Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముక్కు షేప్‌ని బట్టి మీ పర్సనాలిటీ ఎలాంటిదో తెలుసుకోవచ్చు..!
ఎదుటివాళ్ల ఆలోనలు, అభిప్రాయాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. కానీ.. వ్యక్తిత్వం మాత్రం మార్చలేనిది. అందుకే అది తెలిసుకోవాలంటే.. ముక్కు ఆకారాన్ని గమనించండి. మనసులోని భావాలు సందర్భాన్నిబట్టి మారవచ్చు. ఒక్కో సమయంలో ఒక్కోలా భావాలు మారిపోతుంటాయి. కాబట్టి ముఖం చూసి అంచనా వేయడం కష్టమే. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండే ముక్కు చూసి సరిగ్గా అంచనా వేయవచ్చంటున్నాయి అధ్యయాలు. ఇంతకీ ఏ ఆకారం ముక్కు గలవాళ్లు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో తెలుసుకుందామా...

చిన్న ముక్కు
చిన్న ముక్కు ఉన్నవాళ్లు చాలా స్నేహపూర్వకంగా.. ఆనందంగా ఉంటారు. కానీ.. త్వరగా కోపానికి గురవుతారు. భావోద్వేగాలు ఎక్కువ. సమస్యలు ఎదురయైనా.. ఎక్కువ ఇబ్బందులు పడరు.
పెద్ద ముక్కు
వీళ్లు కాస్త మొండిగా వ్యవహరిస్తారు. కొత్త కొత్త అలవాట్లు, పనులు, టూర్ ల ద్వారా వాళ్ల ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. పొడవాటి ముక్కు ఉన్నవాళ్లు ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. సంతోషంగా ఉండలేరు. రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేసుకోవడంలో వీళ్లు విఫలమ

క్రిందవైపుకి ఉంటే
వీళ్లు ఎక్కువగా అసంతృప్తి ఫీలవుతుంటారు. నిరాశావాదులుగా చెప్పవచ్చు. భవిష్యత్ గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎక్కువగా తనచుట్టూ ఉన్నవాళ్లతో గొడవపడటం.. పోట్లాడటం చేస్తుంటారు.
గ్రీక్ నోస్
గ్రీక్ నోస్ అంటే.. నిటారుగా.. స్ట్రెయిట్ గా.. ఉంటుంది. వీళ్లు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేయాలన్న గొప్ప ఆలోచనలతో ఉంటారు

పర్ఫెక్ట్ నోస్
ఈ ముక్కు చాలా సూటిగా.. అందంగా ఉంటుంది. ఈ ముక్కు ఉన్న వాళ్లు అనుకున్నది ఫలించదు. ఈ ముక్కు ఆకారం చాలా అరుదుగా ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఫర్ఫెక్ట్ ముక్కును పొందుతారు.
వంగినట్లుగా ఉండే
ముక్కు వంగినట్లుగా ఉండే ముక్కు గలవాళ్ల వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ల అభిరుచులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. పద్ధతులను రాసుకుని పెట్టుకోవడం వల్ల ఇతరులను కలిసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications