Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ రాశి ప్రకారం ధనవంతులుగా మారడానికి కొన్ని చిట్కాలు
మీరు అపారమైన సంపదను కోరుకుంటున్నారా, కానీ పొందటానికి మార్గం తెలీక అవస్థ పడుతున్నారా! మీ రాశిచక్రం గుర్తుల ప్రకారం చెప్పే ఈ చిట్కాలు మీకు సహాయపడవచ్చు...

మేషం
వారంలో ప్రతి రోజూ మీ పని చేసే ప్రాంతం చుట్టూ ఒక అగరుబత్తిని వెలిగించండి. ఇలా చేయటం వలన దృష్టిదోషం తగలకుండా మీ డబ్బు రక్షించబడుతుంది.

వృషభం
ఈ రాశివారు లక్ష్మీదేవి ఆలయం వద్ద నెయ్యి లేదా వెన్న దానం చేయాలి.

మిథునం
ఈ రాశివారు పేదలకు ఆకుపచ్చ కాయధాన్యాలు, ఆకుపచ్చ వస్త్రాలు / బట్టలు ఎమెరాల్డ్, కుంకుమ పువ్వు, కర్పూరం, నెయ్యి దానం చెయ్యాలి. ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ కాబట్టి వారంలో ఎక్కువ రోజులు ఆకుపచ్చ దుస్తులు ధరించాలి. వీరు నపుంసకులకు ఆకుపచ్చ బట్టలు దానం చేసినందువలన మంచి జరుగుతుంది.

కర్కాటకం
ఈ రాశివారు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలకు భోజనం పెట్టండి మరియు బహుమతులతో ఆనందపరచండి.

సింహం
ఈ రాశివారు సూర్య దేవుడికి ప్రతిరోజూ రాగి పాత్రలో నీరు ఆర్ఘ్యం వదలాలి. దీనివలన మీకు శ్రేయస్సు కలుగుతుంది.

కన్య
ఈ రాశివారు ఆవుకు ఆకుపచ్చపెసర,కాయధాన్యాలు పెట్టాలి. దీనివలన జీవితంలో విజయం మరియు ఇంట్లో శాంతి కలుగుతాయి.

తుల
ఈ రాశివారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి వారి ఇంటిలో కొత్తగా పెళ్లైన జంటలకు భోజనం పెట్టండి.

వృశ్చికం
ఈ రాశివారు ఒక రాగి పాత్రలో నీటిని నింపి రాత్రిపూట వారి పడక వద్ద ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిని ముళ్ళ మొక్క మీద పోయాలి. ఇలా చేయటం వలన సిరిసంపదలు కలుగుతాయి.

ధనుస్సు
ఈ రాశివారు నీటిలో నానబెట్టిన పప్పులధాన్యాలను ఒక లేత రంగు ఆవుకు ఆహారంగా ఇవ్వాలి. అలాగే ఒక గురువారం ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టండి. దీనివలన లాభకరమైన ఫలితాలు పొందుతారు.

మకరం
ఈ రాశివారు కొంత డబ్బుతోపాటు నెలకొకసారి ఒక నల్లని దుప్పటిని దానం చేయాలి. ఇలా చేయటం ఈ రాశివారికి చాలా మంచిది.

కుంభం
ఈ రాశివారు అదృష్టం మరియు శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా చీమలకు చక్కెర మరియు పిండి ఆహారంగా వేయండి.

మీనం
ఈ రాశివారు చిన్నచిన్న పిండి మూడ్డలిని చేపలకు వేయండి. దీనితోపాటు రోజు చేపను ఆహారంగా తీసుకోవటం వలన అదృష్టం మరియు సంపద కలుగుతాయి.



Click it and Unblock the Notifications