Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇమ్యాజిన్ చేయలేని విధంగా ..ఫన్నీగా చనిపోయారు...
కొంత మంది కొన్ని సందర్భాల్లో చాలా సింపుల్ అండ్ ఫన్నీ అనుకునే విషయాలో ట్రాజడిగా మారితే ఎంతే? నిజం అలాంటి కొన్ని తమాషాగా జరిగిన విషయాలో ప్రాణాలను తీసిన సంఘటలు కొన్ని ఉన్నాయి.
ఇవి మనకు చూడటానికి తమాషాగా , క్రేజీగా అనిపించవచ్చు . కానీ ఈ క్రింది తెలిపిన విషయాలు మీరు చదివితే షాక్ అవుతారు.
కొన్ని తమాషాగా , వినోధం కోసం, సరదా కోసం చేసిన మనసులు చిన్న తప్పులతో , లేదా తెలియని తనంతో లేదా వారే ఊహించి ఉండరు. అలాంటి పరిస్థితులు సెడెన్ గా ప్రాణాలు తీశాయి. బహుషా అలా జరుగుతుందని వారు కూడా ఊహించి ఉండరు. అందుకే అలా అర్ధంతరంగా మరణించాల్సి వచ్చింది.
అందమైన ఈఫిల్ టవర్ చూసి ఎంజాయ్ చేయాలి కానీ, ఆ టవర్ మీద నుండి ప్యారాచుట్ లో దూకి విహరించాలని ఎవరూ కోరుకోరు. కానీ ఒక వ్యక్తి ఈ క్రేజీ ఐడియా వచ్చింది , ప్రాణాలను సైతం లేక్కపెడ్డకుండా సాహసం చేయాలనుకున్నాడు, చివరికి ప్రాణాలు వదులుకున్నాడు, అలాంటి మరికొన్ని సంఘటనలు మరికొన్ని మనం ఊహించని విధంగా మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం...

పుడ్డింగ్ ఎక్కువ తినడం వల్ల చనిపోయాడు:
ఫిబ్రవరి 12 ,1771లో స్వీడెన్ లో కింగ్ ఆడోల్ఫ్ ఫెడ్రిక్ అనే వ్యక్తి 14 బౌల్స్ సెమ్లా తిన్నాడు. సిమ్లా అంటే పాస్ట్రే అనే ఆహారం పదార్థం మొత్తం క్రీమే ఉంటుంది . అతను తిన్న తర్వాత అదిజీర్ణంకాక అదే రోజు చనిపోయాడు.
Image Courtesy

లాంగ్ స్కార్ఫ్ వేసుకోవడం వల్ల చనిపోయింది:
డ్యాన్సర్ ఇసాదొర డన్కెన్ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ డ్యాన్సర్ , ఆమె లాంగ్ స్కార్స్ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఇలా లాంగ్ స్కార్ఫ్ వేసుకోవడం వల్ల ప్రాణాలు వదిలింది. ఒక రోజు కార్ వీల్ లో లాంగ్ స్కార్ఫ్ డ్రెస్ చిక్కుకోవడం వల్ల డ్రైవ్ చేయడంతో ఆమె మెడ రెండు బాగాలుగా విడిపోయి ప్రాణం మీదకు తెచ్చుకుంది.
Image Courtesy

క్లిఫ్ జంపింగ్ తో మరణం
సేగ్ వే జేమ్స్ డబ్ల్యు హెసల్డన్ సెగ్ వేకు ఓనర్.కానీ అనుకోకుండా , అకస్మాత్ గా సెగ్ వే క్లిప్ జంప్ చేయడం వల్ల సడెన్ గా మరణించడం జరిగింది.
Image Courtesy

మ్యూజిక్ వినడం వల్ల :
ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ వినడం వల్ల మరణించడం జరిగింది . అలా జరుగుతుందని అతను కూడా ఊహించుండు.
Image Courtesy

ఈఫిల్ టవర్ నుండి జంప్ చేసి మరణించాడు:
ఫ్రిబవరీ 4, 1912 , ఫ్రాన్జ్ రిచ్లెట్ ఫ్రెంచ్ టెయిలర్ కొత్తగా ప్యారాచూట్ ను కనుగొని ప్రయత్నించాడు . ఇది డమ్మీగా టెస్ట్ చేయడానికి ప్రయత్నించి సెడన్ గా మరణించాడు.
Image Courtesy

ఎక్కువ వీడియో గేమ్స్ ఆడటం వల్ల :
వీడియోగేమ్స్ అంటే ఇష్టం ఉన్నవారు చాలా మందే ఉన్నారు , కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొనే వరకూ ఉంటారని ఊహించుండరు. జాబ్ కూడా వదిలే ఒక కాఫీ షాప్ లో కూర్చొన నిరంతరం సియంగ్ సోప్ అనే వ్యక్తి వీడియో గేమ్ ఆడుతూ అలాగే మరణించాడు.
Image Courtesy

సెక్స్ , వయాగ్రా ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయాడు:
ఇది ఒక బుద్దిలేనిపని అని చెప్పవచ్చు. సర్జే తుగనోవ్ 28ఏళ్లవయస్సులో 3000 డాలర్ల బెట్ కోసం ఇద్దరు మహిళలతో ఒక రోజంతా గడిపాడు . చాలెంజ్ గెలిచాడు కానీ, 12 గంటల తర్వాత చనిపోయాడు.
Image Courtesy



Click it and Unblock the Notifications