ఒళ్లు గ‌గుర్లు పొడిచేలా కొందరు సెలబ్రెటీల పోస్ట్ మార్టం ఫోటోలు!

Posted By:
Subscribe to Boldsky

గమనిక: ఇక్కడ మీరు చదవబోయేది, చూడబోయేది చిన్నపిల్లలకు, గర్భవతులకు, బలహీన మనస్కులకు అనుకూలమైనవి కాదు.ఇందులోని కొన్ని ఫోటోలు మిమ్మల్ని రోజంతా వెంటాడే అవకాశం ఉన్నది.

ఒకానొక రోజున పొద్దునే లెవగానే మీరు ఎంతగానో ఇష్టపడిన లేక ఆరాధించిన ప్రముఖ వ్యక్తి మరణించారన్న వార్త తెలియగనే గుండె పగిలినంతగా అనిపిస్తుంది అంతే కాకుండా వారి మరణం వెనక ఉన్న కారణాలు తెలుసుకునేంత వరకు ఆ భాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

ఇక్కడ మనం అసాధారణ మరణం పొందిన కొందరు అత్యంత ప్రముఖమైన వ్యక్తుల పంచనామా ( పొస్టుమార్టం ) ఫోటోలను చూడబోతున్నాము.

ఈ వ్యక్తులందరూ ఎంతొ పేరు ప్రతిష్టలు కలవారు అదే విధంగా ఎంతో మందికి ఆరాధ్య దేవుళ్ళు కూడా. వారి హఠాన్మరణం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాదు, ఇప్పటికి అభిమానులు ఆ కౄరమైన మరణానికి గల కారణాల కోసం గూగుల్ లొ వారి ఆఖరి క్షణాల గురించి మరియు వారి ఆఖరి ఫోటొల కోసం వెతుకుతూనే ఉంటారు.

ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాం. మీరు సిద్ధమేనా??

మార్లిన్ మన్రో

మార్లిన్ మన్రో

ఆమె కాలంలో ప్రపంచం లొ అత్యంత సుందరీమణి ఎవరంటే మార్లిన్ మన్రో అనే చెప్పుకునేవారు. ఆమె ఇంట్లొ పనిమనిషికి మంచంపై మరణించి కనపడింది. ఆగష్ట్ 5, 1962 న మరణించారు. ఘాడ నిద్ర కల్పించే తీవ్రమైన విషప్రయోగం ఆవిడ మరణానికి కారణమని నివేదికలొ వెల్లడైంది.

రివర్ ఫీనిక్స్

రివర్ ఫీనిక్స్

ఈయన గొప్ప సంగీతకారుడు, నటుడు మరియు సామాజిక కార్యకర్త. ఈయన 31 అక్టొబర్, 1993 న మరణించారు. పంచనామా నివేదిక ప్రకారం ఆయన రక్తంలొ " డైయజపెం మరియు ఎఫిడ్రిన్ " ఎక్కువ మోతాదులొ కనుగొన్నారు. దానిబట్టి ఆయన కొకైన్ మరియు హెరోయిన్ అధిక మోతాదులో తీసుకునేవారని అర్ధం చేసుకోవచ్చు.

పాల్ వాకర్

పాల్ వాకర్

ఈయన హఠాన్మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈయన ఎంతోమందికి ఆరాధ్య దైవం కూడా. ఈయన 30 నవంబర్, 2013 న కార్ ఏక్సిడెంట్లొ మరణించారు. పంచనామా నివేదిక ప్రకారం ఈయన ఏక్సిడెంట్లొ కలిగిన గాయాల కారణంగా సంఘటనా స్థలంలొ అక్కడికక్కడే మరణించారు.

ప్రిన్సెస్ డయానా

ప్రిన్సెస్ డయానా

ప్రపంచలో అత్యంత అందమైన యువరాణులలో ప్రిన్సెస్ డయానా ఒకరని చెప్పుకోవచ్చు.ఈమె కూడా కార్ ఏక్సిడెంట్లోనే మరణించారు. ఏక్సిడెంట్ జరిగిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలొ చాలాసార్లు గుండేపోటు రావడం వల్ల మరణించారు.

విట్నీ హూస్టన్

విట్నీ హూస్టన్

ఈమె తన బాత్ టబ్లొ బోర్లా పడి చనిపోయి కనపడ్డారు. పంచనామా నివేదిక ప్రకారం ఆమె గంజాయి, కొకైన్, ఫ్లెక్సెరిల్ అధిక మోతాదులొ తిసుకోవడం వల్ల మరణించారని వెల్లడైంది.

అన్నా నికొల్ స్మిత్

అన్నా నికొల్ స్మిత్

ఈమె హలీవుడ్ ఫ్లొరిడ లోని తన హొటల్ రూంలొ అపస్మారక స్థితిలొ కనపడ్డారు. పంచనామా నివేదిక ప్రకారం ఈమె "బహుళ మాదకద్రవ్య నిషా" కారణంగా మరణించారు.

జాన్ ఎఫ్ కెన్నెడి

జాన్ ఎఫ్ కెన్నెడి

అమెరికా రాష్ట్రపతిగా పనిచేసిన ఈయన పదవికాలం 1963లొ అర్ధాంతరంగా ముగిసింది. హుస్టన్ టెక్సస్ నగరంలొ ఈయనను హత్య చేసారు. ఆఖరి పంచనామా ఫోటోలొ కళ్ళు, నోరు తెరుచుకుని ఉన్న కెన్నెడిని చూసాక ఎవరికైనా మనసు బాధతో ద్రవించకుండా ఉండదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Chilling Postmortem Pics Of Celebs!

    These postmortem pictures of celebs will make you realise that everything is not permanent! Even the most famous divas have gone to dust; and their postmortem images will totally depress you!
    Story first published: Monday, February 20, 2017, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more