కలలో అప్పుడప్పుడు...సముద్రం ముందు మౌనంగా కూర్చొని ఉంటాం. కొన్నిసార్లు సముద్రం ఏ శబ్దం లేకుండా మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు దిక్కులు పిక్కటిల్లేలా ఊగిపోతుంది. కల్లోల కడలిగా మారుతుంది.
నిజానికి కొద్దిమంది, సముద్రాన్ని ఏ సినిమాల్లోనో తప్ప ఎక్కడా చూసి ఉండరు. 'సముద్రాన్ని చూడలేదు' అనే నిరాశ, చూడాలనే కోరిక ఇలా కలగా వస్తుందా?కానే కాదు.

నిశ్శబ్దంగా ఉండే సముద్రం... మీలోని అసాధారణమైన అంతర్గత శక్తిని, భావోద్వేగ, ఆధ్యాత్మిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. సముద్రం, అల్లంత దూరాన నిండు చంద్రుడు కనిపిస్తే... మీ జీవితం సుఖసంతోషాలతో హాయిగా గడిచిపోతుందని అర్థం.

కేవలం శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయాలనే కాకుండా, రకరకాల పరిస్థితుల ఆధారంగా ఉత్పన్నమయ్యే మానసికస్థితిగతులను 'కడలి కల' ప్రతిఫలిస్తుంది.

ఉదా: మీలో మానసిక ప్రశాంతత లోపించిన సంఘటన ఏదైనా జరిగినప్పుడు...కల్లోలకడలికి సంబంధించిన కలలు వస్తుంటాయి. ఫ్రాయిడ్ ప్రకారం: దూరంగా కనిపిస్తున్న సముద్రం... మీకు విశ్రాంతి లేని విషయాన్ని సూచిస్తుంది.




Click it and Unblock the Notifications