Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
ఏ కలర్ పర్స్ ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది ??
మీ ఏ కలర్ పర్స్ ఉపయోగిస్తారు ? మీరు వాడే పర్స్ కలర్ మీ దగ్గర డబ్బు ఎంత సేవ్ అవుతుందని డిసైడ్ చేస్తుందట. అదెలాగో తెలుసుకోవాలనుందా.. ?
పర్స్ కలర్ మీరు డబ్బు సంపాదించడానికి, సంపాదించిన డబ్బుని భద్రపరుచుకోవడానికి సహాయపడుతుందని మీరు నమ్ముతారా ? కొంతమంది.. ఇలాంటివి చెబితే నవ్వుతారు. కానీ.. పర్స్ కలర్ మీ సంపదను రెట్టింపు చేయడానికి, మీరు సంపాదించన డబ్బు తేలికగా ఖర్చు అయిపోవడానికి కారణమవుతుందని లేటెస్ట్ స్టడీస్ ఆశ్చర్యకరంగా చెబుతున్నాయి.
మీ సంపాదించన డబ్బు లేదా మీ దగ్గరున్న డబ్బు ఖర్చుకాకుండా.. పొదుపు చేయడానికి ఏ కలర్ పర్స్ సహాయపడుతుందో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం.. ఏ రంగు పర్స్.. సంపాదించిన డబ్బు పొదుపు చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

బ్లాక్ పర్స్
బ్లాక్ కలర్ పర్స్ చాలా పాపులర్. చాలా మంది బ్లాక్ కలర్ పర్స్ వాడటానికే ఇష్టపడతారు. ఈ బ్లాక్ కలర్ సంపదకు, శ్రేయస్సుకు సంకేతం. కాబట్టి.. కెరీర్ లో ప్రమోషన్ కి, బిజినెస్ లో రాణించడానికి బ్లాక్ కలర్ పర్స్ చాలా సహాయపడుతుంది.

బ్లూ కలర్
బ్లూ కలర్ పర్స్ కి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటం మంచిది. నీలిరంగు పర్స్ వాడితే.. నీటిని ఖర్చు పెట్టినట్టే.. డబ్బు ఖర్చుపెట్టేస్తారు. ఈ రంగు పర్స్ పెట్టుకుంటే.. సంపద పొందడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బ్లూకలర్ పర్స్ కి దూరంగా ఉండటం మంచిది.

బ్రౌన్ కలర్
ఈ చాలా పాపులర్ కలర్. మీ సేవింగ్స్ పెంచుకోవాలి అన్నా.. ఒక వేళ డబ్బు ఎక్కువగా ఖర్చుపెట్టే అలవాటు ఉంటే.. బ్రౌన్ కలర్ పర్స్ వాడటం మంచిది. దీనివల్ల డబ్బు సేవ్ చేసుకోవచ్చు.

రెడ్ కలర్
రెడ్ కలర్ పర్స్ కూడా పెట్టుకోకపోవడం మంచిది. చాలా ఎట్రాక్టివ్ గా కనిపించినా.. రెడ్ కలర్ అగ్నికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి రెడ్ కలర్ పర్స్ వాడకూడదు. ఒకవేళ వాడితే.. అదృష్టం, సంపద రెండూ కాలిపోతాయని చెబుతారు.

పింక్ పర్స్
పింక్ కలర్ పర్స్ ని సాధారణంగా.. లేడీస్ ఉపయోగిస్తారు. అదికూడా తమ జీవిత భాగస్వామికోసం ఎదురుచూసే ఆడవాళ్లు పింక్ కలర్ పర్స్ ఉపయోగించడం మంచిది. దీనివల్ల ప్రేమ, రిలేషన్ లో అదృష్టం కలిసొస్తుంది. కానీ.. మీ సంపదను పెంచుకోవాలి అని భావిస్తే.. పింక్ కలర్ పర్స్ ఉపయోగించకూడదు.

గ్రీన్ కలర్
గ్రీన్ కలర్ పర్స్ పాజిటివ్ ఎనర్జీ పెంచడంలో సహాయపడుతుంది. ఈ కలర్ పర్స్ గ్రోత్, లైఫ్ కి సంకేతం. ఈ కలర్ పర్స్ వ్యాపారవేత్తలు ఉపయోగించడం వల్ల మంచి ఆలోచనలు, అవకాశాలు వస్తాయి.

ఎల్లో కలర్
డబ్బు ఆదా చేసుకోవాలి అనుకుంటే.. మస్టర్డ్ ఎల్లో పర్స్ ఉపయోగించడం మంచిది. అలాగే సంపద, అదృష్టం మెరుగుపరుచుకోవాలని భావిస్తే.. ఎల్లో షేడ్ పర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications