Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ క్రేజీ టైగర్ లేడీని మీరు ఎప్పుడైనా చూశారా...?
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, విచిత్రమైన విషయాలను చూస్తూనే ఉంటాము. ఈ మద్య సోషియల్ మీడియలా ప్రెగ్నెంట్ బెల్లీ బటన్ వివిధ రకాలుగా అలంకరించుకొని, కలర్ ఫుల్ డిజైన్స్ తో, ఆర్ట్ తో కొంత మంది మహిళలు ఆర్ట్ మీద వారికున్న ఇష్టాన్ని తెలిపారు. బెల్లీ బటన్ మీద అలంకరించుకొన్న వివిధ రకాల డిజైన్స్ చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది.
కొంత మంది ఆర్ట్ మీద వారికున్న ఇష్టాన్ని వివిధ రకాలుగా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. ఇంకొంత మంది మరో స్టెప్ ముందుకేసి, వారి శరీరాలనే వింతగా.. విచిత్రంగా.. మార్చుకుంటారు. వారికి ఇష్టమైన జంతువులు లేదా కార్టూన్స్ గా వారి శరీరాలను ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారు.
ఒక వ్యక్తి అనిమల్ గా మారడాన్నిమీరు ఒకసారి ఇమ్యాజిన్ చేసుకోండి..!!మరి మీరు ఏమంటారు? ప్రపంచం చాలా విశాలమైనది. ఎక్కడైనా...ఎలాగైనా జీవించవచ్చు. ఈ మోడ్రన్ ప్రపంచంలో టాట్టూల గోల ఎక్కువైపోయింది. ఎవరు చూసినా టాటులో దర్శనమిస్తూ స్టైలిష్ గా కనబడుతుంటారు.
టాటూలు ఒక రకంగా వేయించుకుంటే సరే, ఈక్రింది ఫోటోలలో ఉన్నవారు, వారి శరీరాన్నే టాటూగా మార్చేశారు. 99.2% బాడీ మొత్తం టాటూలతో నింపేశారు. అంతేనా....మరికొందరైతే సూదులు, గుచ్చుకోవడం, కంకాణలు తొడగడం చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. బ్యూటిఫుల్ బాడీని విచిత్రమైన ప్యాషన్ తో ఒళ్లు గుళ్ల చేసుకొన్న అలాంటి వింతైన విచిత్రమైన మనుష్యలను మీరు కూడా చూడాలనుకుంటే ఈ క్రింది స్లైడ్ మీద ఒక లుక్ వేయండి....

ఓగ్రే:
ఇతను ‘ష్రెక్'గా మారాలనుకున్నాడు , కానీ దురద్రుష్టవషాత్తు , విచిత్రంగా తయారై అందరినీ బయపెడుతున్నాడు. ముఖం మీద నుదటను రెండు వైపులా బంప్స్ తో, ముఖం మొత్తం ప్రిసింగ్స్ ను అమర్చుకోవడం వింతగా విచిత్రంగా ఉంది. Image Courtesy:

బుల్ గెటప్:
సహజంగా చాలా మంది మహిళలు ముక్కు కుట్టించుకోవడం చూస్తుంటాము. కానీ విచిత్రంగా ఇతనమో బుల్ గెటప్ లో ముక్కు కుట్టించుకోవడం విచిత్రంగా ఉంది. ఒక వేళ తుమ్ము వచ్చిందటే ఇక అంతే నోస్ పిన్ వీడిని వెనక్కైనా నెట్టాలి లేదా తలలో మెదడు బయటకైనా రావాలి... Image Courtesy:

కప్పను పోలిన మనిషి:
పాపం ఇతను కప్పగా మారాలనుకున్నాడు. అందుకే అతను శరీరంలో, ముఖ్యంగా ముఖంలో చేసుకొన్న మోడిఫికేషన్ చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో..చెవిని విచిత్రంగా మార్చికొని పిన్ చేయడం వల్ల పేపర్ కప్ కూడా ఫిట్ అయ్యేంతగా చెవి రూపురేకలను మార్చేసుకున్నాడు. ఇతన్ని చూస్తుంటే ఇతని ప్రయోగం ఫలించినట్లు చాలా సంతోషంగా కనబడుతున్నాడు. Image Courtesy:

బల్లిన పోలిన మనిషి:
ఇతన ప్యాషన్ పిచ్చి లైఫ్ ను హరించేసినట్లుంది. బల్లి ఆకారంతో జనాల్లోకి రావడం విచిత్రం. అయితే ఇలాంటి ప్రయోగం చేసిన వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం మంచిది. ఇతరులతో పోల్చితే ఇతను లైఫ్ రిస్క్ చేసినట్లు కనపిస్తున్నాడు, మిగిలిన వారు ఫన్ కోసం చేసినట్లున్నారు. Image Courtesy:

టాకింగ్ క్యాట్:
బహుశా ఇతనికి పిల్లులంటే ఇష్టమేమో...అందుకే , ఇతని అందమైన ముఖాన్ని పిల్లిరూపంలోకి మార్చుకున్నాడు . స్టాకింగ్ క్యాట్ గా మారడానికి చాలా మాడిఫికేషన్ చేసుకున్నట్లు కనబడుతున్నాడు. పిల్లుల మీద ఇతనికున్న ఇష్టం, అతని ఎఫోర్ట్ లో కనబడుతున్నది. Image Courtesy:

జీబ్రా మ్యాన్:
సైడ్ షో ఫెర్ఫార్మెన్స్ లో ఇతనొక ఇన్సిపిరేషన్ గా తీసుకోవచ్చు..ఇతనికి 20 ఏళ్ళ వరకూ ఇతని ఒంటి మీద ఎలాంటి టాటూ కనిపించలేదు. ఇతనకి ప్యాషన్ మీద ఉన్న క్రేజ్ వల్ల 77ఏళ్ళలో ఇలా టాటూలతో జీబ్రా మ్యాన్ గా కనిపించాడు. Image Courtesy:

టైగర్ లేడీ:
ఈమె అసలు పేరు క్యాట్జెన్. అసలు పేరుకంటే టైగర్ లేడీగానే బాగా పాపులర్ అయ్యింది. సెల్ఫ్ అవేర్ నెస్ కోసం ఇలా టాట్టూ ఒళ్ళంతా వేపించుకోవడం సెల్ఫ్ నాలెడ్జెబుల్ గా ఉంది . ఆమె ఐడియా ఎలా ఉన్నా...ఈ టైటర్ లేడీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. Image Courtesy:

లిపర్డ్ మ్యాన్:
చిరుతను పోలిన మనిషి. ఇతని అసలు పేరు టామ్ లిపోర్డ్ . ఇతను చాలాప్రశాంత జీవితాన్ని గడుపుతాడు. ఇతను తన బాడీ మొత్తం లిపర్డ్ బాడీలా టాటూలతో మార్చేసుకోవడం విచిత్రంగా ఉంది. పేరులో లిపర్డ్ ఉన్నంత మాత్రనా ఇలా లిపర్డ్ గా మారడం వింతగా ఉంది కదూ.. Image Courtesy:



Click it and Unblock the Notifications