వయాగ్రా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవల్సిన విషయాలు..

Posted By: Staff
Subscribe to Boldsky

వయాగ్రా గురించి అనేక వాస్తవాలు ఉన్నాయి, వాటి గురించి సామాన్య మానవుడికి తెలీదు, వాటికీ సంబంధించిన వివరాలు మీకు ఇక్కడ అందిస్తున్నాము. తనిఖీ చేయండి!

"వయాగ్రా" అనే పదం శృంగార ప్రయాణంలో కామ వాంఛను పెంచే ఆలోచనను కలిగిస్తుంది. కానీ ఈ చిన్ని మందు శృంగార వాంఛను పెంపొందించడమే కాకుండా వివిధ ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉందని మీరు గమనించారా?

మీరు వయాగ్రా గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు వయాగ్రా గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని ఆశక్తికరమైన విషయాలు ఇందులో పేర్కొనబడ్డాయి.

వయాగ్రా గురించి ఒక సాధారణ వ్యక్తికి తెలియని కొన్ని అత్యంత ఊహాత్మక విషయాలు కొన్నిటికి ఇక్కడ పరిశీలించండి.

కాబట్టి ఇక్కడ వయాగ్రా గురించి చెప్పని వాస్తవాలు, పురాణాల గురించి తెలుసుకోండి.

ఇది తక్షణమే పనిచేయదు...

ఇది తక్షణమే పనిచేయదు...

ప్రజలు సాధారణంగా ఈ మాత్రను వేసుకున్న వెంటనే పనిచేస్తుంది అనుకుంటారు, కానీ అది ఈ సందర్భంలో కాదు, అది మనం కోరుకున్నట్టు పనిచేయాలి అంటే కనీసం అరగంట లేదా గంట సమయం పడుతుంది.

ఇది శృంగారాన్ని ప్రేరేపించేది కాదు...

ఇది శృంగారాన్ని ప్రేరేపించేది కాదు...

వయాగ్రా శృంగార ప్రేరేపితం అని అనుకుంటారు, కానీ వయాగ్రా పురుషులలో అంగస్ధంభనను సరిచేయడానికి ప్రధానంగా పనిచేస్తుందని చాలామందికి తెలీదు. ఇది అంగస్ధంభన పొందడానికి ఉపయోగపడుతుంది.

ఇది ప్రపంచంలో అత్యంత నకిలీ మందులలో ఒకటి...

ఇది ప్రపంచంలో అత్యంత నకిలీ మందులలో ఒకటి...

వయాగ్రా అనేది ప్రపంచంలో అత్యంత నకిలీ మందులలో ఒకటి, కాబట్టి అసలు వయాగ్రా పొందడానికి ఒక గమ్మత్తు ఉంది.

మహిళలు కూడా దీన్ని ఉపయోగిస్తారు...

మహిళలు కూడా దీన్ని ఉపయోగిస్తారు...

స్త్రీలలో నెలసరి నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, నొప్పి కారణంగా కొన్ని రోజులపాటు మంచంలో ఉన్నపుడు వారికి వయాగ్రా సూచించబడుతుంది. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది, కానీ ఇది వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి!

ఇది మౌంటెయిన్ సిక్నేస్ కి మందులా వాడతారు!

ఇది మౌంటెయిన్ సిక్నేస్ కి మందులా వాడతారు!

వయాగ్రా మౌంటెయిన్ సిక్నేస్ నయం చేసేందుకు ఔషధం వలె వాడబడుతుందని పరిశోధకులు వాదించారు. ఇది అధిక ఎత్తువద్ద పుపుస ధమనుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువల్ల, ఇది తక్కువ ఆక్సిజెన్ ఉన్న పరిస్థితులలో కూడా శరీరానికి పనిచేసే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.

ఇది పెరుగుతున్న పిండం బరువు పెంచుతుంది...

ఇది పెరుగుతున్న పిండం బరువు పెంచుతుంది...

స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనివ్వడానికి గర్భధారణ సమయంలో వారికి వైద్యులు వయాగ్రాను సూచిస్తారు, ఈ సందర్భంలో బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం అనేది జరుగదు!

ఇది నిజంగా వ్యసనమా?

ఇది నిజంగా వ్యసనమా?

ఈ మందు వ్యసనం కాదు, కానీ డానికి బదులుగా పూర్తిగా ఆవ్యక్తి మీద, అతను మూర్తిగా ఆమందుల మీద మనశికపరంగా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు!

ఈ మందులు వేసుకున్న తరువాత శృంగార కోరికలు పెరుగుతాయా?

ఈ మందులు వేసుకున్న తరువాత శృంగార కోరికలు పెరుగుతాయా?

ఇవి లైంగిక కోరికను పెంచడం లేదా సృష్టించడం చేయవు. అది ఉపయోగించే వ్యక్తి సహజంగా మానసిక స్థితిని పొందుతాడు లేదా వయాగ్రా పనిచేయడానికి ముందే ఆ ఉద్దీపన కలుగుతుంది.

English summary

Eight things All You Need To Know About Viagra

There are many facts about Viagra that a common man does not know about and here we are bringing you details of the same. Check it out!
Story first published: Saturday, May 13, 2017, 19:30 [IST]
Subscribe Newsletter