Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అలర్ట్: కలలో అమ్మ కనిపిస్తే ఈ విషయాల పట్ల జాగ్రత్త సుమా....!
చని పోయిన అమ్మ కలలో కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. చనిపోయిన వారు కలలో రావడం ఒకందకు మేలైనప్పటికీ, చాలా వరకూ హెచ్చరించేందుకు కలలో ఇలా కనబడతారని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
మరణించిన తల్లి కలలో కనిపస్తే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని, అలాగే తోటివారితో జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి. మనకు బాగా దగ్గరైన వారు కానీ చనిపోయిన వారు కానీ కలలో కనిపిస్తే..కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

సమస్యల నుండి బయట పడటానికి వ్యక్తిగతంగా సరైన నిర్ణయాలు, సలహాలను పాటించాలని కలలో కనిపించన అమ్మ సూచిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

మహిళలకు కలలో అమ్మ కనబడితే, గర్భధారణకు ఇది మంచి సమయం అని సూచిస్తుంది. తల్లి మళ్లీ పుట్టడానికి సంకేతమని అర్థం.

పురుషులకు కలలో కనబడితే, తన తోటి మహిళలు, లేదా పాట్నర్ కు రెస్పెక్ట్ ఇవ్వమని సూచిస్తుంది. ఐడియల్ గా , ఫెమైన్ గా జీవించమని చూచిస్తుంది.
మనతో ఉన్నవారు, మన నుంచి దూరమయ్యాక మనకు ఏర్పడే కష్టనష్టాలను గురించి ముందుగా హెచ్చరించేందుకు కలలో వస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

ఇంకా చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనిపిస్తున్నట్లైతే మీరు ఆనందాన్ని, జీవనాన్ని కోల్పోతున్నట్లు, సరైన ఆలోచనధోరణిలా వెళ్లకుండా, ఏదో కీడు మిమ్మల్ని శంకిస్తున్నట్లు అర్థమని సమాచారం.
చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కలలో వస్తే ఎప్పుడూ ఆ భాదను దిగమింగుకోలేక, ఎంతో వ్యధను దు:ఖాన్ని అనుభవిస్తున్నారని అర్ధం చేసుకోవాలి.

మరణించిన నాన్న కలలో కనిపించి మీతో మాట్లాడితే, మీరు కొన్ని దుష్టశక్తుల నుండి అపకీర్తిని ఎదుర్కుంటారు. ఏవైనా కోల్పోయే అవకాశం ఉంటుందని అర్థంజ అలాగే మీ శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండాలని సంకేతాలను సూచిస్తున్నదని ఆధ్యాత్మిక నిపుణుల చెబుతున్నారు.



Click it and Unblock the Notifications