Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇండియాలో హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ ఉమెన్స్
గతంతో పోల్చుకుంటే భారతీయ క్రీడారంగం ప్రస్తుతం తమ ఉనికిని చాటుకుంటూ చురుకుగా ముందుకు సాగుతుంది. అందుకు ముఖ్య కారణం యువత చదువుతో పాటు, ఇతర రంగాల్లో కూడా ఇంట్రెస్ట్ ను చూపించడమే. కేవలం చదువుతోనే ఉద్యోగాలు సాధ్యం అంటే సరికాదు. ఉద్యోగం లేకపోయినా సరే ..మంచి పాపులారీటి సంపాదించే అనేక రంగాలు చెప్పలేనన్ని ఉన్నాయి. అయితే వాటిలో రానించాలంటే..నైపుణ్యత, ఇష్టం కలిగి ఉండాలి. అప్పుడే అనుకున్న రంగంలో ముందుకు వెళతారు. అందుకు ఉదాహరణ క్రికెట్. ప్రపంచాన్ని శాసిస్తున్న క్రీడారంగాల్లో క్రికెట్ ఒకటి. క్రికెట్ లో చాలా మంది పాపులారిటీని సంపాదించుకొన్నా, పాపులారిటీతో పాటు సంపద, సంపదతో పాటు సొసైటీలు గౌరవ మర్యాదులు, గుర్తుంపు తెచ్చుకొన్న వారు ఎందరో ఎందరెందరో....
అయితే, ఇండియన్ క్రీడారంగం అనేసరికి క్రికెట్ టాప్ లో ఉంటే, మిగిలిన క్రీడలు ఎక్కడో ఉంటున్నాయి. ఇదే సమస్య అనుకుంటే.. భారతీయ క్రీడారంగంలో క్రీడాకారులకు దక్కుతున్న గుర్తింపు క్రీడాకారిణిలకు దక్కడం లేదంటూ పెద్ద సమస్యను పైకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగానే.. ప్రస్తుత కాలంలో ఎంతో మంది క్రీడాకారిణులు తమ ఆటతో సత్తా చాటుతూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొంతమందైతే తమ ఆటతో పాటు తమ అందంతో కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. మరి తమ ఆటతో పాటు అందంతో కూడా అలరిస్తున్న ఆ భారతీయ క్రీడాకారిణులెవరో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు..ఐతే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించేయండి..

సానియా మీర్జా:
టెన్నీస్ క్రీడాకారిణి.

సైనా నెహవాల్ :
బ్యాట్మిటన్ క్రీడాకారిణి

జ్వాలా గుత్తా:
బ్యాట్మిటెన్

సునీతా రావ్ :
టెన్నీస్

దీపికా పల్లికాల్ :
క్వాష్

థానీయా సచ్ దేవ్ :
చెస్

షర్మిలీ నికోలెంట్ :
గోల్ఫ్

సోనికా కలిరామన్:
వ్రిజిలింగ్

ప్రాచి థెహ్లాన్:
నెట్ బాల్ క్రీడాకారిణి

ఆకాంకశ సింగ్ :
బాస్కెట్ బాల్



Click it and Unblock the Notifications