Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ భర్త చేతులు అతని పర్సనాలిటి గురించి ఏం తెలుపుతాయి..
ఇలా ఉన్న పురుషులు మీ మాటని త్వరగా అంగీకరించడమే కాదు వీరు పెద్ద జగడాలమారి కూడా కాదుట.డెబ్బీ మాకోవిజ్(పీ,హెచ్.డీ) ప్రకారం ఇలాంటి పురుషులు స్త్రీల మీద పొగడ్తల వర్షం కురిపిస్తారనీ వ్యంగ్య బాణాలు విసరరుట.వ
ఇలా చేసి చూడండి.మీ భర్తని అతని అరచేతులు చాపి చూపమని అతని ఉంగరం వేలు చూపుడు వేలు కన్న పొడుగ్గా ఉందేమో చూడండి.ఇలా ఉన్న పురుషులు స్త్రీల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని రీసెర్చ్ జర్నల్ చెప్తోంది.

ఇలా ఉన్న పురుషులు మీ మాటని త్వరగా అంగీకరించడమే కాదు వీరు పెద్ద జగడాలమారి కూడా కాదుట.డెబ్బీ మాకోవిజ్(పీ,హెచ్.డీ) ప్రకారం ఇలాంటి పురుషులు స్త్రీల మీద పొగడ్తల వర్షం కురిపిస్తారనీ వ్యంగ్య బాణాలు విసరరుట.వినడానికి బాగుంది కదూ.

ఇంతకీ వాళ్ళెందుకు అలా ఉంటారు?? మాకోవిజ్ ప్రకారం గర్భంలోనే బ్రెయిన్ అమరిక ప్రభావితమవుతుందిట.ఇది జీవితాంతం వారి ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది.

స్టెరాయిడ్స్, హార్మోన్స్,ఆండ్రోజెన్స్ ఇవన్నీ మెదడులో న్యూరాన్ల అమరికని ప్రభావితం చేస్తాయి.

కారణమేదైనా కానీ ఇలాంటి మంచి పురుషుల చేతిలో ఉండటం అదృష్టమే కదా. ఈ నిజాన్ని తెలియచేసిన విఙానానికి ధన్యవాదాలు.



Click it and Unblock the Notifications