Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మిమ్మల్ని అదృష్టం వరించాలంటే మీరేం చేయాలి?
మానవుడికి ఎంత శక్తిసామర్థ్యాలున్నా...ఎన్ని తెలివితేటలున్నా...వాటికి తోడు అదృష్టం కూడా తోడైతే అనితర విజయాలు సాధించవచ్చు, అయితే, ఆ అదృష్టం ఎలా వస్తుందన్న విషయం గుర్తించి, ఆ దిశలో వెళ్ళాల్సి వస్తుంది.
కొందరికి ఏ పని చేసినా కలిసొస్తుంది. ముట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ముళ్ళదారిలో నడిచినా పూలబాట దాటినంత సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. మరికొందరికి అనుకున్నదేదీ జరగదు. ఏ పని చేసినా కష్టం, నష్టం తప్ప లాభం, సుఖం అన్నవి వాళ్ళకి తెలీదు. ఇందులో మొదటిరకం వాళ్ళని అదృష్టవంతులనీ, రెండోరకం వాళ్ళని దురదృష్టవంతులనీ అనేస్తాం. వాళ్ళ తలరాత అంతే అని కూడా అంటాం. అయితే, ఆ అదృష్టం వరించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
నెలలో వచ్చే మొదటి సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి, పావుకిలో సగ్గుబియ్యంతో పాయసం చేసి, అందులో 11యాలకలు వేసి తయారుచేసిన పాయసంను విష్ణుమూర్తికి నైవేద్యం నివేదించాలి. ఇందులో కొంత బాగాన్ని గోమాతకు తినిపించాలి. 11రూపాయలు పురోహితునికి దక్షిణ ఇచ్చి కాళ్లకు దణ్ణం పెట్టుకోవాలి.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
ఇంట్లో దేవీ ఫోటోలు(దుర్గావేవి, బాలాంబిక, లలితాదేవి)ఉంటే సాయం సంధ్యా సమయంలో దీపారాదన చేసి దుర్గేస్ప్రుతా, హరసభీతి మసేస జంతో, త్వస్తి సుధా, మతిమతీమ్ శుభాం దదాసి దారిద్రాయ: దు:ఖ భయ హారిణి కాత్పదన్యా, సర్వోపకారణాయ పదార్థా చిత్తా'' (ఒకసారి ఈ శ్లోకాన్ని పురోహితులకు చూపించండి, ఎందుకంటే అక్షర దోషం లేకుండా)అని ధ్యానం చేయండి, ఇది ప్రతీ నెలలో మొదటి శుక్రవారం ఈ ఆచరణ చేయాలి.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
పెరుగు, పాలకోవా, ఇటువంటి తీపి పదార్థాలని పిల్లలకి ఉదయాన్నే తినిపించాలి.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
రెండు వెండి గిన్నెల్లో పెరుగు, పాలకోవా ఉంచి తీపి పదార్థాలను సరస్వతి దేవికి నైవేద్యం పెట్టి పిల్లకోసం ప్రార్థించండి. అంతే మంచి జరుతుంది.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
మూడు గవ్వలను కుంకుమ పువ్వుతో కలిపి నల్లటి వస్త్రంలో కట్టి, మీ ఇంటి ముందు తగిలించి, సాయం సమయంలో వాటిని నదిలో పారవేసిన మీకు వాహనం లభించును .

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
రోజూ శంకు పూలతో సాయం సమంయలో పరమశివున్ని ‘నమశ్శివాయ ఓం'' అని ధ్యానం చేసిన మంచి ఫలితం ఉంటుంది.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
రవి పుష్యమి, గురు పుష్యమి యోగంలో తెల్లజిల్లేడు వేరును పచ్చటి దారంతో కట్టి మీరు మెడలో కానీ, చేతికి కాని కట్టుకుంటే అదృష్టం వరిస్తుంది,.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల అదృష్ట లక్ష్మీ కనుకరిస్తుంది

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
నల్ల చీమలకు ఆహారంగా పంచదార వేస్తే అదృష్టం సిద్దిస్తుంది.

అదృష్టం వరించాలంలే ఏం చేయాలి?
పైన చెప్పినట్లు బ్యాంబూ ట్రీ ఇండోర్ ప్లాంట్ , ఈ మొక్క ఇంట్లో ఉంటే కనుకు సంతోషం, మరియు ఆరోగ్యాలు వెళ్ళువిరుస్తాయి. ఈ మొక్క వ్యతిరేక శక్తులను ఆకర్షిస్తుంది. అంతే కాదు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని భావిస్తారు చాలా మంది. ఇది ‘డిప్రెషన్' మరియు ‘ఒంటరితనం'ను ఇంటి నుండి తొలగించడానికి సహాయపడుతుంది. ఇంకా బ్యాంబూ ట్రీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంను మెరుగుపరుస్తుంది. ఇంకా మానసిక మరియు ఆధ్యాత్మికతను అభివృద్ధి పరుస్తుంది.



Click it and Unblock the Notifications