Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోడలింగ్ వైపు మెగ్గుచూపుతున్న వరల్డ్ సెక్సీయస్ట్ అండ్ హాటెస్ట్ క్రిమినల్ ...!
ఆమె ఒక తేనె పూసిన కత్తి ... ముళ్లున్న గులాబీ.. అవసరానికి అందాలను ఆరబోస్తుంది. ఆ అందాల మాటునే ఆయుధాలను అలవోకగా స్మగ్లింగ్ చేస్తుంది. ఇంకా.. ఇంకా..చెప్పాలంటే ఆమె ఒక అందమైన ప్రమాదకరమైన క్రిమినల్..,ఈ జాణకు వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ అనే టాగ్ లైన్ కూడా ఉంది. క్రిమినాలా అదెలా అని ఆశ్చర్యం కలగవచ్చు. గతంలో కూడా ఈమె గురించి కొన్ని హాట్ హాట్ ఫోటోలు సెక్సీయస్ట్ క్రిమినల్ అంటూ సెక్సీ ఫోటులు కూడా ఇంటర్నెంట్ లో మాల్ చల్ చేస్తూ రికార్డ్ సృష్టించాయి! 23 ఏళ్ళ వయస్సున్న ఆమె పైన దోపిడీ కేసు నమోదయ్యాక ఇంటర్నెట్లో ఆమె ఫోటోలు బాగా కనిపిస్తున్నాయి. ఆ హాట్ హాట్ నర్సింగ్ విద్యార్థిని పేరు స్టెపానీ బ్యూడోయిన్.
మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్
ఈ కిలాడిలేడీ మీద ఇప్పటికే 114 కేసులున్నాయి. వాటితో బాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉందనే కేసు కూడా ఉంది. ఇంతకీ ఎవరా చోరమణి అనేగా మీ డౌట్..సదరు చోరోంకా రాణీపేరు స్టెఫానీ బ్యూడాయిన్.. గత సంవత్సరం ఈ కిలాడీని కెనడా.. విక్టోరియా విల్లాలో అరెస్ట్ చేశారు.అసలు ట్రాక్ రికార్డ్ మొత్తం రాబట్టేందుకు కోర్టు నవంబర్ 17 దాకా ఈమెకు రిమాండ్ విధించింది. కేవలం 13,15,17 ఏళ్ల గల కుర్రాళ్ల సాయంతో ఇళ్ల చోరీలు చేసిన నెరజాణ ఈమె.
సెక్సీ హీరోయిన్స్ క్లీవేజ్ షో(ఎద అందాల ప్రదర్శన)
చోర ప్రపంచంలో అతితక్కువ కాలంలో రికార్డ్ స్థాయిలో దొంగతనాలకు పాల్పడ్డ స్టెఫాని చోరీలకు తోడు తన అందంతో అంతర్జాతీయ క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కింది. కెనడాలోని విక్టోరియా విల్లా ప్రాంతంలో 42 ఇళ్ళను కొల్లగొట్టిన ఈ మహిళా దొంగ ఫోటోని ఒక మ్యాగజైన్‌తో సహా పలు పత్రికలు ప్రచురించాయి. ఆమె బికినిలో ఉన్న కవర్ ఫోటోలు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.
లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్
స్టెఫానీ అందాలను చూసి పోలీసులు కూడా బిత్తరపోయారు. ఈమె దొంగ అంటే నమ్మలేక పోయారు. ఆమె పైన పలు పత్రికలు ఆకర్షణీయంగా హెడ్డింగ్స్ పెట్టాయట. 'ద వరల్డ్ హాస్ ఏ న్యూ హాట్ క్రిమినల్', 'ది హాటెస్ట్ తీఫ్ ఆన్ ది ప్లానెట్' వంటి హెడ్డింగ్స్ పెట్టి వార్తను గతంలో ప్రచురించాయి. ట్విట్లర్లో కూడా కూడా ఈమె అందానికి మంత్రముగ్దులయ్యేవారు ట్వీట్లు చేసినవారు కూడా ఎక్కువే..
మరి ఈ నెరజాన ఇప్పుడు ఏం చేస్తుందంటే మోడలింగ్ వైపు మెగ్గుచూపుతున్నది . వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ గా బికినీ డ్రెస్సుల్లో కుర్రకారును ఓ ఉర్రూతలూగించిన సెక్సీ క్రిమినల్, బికినీ డ్రెస్సులు ఫేస్ బుక్ లో వైరస్ లా పాకుతున్నాయి. అంతే కాదు ఆమెను మోడలింగ్ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. కెనడాలో కొన్ని పౌండ్స్ లో ఇల్లల్లో డబ్బు, వస్తువులను కొల్లగొట్టిన ఈమె మోడలింగ్ అంటే ఇష్టముంటుంది . అందుకు ఆమెకు నచ్చిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కలిగి ఉన్నానని అంటుంది. అయితే ఇప్పుడే కుర్రకారుకు మతులు పోగొడుతున్న ఈ సెక్సీ హాటెస్ట్ క్రిమినల్ లేడీ మోడలింగ్ లోకి అడిగు పెడితే ఇక అంతే ..ఆమె అందానికి మాత్రమం కుర్రకారు దాసోహమే...

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఆమె ఒక తేనె పూసిన కత్తి ... ముళ్లున్న గులాబీ.. అవసరానికి అందాలను ఆరబోస్తుంది. ఆ అందాల మాటునే ఆయుధాలను అలవోకగా స్మగ్లింగ్ చేస్తుంది.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఇంకా.. ఇంకా..చెప్పాలంటే ఆమె ఒక అందమైన ప్రమాదకరమైన క్రిమినల్..,ఈ జాణకు వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ అనే టాగ్ లైన్ కూడా ఉంది. క్రిమినాలా అదెలా అని ఆశ్చర్యం కలగవచ్చు.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
గతంలో కూడా ఈమె గురించి కొన్ని హాట్ హాట్ ఫోటోలు సెక్సీయస్ట్ క్రిమినల్ అంటూ సెక్సీ ఫోటులు కూడా ఇంటర్నెంట్ లో హల్ చల్ చేస్తూ రికార్డ్ సృష్టించాయి!

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
23 ఏళ్ళ వయస్సున్న ఆమె పైన దోపిడీ కేసు నమోదయ్యాక ఇంటర్నెట్లో ఆమె ఫోటోలు బాగా కనిపిస్తున్నాయి. ఆ హాట్ హాట్ నర్సింగ్ విద్యార్థిని పేరు స్టెపానీ బ్యూడోయిన్.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఈ కిలాడిలేడీ మీద ఇప్పటికే 114 కేసులున్నాయి. వాటితో బాటు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉందనే కేసు కూడా ఉంది.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఇంతకీ ఎవరా చోరమణి అనేగా మీ డౌట్..సదరు చోరోంకా రాణీపేరు స్టెఫానీ బ్యూడాయిన్.. గత సంవత్సరం ఈ కిలాడీని కెనడా.. విక్టోరియా విల్లాలో అరెస్ట్ చేశారు.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
అసలు ట్రాక్ రికార్డ్ మొత్తం రాబట్టేందుకు కోర్టు నవంబర్ 17 దాకా ఈమెకు రిమాండ్ విధించింది. కేవలం 13,15,17 ఏళ్ల గల కుర్రాళ్ల సాయంతో ఇళ్ల చోరీలు చేసిన నెరజాణ ఈమె.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
చోర ప్రపంచంలో అతితక్కువ కాలంలో రికార్డ్ స్థాయిలో దొంగతనాలకు పాల్పడ్డ స్టెఫాని చోరీలకు తోడు తన అందంతో అంతర్జాతీయ క్రైమ్ రికార్డుల్లోకి ఎక్కింది.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
కెనడాలోని విక్టోరియా విల్లా ప్రాంతంలో 42 ఇళ్ళను కొల్లగొట్టిన ఈ మహిళా దొంగ ఫోటోని ఒక మ్యాగజైన్‌తో సహా పలు పత్రికలు ప్రచురించాయి. ఆమె బికినిలో ఉన్న కవర్ ఫోటోలు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
స్టెఫానీ అందాలను చూసి పోలీసులు కూడా బిత్తరపోయారు. ఈమె దొంగ అంటే నమ్మలేక పోయారు.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఆమె పైన పలు పత్రికలు ఆకర్షణీయంగా హెడ్డింగ్స్ పెట్టాయట.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
'ద వరల్డ్ హాస్ ఏ న్యూ హాట్ క్రిమినల్',

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
'ది హాటెస్ట్ తీఫ్ ఆన్ ది ప్లానెట్'

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ట్విట్లర్లో కూడా కూడా ఈమె అందానికి మంత్రముగ్దులయ్యేవారు ట్వీట్లు చేసినవారు కూడా ఎక్కువే..

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
మరి ఈ నెరజాన ఇప్పుడు ఏం చేస్తుందంటే మోడలింగ్ వైపు మెగ్గుచూపుతున్నది .

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ గా బికినీ డ్రెస్సుల్లో కుర్రకారును ఓ ఉర్రూతలూగించిన సెక్సీ క్రిమినల్, బికినీ డ్రెస్సులు ఫేస్ బుక్ లో వైరస్ లా పాకుతున్నాయి.

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
అంతే కాదు ఆమెను మోడలింగ్ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. కెనడాలో కొన్ని పౌండ్స్ లో ఇల్లల్లో డబ్బు, వస్తువులను కొల్లగొట్టిన ఈమె మోడలింగ్ అంటే ఇష్టముంటుంది .

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
అందుకు ఆమెకు నచ్చిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కలిగి ఉన్నానని అంటుంది

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
అయితే ఇప్పుడే కుర్రకారుకు మతులు పోగొడుతున్న ఈ సెక్సీ హాటెస్ట్ క్రిమినల్ లేడీ మోడలింగ్ లోకి అడిగు పెడితే ఇక అంతే ..

వరల్డ్ సెక్సీయస్ట్ క్రిమినల్ మోడల్ అందాలకు..కుర్రకారు దాసోహమే..
ఆమె అందానికి మాత్రమం కుర్రకారు దాసోహమే...

Click it and Unblock the Notifications