Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హఠాత్తుగా ఇంటర్నెట్ నిలిచిపోతే.. ప్రపంచంలో జరిగే ఆశ్చర్యకర మార్పులు..!!
25ఏళ్ల క్రితం ప్రపంచం మనకోసం మారింది. 1991 ఆగస్ట్ 23న వరల్డ్ వైడ్ వెబ్ క్రియేట్ అయింది. అప్పటినుంచి.. ఏ పనిచేయాలన్నా.. దేనికైనా.. ఇంటర్నెట్ పై ఆధారపడటం అలవాటు అయిపోయింది.
సన్నగా మొదలైన ఈ నెట్ ప్రపంచంలో.. ప్రస్తుతానికి 1.07 బిలియన్ వెబ్ సైట్స్, 3.4 బిలియన్ ప్రజలు ఉన్నారు. సినిమా టికెట్ల నుంచి.. ఊరెళ్లే బస్సు టికెట్లు, విదేశాలకు వెళ్లే టికెట్స్, ఆలయాల్లో దర్శనం టికెట్లు, ఇలా రకరకాలుగా ఇంటర్నెట్ పైనే ఆధారపడి ఉన్నాం.
25వ వార్షికోత్సవం సందర్భంగా.. ఒకవేళ ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ లేకపోతే ఏం జరుగుతుంది. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూద్దాం.. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే.. మనం ఎలా ఉంటామో తెలుసుకుందాం..

నో ఇంటర్నెట్
ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే.. ఈ పోస్ట్ కూడా మీరు చదవలేరు.

ఈమెయిల్స్
ఇంటర్నెట్ సడెన్ గా నిలిచిపోతే.. ఈమెయిల్స్ ఉండవు, వీడియో కాల్స్ అంతకంటే.. ఛాన్స్ లేదు.

నిరుద్యోగులు
ప్రపంచంలోని సగభాగం మంది.. ఉద్యోగాలు కోల్పోయి.. నిరుద్యోగులుగా మారతారు.

వస్తువులు కొనడం
మీకు కావాల్సిన వస్తువులు, మీకిష్టమైన వస్తువులు ఎక్కడ కొనుక్కోవాలో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.

బ్యాంక్ లో క్యూ
బ్యాంక్ లలో ఇప్పటికే క్యూలో నిలబడటానికి విసుగెత్తుతూ ఉంటుంది. ఇక ఇంటర్నెట్ లేకపోతే.. మరింత పెద్ద పెద్ద క్యూ లైన్స్ ఏర్పడతాయి.

స్టాక్ మార్కెట్స్
ఒకవేళ సడెన్ గా ఇంటర్ నెక్ కి దూరమైతే.. స్టాక్ మార్కెట్స్ పూర్తీగా పడిపోతాయి.

ఆఫ్ లైన్
మీ సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్స్ వంటివన్నీ.. ఆఫ్ లైన్ లోకి మారిపోతాయి.

సోషల్ మీడియా
గూగూల్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా మొత్తం షట్ డౌన్ అయిపోతుంది.

కమ్యునికేషన్
ఇంటర్నెట్ లేకపోతే మీరు బుక్ చదవవచ్చు, వాకింగ్ కి వెళ్తారు, భోజనం టేబుల్ పై.. సరైన సంభాషణ జరుగుతుంది. మొబైల్ లో చూస్తూ ఉండిపోకుండా.. పక్కనవాళ్లతో మాట్లాడతారు.

బావుంటుంది ?
ఇంటర్నెట్ లేకపోతే.. ప్రపంచమంతా.. విభిన్నత చోటుచేసుకుంటుంది. కానీ.. అది చాలా బావుండవచ్చు. మరి మీరేమంటారు ?



Click it and Unblock the Notifications