Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
షాకింగ్ : ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలను ఎప్పుడైనా చూశారా...?
అందమంటే అమ్మాయిల సొంతం...ఇది ఒకప్పుడు. ఈ మాట వింటే అబ్బాయిలు 'నిజమే'నంటూ మెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ఈ రేసులో అబ్బాయిలు కూడా ముందుకు వస్తున్నారు. అందమా..అందుమా.. అంటూ తమ శరీరాకృతికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మేని మెరుపులు పెంచుకునే క్రమంలో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు వెళుతున్నా...అందరి గమ్యం మాత్రం ఒకటే. అదే అందం. వీరి మనసులో మాటను తెలుసుకొని... 'మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేమున్నామంటూ అధునాతన చికిత్సలతో ముందుకొస్తున్నారు వైద్య నిపుణులు. వినూత్న పద్ధతుల్లో..విభిన్న రీతుల్లో సొగసులు దిద్దుతున్నారు.
సహజంగా ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదవులు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుములది కీలక పాత్ర వహిస్తుంటాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనలో ఏదో తెలియని అసంతృప్తి. ఎంతటి ఐశ్యర్యవంతులైనా కంటికి అందంగా కనిపించకపోతే ఏదో చెప్పలేని వెలితి. అందానికి ఉన్నస్థానమది. అందంగా లేనివారు... శారీరకంగా లోపాలు ఉన్న వారు ఒకప్పుడైతే 'దేవుడిచ్చిన శరీర భాగాలను మనమేం చేయగలంలే' అని సరిపెట్టుకునే వారు. కానీ ఇప్పుడో... ఏదో ఒకటి చేసి... అందంగా కనిపించాల్సిందే అని తాపత్రయ పడుతున్నారు.
అందాలకు మెరుగులు దిద్దే మార్గాలను వెదుక్కుంటూ వెళుతున్నారు. ఇలాంటి వారికి కాస్మొటిక్ సర్జరీలు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా చికిత్సల వైపు ప్రస్తుతం మధ్య తరగతి వారూ చూస్తున్నారు. అయితే బాడీ షేప్ లను అందంగా తీర్చుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జీలు చేసుకొన్న వారిని చూశాము కానీ ఇలా వింతగా...విచిత్రంగా ..క్రేజీగా ...డిఫరెంట్ గా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వీరి చూస్తే మీకు ఏమనిపిస్తుందీ.........? ఏంటిది....? మరి ఆ సెన్షేషనల్ క్రేజీ ప్లాస్టిక్ సర్జరీ కేసులను ఒక సారి చూద్దాం...
ఊహించని రీతిలో క్రేజీగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నవారు...

1..మహిళలు బుట్(పిరుదులు)మరియు హిప్ కోసం చేయించుకొన్న ప్లాస్టిక్ సర్జరీ :
ఇలా కనబడుటకోసం..ఇంజెక్ట్ చేయించుకోవడానికి వీరు దాదాపు 15k ఖర్చుచేసినట్లు చెబుతున్నారు.
Image Courtesy

2. యూరోపియన్ మహిళ అత్యంత పెద్దగా ఫేస్ట్ బ్రెస్ట్ కోసం ప్లాస్టిక్ సర్జరీ:
ఈ ఫేస్ బ్రెస్ట్ తో ‘బిగ్గెస్ట్ బ్రెస్ట్ ఇన్ యూరోప్ ' అనే టైటిల్ కూడా సొంతం చేసుకుంది .
Image Courtesy

3. పొడవు పెరగడానికి:
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి , ఒక పెయిన్ ఫుల్ సర్జరీ తర్వాత 6 inches పొడవు పెరిగారు . దీన్ని లింబ్ లెగ్త్ సర్జరీ అనిపిలుస్తుారు . ప్రస్తుత రోజుల్లో ఈ సర్జరీ చాలా పాపులర్ అయ్యింది.
Image Courtesy

4. జెస్పికా రాబిట్ లాగా కనపించాలని:
ఇందులో కనిపించే మహిళ పెదాలను అందంగా..పెద్దగా తీర్చిదిద్దుకోవడం కోసం దాదాపు 100 లిప్ ఇంజెక్షన్స్ వేయించుకొన్నదట . ఆమెకున్న పల్చని పెదాలను సర్జరీ ద్వారా పెద్దగా చేసుకోవాలని నిర్ణయించుకొని ఈ పనిచేసిందట.
Image Courtesy

5. బుటక్ ఇంప్లాంట్:
సర్జరీ కేసుల్లో ఇది ఒక వరెస్ట్ కేస్ . బుటక్ ఇంప్లాంట్ సర్జరీ చేసే ఫేక్ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్లు ఆమద్యను వార్తలు కూడా వచ్చాయి. పేషంట్స్ కు సిమెంట్, మినిరల్ ఆయిల్ మరియు ఫ్లా ట్రై మెండర్ ఇంజక్షన్ చేస్తూ ఫేక్ డాక్టర్ గా పట్టుబడ్డాడట.
Image Courtesy

6. వలీరియాల లుక్యనోవా:
ఆమె బార్బిడాల్ గా కనిపించడం కోసం రిబ్స్ ను తొలగించుకుంది . ఈ కార్టూన్ క్యారెక్టర్ కోసం ఇలా చేయడం క్రేజీగా ఫీలవుతుందట.
Image Courtesy

7. ముఖానికి కాంక్రీట్ ఇంజెక్షన్:
ఈమెను చూడటానికి ముందే భయంకరంగా ఉంది, మరి కాంక్రీట్ ఇంజెక్షన్ చేయించుకోవడం అంత అవసరమా అనిపిస్తున్నది కదా..? ఇలా బుగ్గలకు చేయించుకొన్న సర్జరీ వికటించినట్లు అనిపిస్తున్నది.
Image Courtesy

8. పురుషుడు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్:
బెట్టింగ్ లో ఒక లక్ష డాలర్లకోసం ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకొన్ని పురుషుడు, ఈ సిలికాన్ ఇంప్లాంటేషన్ తో ఒక సంవత్సరం గడిపితే అతను ప్రైజ్ మని సొంతం చేసుకుంటాడట. ఈ అసాధారణ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వల్ల ఈ వ్యక్తికి ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీ కూడా సొంతమైంది...
Image Courtesy



Click it and Unblock the Notifications