Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చేతబడుల్లో నిమ్మకాయల్ని ఎందుకు ఉపయోగిస్తారు??
ప్రేమ, మరియూ యుద్ధంలో ఏది చేసినా కరక్టే(ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్) అనే నానుడి ఉంది కదా.ఇది కేవలం నానుడి మాత్రమే కాదు.ఈ మాట ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేసే అనాగరిక చర్యల పుట్టుకకి ఈ నానుడి కారణం.
కొంతమంది వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితాల్లో కొంతమంది వల్ల లేదా కొన్ని ఇతర కారణాల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్ప్పుడు దానిని అధిగమించడానికి చేసే చేతబడి లాంటి కొన్ని చర్యలు అవి చేయబడ్డవారి మీద తీవ్ర పరిణామాలని కలుగచేస్తాయి,ఒక్కోసారి వారి మరణానికి కూడా కారణమవుతాయి.
తమ శత్రువులని తుదముట్టించడానికి లేదా వారికి హాని కలుగచేయటానికి కొంతమంది చెడు శక్తుల సహాయం తీసుకుంటారు.చాలా మంది చేతబడిని నమ్మరు కానీ దాని పరిణామము మాత్రం మన చుట్టూ ఉన్న చాలా మంది అనుభవించినవారే.
అసలు తెలుసుకోగలిగితే ఈ చేతబడులవల్ల మీకు దగ్గరి వారు లేదా మీరు ప్రేమించేవారు ఎలా బాధ పడ్డారో అనేక కధలుంటాయి.

చేతబడి లాంటి వాటివల్ల అవతలివారికి హాని కలుగుతుంది.వీటిని సాధారణంగా మాంత్రికులూ లేదా మాంత్రికురాళ్ళు చేస్తుంటారు. తరచి చూస్తే వీరి ప్రవర్తన కూడా వారి చర్యల లాగే హేయంగా ఉంటుంది.
ఇలాంటి వాటి ప్రయోగాలకి అనేక రకాల వస్తువులు ఉపయోగించి అనేక విధాలుగా చేసినా నిమ్మకాయల ప్రయోగం మాత్రం అత్యంత దారుణమైనదిగా చెప్తారు.
అసలు బాణామతి, చేతబడి లాంటి వాటిల్లో నిమ్మకాయలని ఎందుకు ఉపయోగిస్తారు అన్న దాని మీద ఎన్నో ప్రశ్నలున్నాయి.దీనికి అనేక కారణాలున్నా సాధారణ ప్రజలకి దీని మీద పెద్ద అవగాహన, పరిఙానం మాత్రం లేదు.
అసలు నిమ్మకాయలు ఎందుకు చేతబడుల్లో ఎక్కువ ఉపయోగిస్తారో అందుకు గల కారణాలేమిటో చూద్దాము.

1.మంత్ర విద్యలకి నిమ్మకాయ ఒక శక్తివంతమైన సాధనం:
మంత్ర విద్యలలో నిమ్మకాయల ఉపయోగానికి గల కారణాలలో ఇది ప్రధానమైనది.మంత్ర విద్యా సాధనలో నిమ్మకాయలు అత్యంత ముఖ్యం అని అందరూ ఒప్పుకున్న విషయమే.
తమ శక్తులని మరింత సమర్ధవంతంగా ప్రయోగించడానికి చాలా మంది మంత్రగాళ్ళు నిమ్మకాయలని ఉపయోగిస్తారు.నిమ్మకాయలు ఉపయోగించడంవల్ల అతి తక్కువ సమయంలో వారికి వారు అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి.

2.లక్ష్యం చేసుకున్న వ్యక్తి మీద మంత్రించడానికి నిమ్మకాయలు సమర్ధమైనవి:
ఫలానా వ్యక్తికి శాపం ఇవ్వటం మత్ర విద్యలలో ప్రధానం.నిమ్మకాయలు ఉపయోగించడంవల్ల శాపం సమర్ధవంతంగా పని చేస్తుందని ఒక నమ్మకం.ఇది శాప ప్రభావాన్ని పదింతలు చేసి మంత్రగాళ్ళు చివరికి తాము అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు.
3.నిమ్మకాయలకున్న అతీద్రీయ శక్తులు:
నిమ్మకాయలలో ఉన్న ఈ గుణం వల్ల తాంత్రిక విద్యలలో వీటిని అధికంగా వినియోగిస్తారని అతి తక్కువమందికి తెలుసు.చేతబడే కాదు అన్ని రకాల తాంత్రిక విద్యలకీ నిమ్మకాయ ప్రధాన సాధనం.

4.నిమ్మకాయలు మెత్తగా ఉండి సూదులు గుచ్చడానికి అనువుగా ఉంటాయి
సూదులు గుచ్చడం అనేది చేతబడిలో ఒక ముఖ్య ఘట్టం.ఇలా చేస్తే లక్ష్యం చేసుకున్న వ్యక్తుల మీద తీవ్ర ప్రభావాలుంటాయి.నిమ్మకాయ మెత్తగా ఉండటం వల్ల మంత్రగాళ్ళు వీటిల్లో సూదులు సులభంగా గుచ్చి తమ క్షుద్ర పూజలు చేస్తుంటారు.వీటిల్లో సూదులు సగం సుచ్చితేనే లక్ష్యం చేసుకున్న వ్యక్తుల అవయవాలు కుంటుపడతాయి, ఇక పూర్తిగా గుచ్చితే మృత్యువే.

5.నిమ్మకాయలు విరివిగా లభిస్తాయి
నిమ్మకాయలు విరివిగా మరియూ ఏడాది పొడుగునా ఎక్కడ పడితే అక్కడ లభించడం వల్ల తాంత్రిక విద్యోపాసకులు వీటిని ఉపయోగిస్తారు.
అసలు చేతబడిలో నిమ్మకాయలు ఎందుకు ఉపయోగిస్తారో చాలా మందికి తెలియకపోయినా, పైన చెప్పినవి ముఖ్య కారణాలు.
ఇందువల్ల తాంత్రికులు తమ పూజలలో నిమ్మకాయలని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి పూజలకోసం నిమ్మకాయలని ఒక సాధనంగా ఉపయోగించడం బాగా పెరుగుతోంది కూడా.



Click it and Unblock the Notifications