జుట్టు మీ వ్యక్తిత్వం గురించి ఏమి చెప్పుతుంది

By Super

మీ జుట్టు మీ వ్యక్తిత్వం గురించి చాలా చెప్పుతుంది. మీరు ప్రజలను కలిసినప్పుడు జుట్టు ముందు పక్కన, కిరీటం వలే ఉండవచ్చు. అప్పుడు మొదటి బాగంలో ఉన్న కిరీటం బాగాన్ని చూసి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.

మీరు అబ్బాయి అయినప్పుడు పొడవాటి జుట్టు కలిగి ఉంటే అప్పుడు ఉపాధ్యాయుడు తిట్టవచ్చు. అది స్కూల్ లో మీ మీద చెడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే స్కూల్ లో ఎక్కువ క్రమశిక్షణ ఉంటుంది.

మీ జుట్టు మొదటి లుక్ చూసి మీ గురించి ఒక అభిప్రాయానికి వస్తు ఉంటారు. ఆర్మీలో పనిచేసేవారు క్రమశిక్షణకు సూచకంగా చిన్న జుట్టును కలిగి ఉంటారు. కానీ అదే సమయంలో మోడల్స్ పొడవాటి జుట్టు ప్యాషన్ అని చెప్పుతారు.

మీ రాశిని బట్టి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు-పరిష్కార మార్గం

మీ జుట్టు మీ వ్యక్తిత్వాన్ని మౌల్ద్ చేస్తుంది. అలాగే అదే సమయంలో మీ జుట్టు సున్నితంగాను మరియు అసహ్యకరంగా కనిపిస్తుంది. మీ జుట్టు స్టైల్ అనేది జుట్టు నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, మీ జుట్టు నిర్మాణం మరియు శైలి మీ వ్యక్తిత్వం గురించి ఏమి చెప్పుతుందో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

స్ట్రైట్ జుట్టు

స్ట్రైట్ జుట్టు

ఈ జుట్టు ఉన్నవారు రిజర్వు,ప్రశాంతత,సొగసుగా ఉంటారు. వారిలో కొద్దిగా సామాజికం మరియు మంచి ఆలోచనాపరులుగా ఉంటారు. కష్టపడి పనిచేసి వారు అనుకున్న గోల్స్ సాధిస్తారు. వారికీ విజయం లభించినప్పుడు కొంచెం వారిలో స్వార్ధం కనపడుతుంది.

గిరజాల జుట్టు

గిరజాల జుట్టు

గిరజాల జుట్టు కలవారు ఆహ్లాదకరముగా మరియు హాస్యాన్ని ప్రేమిస్తారు. వారు ఇతరుల మనస్సు గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. అంతేకాక వారు అద్భుతంగా మరియు శక్తివంతంగా భావిస్తారు.

అల లాంటి జుట్టు

అల లాంటి జుట్టు

కళాత్మక, సృజనాత్మక మరియు హాస్యాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటారు. ఈ వ్యక్తులు మానసికంగా మరియు శారీరకంగా కొంచెం చురుకుగా ఉంటారు. అయితే వీరు కొంచెం కలలు ఎక్కువగా కంటారు.

పాలిష్ మరియు ప్రాసెస్ జుట్టు

పాలిష్ మరియు ప్రాసెస్ జుట్టు

మీ జుట్టు కోసం విలాసమైన ఒక సెలూన్ లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటే, కేశాలంకరణ మరియు జుట్టు రంగు అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు. అలాగే మీ లుక్ లో స్వీయ-భావన కనపడుతుంది.

సహజమైన జుట్టు

సహజమైన జుట్టు

ఈ జుట్టు కలవారు చాలా తెలివైన మరియు మరింత సృజనాత్మక విషయాలకు సమయాన్ని ఖర్చు చేస్తారు. వీరికి జుట్టుకి రంగు ఉన్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీరు మేధావి మరియు చాలా శ్రద్ద ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.

హై పోనీ టైల్

హై పోనీ టైల్

మీ జుట్టు కిందకి ఉంటే అన్ని విషయాలను నియంత్రణలో ఉంచుకుంటారు. మీరు విషయాలను మరింత వ్యవస్థీకృత మరియు ప్రణాళికగా ఉండాలని అనుకుంటారు. మీరు ఆఫీస్ లో ఎక్కువగా కష్టపడతారు.

వదులుగా లేదా ఓపెన్ జుట్టు

వదులుగా లేదా ఓపెన్ జుట్టు

జుట్టును వదులుగా వదిలేసిన వ్యక్తులు చాలా స్వేచ్చగా ఉంటారు. వీరికి ఇతరుల గురించి ఇబ్బంది మరియు సంరక్షణ స్వేచ్ఛ ఉండదు. కొత్త అవకాశాలను తెరిచి మరియు వారు చేసే ప్రయత్నాలు బలంగా ఉంటాయి. వీరికి ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం.

Story first published: Thursday, March 17, 2016, 12:32 [IST]
Desktop Bottom Promotion