Latest Updates
-
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రాశుల అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలి..!
రాశులను బట్టే పెళ్లి చేసినా.. కొన్ని సరిగా కుదరవు. కానీ.. కొన్ని రాశుల వాళ్లు చాలా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారు. మరి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. ఏ రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలో చూద్దాం..
పెళ్లి అంటే రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు, ఊహలు, కలలు ఉంటాయి. తమకు కాబోయే, రాబోయే జీవిత భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ రకరకాల కలలు కంటూఉంటారు. అయితే అమ్మాయిల విషయంలో చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకంటే.. తమ పుట్టించి నుంచి మెట్టినింటికి వచ్చేసే.. తమ కుటుంబ బాధ్యతలు అందుకోవాలి కాబట్టి.

అందుకే అమ్మాయిల మనస్తత్వంపై చాలా ఎక్కువ ఊహలు ఉంటాయి. తమ పేరెంట్స్, ఫ్యామిలీని, తనను బాగా చూసుకునే అమ్మాయి రావాలని.. ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అందుకే తల్లిదండ్రులు కూడా.. తమ ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి గురించి రకరకాలుగా ఆలోచిస్తారు. జ్యోతిష్యం, జాతకాలను చూసి మరీ పెళ్లి చేస్తారు.
అయితే అమ్మాయిలను ఎంచుకునేటప్పుడు మాత్రం కొన్ని రాశుల అమ్మాయిలు పెళ్లికి చాలా అనువైన వాళ్లని జ్యోతిష్యం చెబుతోంది. జీవితాంతం కలిసి ఉండే అమ్మాయిని చాలా కేర్ ఫుల్ ఎంచుకోవాలని చెబుతున్నారు. రాశులను బట్టే పెళ్లి చేసినా.. కొన్ని సరిగా కుదరవు. కానీ.. కొన్ని రాశుల వాళ్లు చాలా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారు. మరి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. ఏ రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలో చూద్దాం..

జ్యోతిష్యం
జ్యోతిష్యం ద్వారా సరైన మ్యాచ్ ని సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్యోతిష్యం ప్రకారం మూడు రాశుల వాళ్లు.. పెళ్లికి, వైవాహిక బంధం సంతోషంగా ఉండటానికి సరైనవాళ్లు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సరైన జోడి. చాలా మంచి గుణాలు కలిగి ఉండటం వల్ల.. ఈమెతో జీవితం సంతోషంగా ఉంటుంది. చాలా సున్నిత మనస్తత్వం, ఆధారపడే వ్యక్తి.

భాగస్వామిపై ఆధారపడుతుంది
ఈ రాశి అమ్మాయిలకు తనను నిర్ధారించడానికి ఒక వ్యక్తి అవసరం. తాను శక్తి కోల్పోయినప్పుడు తనను రక్షించుకోవడానికి తమ భాగస్వామిపై ఆధారపడుతుంది.

జీవితాంతం
తమ వైవాహిక బంధం బలంగా ఉండటానికి ఎల్లవేళలా కష్టపడుతుంది, సపోర్ట్ చేస్తుంది. తాను ఎంచుకున్న బంధాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోదు. ఈమెతో జీవితాంతం చాలా హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఉంటుంది.

మేష రాశి
మేషరాశి అమ్మాయి తన భాగస్వామి ఆకాంక్షలను నెరవేర్చే విధంగా జీవితాన్ని గడుపుతుంది. తన పక్కన చాలా ఎఫెక్టివ్ గా ఉండే అబ్బాయి కావాలనుకుంటుంది.

నిర్లక్ష్యం చేయదు
మేషరాశి అమ్మాయి తన భర్తను, కుటుంబాన్ని, తన బాధ్యతలను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయదు. తన వైవాహిక బంధానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.

సింహ రాశి
సింహ రాశి అమ్మాయిలు ప్రతి దాని కోసం సమయాన్ని కేటాయించుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ సింహరాశి అమ్మాయి. తన భర్త కోసం ఏం చేయాలి అనేదానిపై ఒక లక్ష్యం ఉంటుంది.

వాక్ చాతుర్యం
సింహ రాశి అమ్మాయికి చాలా పవర్ ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వాక్ చాతుర్యం ఉంటుంది. తనకు కావాల్సిన, అవసరమైనది.. ఎలాంటి పరిస్థితులలోనైనా పొందగలుగుతుంది.

తన నిర్ణయాలు
తన సొంత నిర్ణయాల ద్వారానే ముందుకు వెళ్లాలని భావిస్తుంది. తాను వెళ్లే దారిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది.



Click it and Unblock the Notifications
