Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
రోడ్డు చిహ్నాలు పసుపు, తెలుపు నమూనాలలో మాత్రమే ఎందుకు ఉంటాయి
రోడ్డు చిహ్నాలు పసుపు, తెలుపు నమూనాలలో మాత్రమే ఎందుకు ఉంటాయి
మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటపుడు రోడ్డుపై ఉన్న వివిధ చిహ్నాలు ఏమిటి లేదా అవి ఏమి సూచిస్తున్నాయి అనే విషయాలను మీరు ఎపుడైనా ఆలోచించారా?
సాధారణంగా, మీరు రోడ్డు మీద ఉన్నపుడు, మీరు కోరుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోవడం గురించి మాత్రమే మీ మనసులో ఆలోచనలు వస్తాయి.

సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ మాత్రమే మీరు గుర్తుపెట్టు కోవలసిన అంశాలు కావు, వాటిని అనుసరించడం, తెలుసుకోవడం కూడా నేర్చుకోవాలి. రోడ్డు మీద వివిధ నమూనాలతో లైన్ లు ఉంటాయి, అవి తెలుపు లేదా పసుపు రంగులో ఉన్నాయా అనేది కాదు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలి.
ఈ ఆర్టికిల్ లో, మీరు సాధారణంగా రోడ్డు మీద చూసే పక్క పక్కన ఉండే పసుపు లేదా తెలుపు లైన్ ల మధ్య తేడాను, అసలు రోడ్డు మీద తెలుపు, పసుపు లైన్ లు వేటిని ఖచ్చితంగా సూచిస్తాయి అనే విషయాన్నీ మేము వివరిస్తాము.
రోడ్డు మీద కనిపించే వివిధ రకాల నమూనాలకు ఆశక్తికర కారణాల గురించి తెలుసుకుందాం. వాటిని పరిశీలిద్దాం....

సాలిడ్ గా ఉన్న తెలుపు లైన్ లు
మీరు అదే లైన్ లో ఉండాలి డ్రైవర్ కూడా అదే లైన్ లో ఉండాలి అనుకుంటున్నాడు అతను అప్పటికే ఆ లైన్ మీద ఉన్నాడు అనేది ఈ సాలిడ్ తెలుపు లైన్ సూచిస్తుంది.

తెగిన తెలుపు లైన్ లు
ఇది మీరు సురక్షితం అనుకున్నపుడు మాత్రమే లైను మారడాన్ని సూచిస్తుంది. మీరు లైన్ మరలి అనుకుంటే, ముందు ఏమన్నా వాహనాలు వస్తున్నాయేమో చుట్టూ గమనించాలి.

ఒకే సాలిడ్ పసుపు లైను
ఒకే సాలిడ్ పసుపు లైన్ ఉన్నపుడు ఆ రోడ్లను మీరు దాటోచ్చు లేదా అధిగమించవచ్చు. కానీ కొన్ని రాష్ట్రాలలో ఈ రోడ్ల విషయంలో వివిధ నియమాలు ఉన్నాయి, అవి., లైన్లు అధిగమించ కూడదు అనే ఉద్దేశ్యంతో నియమించబడింది.

రెండు సాలిడ్ పసుపు లైన్లు
ఈ రోడ్ల మీద, ప్రయాణించడానికి అనుమతి లేదు! అందువల్ల, డూడ్, లైన్ ను గుర్తించండి, లేకపోతే మీ గమ్యం వేరే మార్గంలో ఉంటుంది!

తెగిన పసుపు లైన్లు
వీటికి కూడా తెగిన తెలుపు లైన్ల నియమాలే ఉంటాయి. లైన్ దాటేటపుడు జాగ్రత్త వహించాలి.
తెగిన పసుపు లైన్ తో సాలిడ్ పసుపు లైను
మీరు తెగిన పసుపు లైను పక్కన ప్రయాణిస్తూ ఉంటే, మీరు దాన్ని అధిగమించండి; అదే మీరు సాలిడ్ పసుపు లైన్ పక్క ఉంటే, అవసరంలేదు.



Click it and Unblock the Notifications
