డేటింగ్ యాప్ లో: బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తీసుకున్న కొన్ని విచిత్రమైన పిక్చర్స్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కొంతమంది ప్రజలు వారి బాయ్ ఫ్రెండ్స్ ని ఆకట్టుకోవడానికి వారి దృష్టిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఎవరూ వారి వ్యక్తిత్వం లేదా లుక్స్ గురించి ఇతరులు జోక్ చేయడం మరియు ఎగతాళి చేసేలా ఉండాలని కోరుకోరు.

కానీ కొంతమంది ప్రజలు వారికి నచ్చిన విధంగా వారి శైలిలో ప్రతేకంగా కనిపిస్తూ అందరి కన్నా కొంచెం బిన్నంగా వుంటారు.

ఈ ప్రదేశాలంటే లవర్స్ కు చాలా ఇష్టం...ఏకాంతం..హాట్ స్పాట్ గా ఫీలవుతారు..!

ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో ఉన్న కొన్ని విచిత్రమైన పిక్చర్స్ ని చూద్దాం..

మేము బెట్ కడతాము ఈ పిక్చర్స్ మీ దృష్టిని కచ్చితంగా ఆకర్షిస్తాయి,అయితే అన్ని విచిత్రంగా, తప్పుగా ఉండటాన్ని మీరు గమనిస్తారు! అవేంటో మేరే చూడండి.

పిక్చర్ # 1

పిక్చర్ # 1

వీళ్ళు ఖచ్చితంగా మనకు నవ్వుని తెపించేలా విధంగా వున్నారు.

పిక్చర్ # 2

పిక్చర్ # 2

గెస్ చేయండి, ఈ కౌగాళ్ ఆమె బాయ్ ఫ్రెండ్ కౌబాయ్ కోసం వెతుకుతున్నట్లుంది!

వర్జినిటీ (కన్యరికాన్ని) కోల్పోవడానికి కరెక్ట్ వయసెంత..?

పిక్చర్ # 3

పిక్చర్ # 3

ఒకవేళ ఆమె చెత్తని నిజంగా ప్రేమిస్తుందా లేదా అది ఆమె లో దాగివున్న వ్యక్తిత్వాన్ని నిర్వచించినట్లయితే మనం ఖచ్చితంగా ఆశ్చర్య పోవలసిన విషయమే!

పిక్చర్ # 4

పిక్చర్ # 4

ఈ మత్స్యకన్య పైరేట్ తో డేట్ చేయాలనుకుంటుందా?

పిక్చర్ # 5

పిక్చర్ # 5

ఆమె ఈ విధంగా ఆలోచిస్తూ పోజ్ ఇవ్వాలని అనుకున్నందుకు మనం షాక్ అవ్వాల్సిందే.

పిక్చర్ # 6

పిక్చర్ # 6

కొంతమంది వ్యక్తులు ఒక అరటి పండుని ఉపయోగించి సెక్సీ గా కనిపించడం చూడవచ్చు మరియు ఆమె కచ్చితంగా ఈ జాబితాలో ఉంటుందని అనుకోవట్లేదు.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

పిక్చర్ # 7

పిక్చర్ # 7

ఈ పిక్చర్ లో తాను ఒక గొప్ప హార్స్ పవర్ కలిగివున్న వీరుడని ప్రపంచానికి తెలియజేయాలని ఈ వక్తి భావిస్తున్నట్లున్నారు!

పిక్చర్ # 9

పిక్చర్ # 9

ఈ పిక్చర్ ఖచ్చితంగా ఎలాంటి సామాజిక సైట్లో ఉండకూడదు!

పిక్చర్ # 10

పిక్చర్ # 10

మీరు ఈ విధంగా ఒక టాయిలెట్ పేపర్ను పట్టుకొని వున్నట్లైతే మీకు ఎవరు ఆకర్షితులవుతారు. ఆశ్చర్యంగా వుంది.

పిక్చర్ # 11

పిక్చర్ # 11

సరే, ఆమె తన డ్రీమ్ బాయ్ ని కలిసేంతవరకు ఈ విధంగా పువ్వులు తాజాగా ఉంచుతుందని అనుకుంటున్నాము!

English summary

Bizarre Profile Pics People Have On Dating Apps!

These creepy pictures that people share on social sites are quite weird. Check out on some of the most bizarre pictures!
Story first published: Friday, June 30, 2017, 10:30 [IST]
Subscribe Newsletter