పురుషాంగం గురించి ఈ దిమ్మతిరిగిపోయే నిజాలు మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పురుషాంగం అనేది శరీరంలో ఒక అవయవం. దాంతో మాత్రమే చేయగలిగే పనులు, అది మాత్రమే తీర్చగలిగే అవసరాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా దాని గురించి నిజాలు కూడా చాలా ఉన్నాయి. కానీ, వాటి గురించి చాలామందికి తెలియదు, అవగాహన లేదు.

పురుషాంగం గురించి ఎక్కడ చెప్పబడనటువంటి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎంతగానో ఆశ్చర్య పోతారు. కేవలం మనుష్య జాతి కోసమే ఇప్పుడు తెలుసుకోవడం లేదు, జంతువుల గురించి కూడా తెలుసుకోబోత్తునాం .

మీ పురుషాంగం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెడు అలవాట్లు మానుకోండి..!

గ్రోయర్స్ :

గ్రోయర్స్ :

ఈ రకమైన పురుషాంగాలు స్తంభించినప్పుడు వాటి యొక్క పరిమాణం మరియు పొడువు రెండు పెరుగుతాయి.

షవర్స్ :

షవర్స్ :

ఈ రకమైన పురుషాంగాలు ఏ సమయంలో చూసినా దాదాపు పెద్దవిగానే ఉంటాయి. కానీ,స్తంభించినప్పుడు మరీ ఎక్కువ పెద్దగా ఏమి మారవు.

మూడవ నిజం :

మూడవ నిజం :

సాధారణంగా పురుషాంగ పరిమాణం 5 నుండి 6 అంగుళాల మధ్యన ఉంటుంది. మరో పక్క, పట్టు సడలిన మెత్తని పురుషాంగం మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది.

నాల్గవ నిజం :

నాల్గవ నిజం :

ఈ ప్రపంచంలో జంతువులను పోల్చి చూసినప్పుడు నీలి తిమింగలానికి అత్యంత పెద్ద పురుషాంగం ఉన్నట్లు గుర్తించారు. దాని యొక్క పొడవు దాదాపు 8 నుండి 10 అడుగులు ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు 12 నుండి 14 అంగుళాలు ఉంటుంది. వాటి యొక్క వృషణాల బరువు 100 నుండి 150 పౌండ్లు ఉంటుంది. అది ఒక్క సారి గనుక స్ఖలిస్తే ఆ సమయంలో 35 పింట్ల వీర్యం బయటకు వస్తుందట.

ఐదవ నిజం :

ఐదవ నిజం :

కండోమ్ ఉత్పత్తిదారుల ప్రకారం మొత్తం ప్రపంచంలో ఉన్న పురుషుల జనాభాలో 6% మందికి మాత్రమే అతి పెద్ద సైజు ఉన్న కండోమ్ లు అవసరమవుతాయట.

ఆరవ నిజం :

ఆరవ నిజం :

కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక పురుషుడు తన జీవిత కాలంలో సగటున 7200 సార్లు స్కలిస్తాడట. ఇక హస్తప్రయోగం ద్వారా సగటున ఒక్కో పురుషుడు 2000 సార్లు స్కలిస్తాడట. ఈ సమయంలో స్కలించే వేగం సగటున గంటకు 28 మైళ్ళు ఉంటుందట.

ఏడవ నిజం :

ఏడవ నిజం :

పురుషాంగం పై ఉన్న చర్మం లో కనీసం అంటే 42 రకాల క్రిములు ఉంటాయట. కానీ, సున్నతి చేసిన పురుషాంగాల విషయంలో ఇది వర్తించదు అని చెబుతున్నారు. ఎందుకంటే, అటువంటి పురుషాంగం పైన క్రిములు చాలా తక్కువగా ఉంటాయట. మరొక విషయం ఏమిటంటే, ఏ వ్యక్తులైతే సున్నతి చేయించుకుంటారో అటువంటి వారికీ ఎయిడ్స్ తో పాటు మరిన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ఎనిమిదవ నిజం :

ఎనిమిదవ నిజం :

ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5% మంది మాత్రమే శృంగారం సమయంలో కండోమ్ లు వాడుతారట. దీని ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 25 లక్షల మంది ఎయిడ్స్ భారిన పడుతున్నారట.

తొమ్మిదవ నిజం :

తొమ్మిదవ నిజం :

సగటున ప్రతి సంవత్సరం 600 వందల మంది పురుషులు శృంగార బొమ్మలను ఉపయోగించడం వల్ల గాయాలపాలు అవుతున్నారట. పురుషాంగానికి మరియు గుదము కూడా తీవ్రమైన గాయాలు అవుతున్నాయట.

పడవ నిజం :

పడవ నిజం :

ఒక పురుషుడు స్కలించాలి అంటే అందుకు సంబంధించిన సూచన ఆ పురుషుడికి అతడి యొక్క మెదడు నుండి రాదట, పురుషుడి యొక్క వెన్నపూస నుండి ఈ సూచనలు అందుతాయని, ఆ సూచనలు అందిన వెంటనే ఆ పురుషుడు స్కలిస్తాడట.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Facts About Penis That Can Blow Your Mind

    Check out some of the interesting facts about penises that are hardly untold and these facts will simply blow your mind, which not only discusses about the human species but also of other animals.
    Story first published: Saturday, November 4, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more