Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఉదయం 3గంటల సమయాన్ని డెవిల్ అవర్ అని ఎందుకంటారు ?
మీకు ఎప్పుడైనా తెల్లవారుజామున 3గంటలకు మెలకువ వచ్చిందా ? హఠాత్తుగా మెలకువ వచ్చినప్పుడు టైం చూస్తే 3 నుంచి 4 మధ్య ఉందా ? ఎందుకు దెయ్యాల సినిమాల్లో ఎక్కువగా దెయ్యాల యాక్టివిటీస్ ని రాత్రి 3 గంటల సమయంలోనే చూపిస్తారు ? అసలు తెల్లవారుజామున 3 గంటల సమయం దెయ్యాలకు ప్రత్యేకమా ? దేవుడిని పూజించడానికి సరైన సమయమా ?

కొన్ని సందర్భాల్లో ఉదయం 3గంటల సమయంలో.. ఉన్నట్టుండి భయపడినట్టు అనిపిస్తుంది. కొన్ని సార్లు బాగా చెమట పట్టేస్తుంటుంది. అలాగే చిన్నప్పుడు ఉదయం 3గంటలను దెయ్యాల సమయంగా చెప్పేవాళ్లు. లేదా అవర్ ఆఫ్ డెడ్ అని చెప్పేవాళ్లు. ఎందుకు 3గంటలను ఎందుకు డెవిల్ అవర్ అని పిలుస్తారు ?
సాధారణంగా ఉదయం 3 గంటల సమయంలో దెయ్యాలు తమ పని చేసుకుంటూ ఉంటాయని ఒక నమ్మకం ఉంది. ఈ సమయాన్ని అపవిత్రమైన సమయంగా చెబుతారు. ఎందుకంటే.. దెయ్యాలు ఈ సమయంలో యాక్టివ్ గా ఉండి, తమ పనులు చేస్తూ ఉంటాయని ఒక అపోహ బలంగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు... ఎవరూ ఏమీ చేయలేరని.. దెయ్యాలు తమ పనులు చేసుకుంటూ ఉంటాయని ఉదయం 3 గంటల సమయాన్ని డెలివ్ అవర్ అని పిలుస్తారు.

మంత్రగత్తెల సమయంగా కూడా ఉదయం 3గంటలను భావిస్తారు. ఈ సమయంలో దెయ్యాలన్నీ కలిసి.. స్మశానంలో.. తమ కోరికలు తీర్చుకుంటాయని చెబుతారు. అందుకే ఒకవేళ మీకు తెల్లవారుజామున 3గంటలకు మెలకువ వస్తే.. మళ్లీ నిద్రపట్టడానికి చాలా సమయం పడుతుంది.
ఈ సమయంలో మన శరీరం చాలా రిలాక్స్ గా ఉంటుంది. హార్ట్ బీట్, కార్డియాక్ ప్రెజర్, పల్స్ రేట్ అన్నీ.. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అందుకే మనం కాస్త అసౌకర్యంగా ఫీలవుతామని.. సైన్స్ చెబుతోంది. అందుకే ఆ సమయంలో చెమట ఎక్కువగా పట్టినట్టు ఉంటుంది. దీనివల్ల త్వరగా నిద్రపట్టక ఇబ్బందిపడాల్సి వస్తుందని సైన్స్ వివరిస్తోంది.

అయితే చాలా సందర్భాల్లో తెల్లవారుజామున 3గంటలను డెవిల్ అవర్ గా భావించినప్పటికీ.. కొన్ని మత గ్రంథాలు మాత్రం.. దేవుడిని పూజించడానికి ఇదే సరైన సమయమని.. చెబుతున్నాయి. దేవుడిని ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతాయి.



Click it and Unblock the Notifications
