Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కలలో కుటుంబ సభ్యులు కనిపిస్తే.. అదృష్టమా, దురదృష్టమా ??
ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరు.. ఇలా రకరకాల ప్రశ్నలతో చిత్తుచేసేవే కళలు. ఒక్కోసారి.. ఏం కళ వచ్చిందో.. ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాకుండా.. చిక్కుల్లో పడేస్తుంటాయి. డ్రీమ్స్ లో చాలా రకాలున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా తలుపు తడుతుంటాయి.
నం ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్లు, ఏ విషయం గురించి ఆలోచిస్తే.. దానికి సంబంధించినవి కలలో వస్తుంటాయి. అలా కలలో కనిపించేవి నిజమవుతాయని కొందరు భావిస్తే.. కలలో కనిపించేవి జరగవని కొందరు చెబుతుంటారు.
అయితే కలలో జంతువులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వస్తుంటారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ కలలో కనిపిస్తే ఏం జరుగుతుందనే దానిపై కొన్ని అధ్యయనాలు ఆసక్తికర విషయాలు చెబుతున్నాయి. మరి మీ కలలో కుటుంబ సభ్యులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకోండి.

అన్నా, వదిన
కలలో మీకు ఇష్టమైన మీ అన్నయ్య, వదిన కనిపిస్తే.. సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట.

పేరెంట్స్
కలలో తల్లిదండ్రులు కనిపిస్తే.. శుభవార్తలు వింటారని సంకేతం.

భర్త
కలలో భర్త కనిపిస్తే.. వాళ్లకు దీర్షసుమంగళలీ ప్రాప్తిస్తుందట.

తమ్ముడు
మీ డ్రీమ్స్ లో మీ తమ్ముడు దర్శనమిచ్చాడు అంటే.. మీరు పెద్దవాళ్లను గౌరవిస్తారని సంకేతం. కలలో సోదరుడు కనిపిస్తే.. గౌరవం, కీర్తి లభిస్తాయి.

భార్య
భర్త కలలో భార్య కనిపిస్తే.. ధనం పొందుతారట. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుందట.

అన్నదమ్ములు
కలలో అన్నదమ్ములు డబ్బులు ఇచ్చినట్టు కనిపిస్తే.. చాలా లక్కీ. అంటే మీకు త్వరలోనే అనుకున్న డబ్బు సొంతమవుతుంది.

అత్త
కలలో అత్త చనిపోయినట్టు కనిపిస్తే.. అధిక ధన లాభం ఉంటుందని సంకేతం.



Click it and Unblock the Notifications