బ్లూ ఫిల్మ్స్ లో నటించిన సెలబ్రిటీలు?

Posted By:
Subscribe to Boldsky

పెరుగుతున్న టెక్నాలజీని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. ఇందులో కొందరు ఘనులు స్టార్స్, సెలబ్రెటీల ఫేసులను ఫేక్ చేస్తున్నారు. మామూలు అమ్మాయిలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించి వారిని ఫేసులను, బాడీ పార్ట్స్ ను మార్చుతున్నారు.

పేరు పొందిన స్టార్స్

పేరు పొందిన స్టార్స్

ప్రపంచమంతా పేరుపొందిన కొందరు స్టార్ ఫేసులను ఈ విధంగా వాడుకుంటున్నారు. తాజాగా ఇంటర్ నెట్ లో ఇలాంటి వీడియోలు చాలానే హల్ చల్ చేస్తున్నాయి.

వీళ్ల ఫేసులతో ఫేక్ వీడియోలు

వీళ్ల ఫేసులతో ఫేక్ వీడియోలు

గాల్ గాడట్ (ఇప్పుడు తొలగించారు), విలియమ్స్, టేలర్ స్విఫ్ట్, ఆబ్రే ప్లాజా, ఎమ్మా వాట్సన్ , స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్ లకు సంబంధించిన ఫేక్ పోర్న్ వీడియోలు ఇప్పుడు నెట్ లో ఉన్నాయి. వాస్తవానికి వీళ్లు ఆ చిత్రాల్లో నటించలేదు. కానీ కొందరు మాయగాళ్లు ఇలా తయారుచేసి అప్ లోడ్ చేస్తున్నారు.

ఇలా చేస్తారు

ఇలా చేస్తారు

గతంలో పోర్న్ స్టార్స్ నటించిన వీడియోలను తీసుకుని వాటిలో వాళ్లకు కావాల్సినవన్నీ ఎడిట్ చేసుకుంటారు. తర్వాత ఫొటోషాప్ తదితర సాఫ్ట్ వేర్ లను వినియోగించి ఫేస్ లు, కొన్ని బాడీ పార్ట్స్ మార్చుతారు. ఫైనల్ గా వరిజనల్ స్టార్ ఇందులో నటించింది అనేలా వీడియో మార్చుతారు. దీన్ని అప్ లోడ్ చేసి మంచి వ్యూస్ పొందుతారు. స్టార్స్ గా మంచి పేరుగాంచిన గాల్ గాడోట్, స్కార్లెట్, జోహన్సన్, టేలర్ స్విఫ్ట్, మాయిస్ విలియమ్స్ వంటి వారి వీడియోలను ఇలాగే చిత్రీకరించారు.

ఇలా చేస్తే ఎలా?

ఇలా చేస్తే ఎలా?

తాము ఎంతో పేరు సాధించామని తమని ఇలా ఫేక్ చేసి వాడుకుంటే ఎలా కొందరు స్టార్స్ ప్రశ్నిస్తున్నారు. ఇకపై తమ ఫేస్ లతో ఇలా ఆడుకుంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్నారు. తాము నటించకపోయినా నటించినట్లు చిత్రీకరించడం నేరం కదా అని పేర్కొంటున్నారు.

సెక్స్ దోపిడి

సెక్స్ దోపిడి

మేము అన్నింటికీ సహించి ఈ ఫీల్డ్ లోకి వస్తే మా పని, మా సెక్స్ ను కూడా ఇలా దోపిడి చేస్తే ఎలా అని పోర్న్ స్టార్స్ ప్రశ్నిస్తున్నారు. తమ జీవినాధారాన్ని ఇలా దెబ్బకొట్టడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. కావాలంటే డబ్బులిస్తే తాము వచ్చి స్వయంగా పోర్న్ వీడియోలో నటిస్తామంటున్నారు.

చిన్నపిల్లలు కూడా

చిన్నపిల్లలు కూడా

ఇదిలా ఉంటే పోర్న్ ను చూసేవాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. పెద్దలే కాదు చిన్నపిల్లలు, మహిళలు కూడా పోర్న్ బాగా చూస్తున్నారంట.

గ్రామాల్లో సైతం మహిళలు, పిల్లలు పోర్న్ చూడడంలో బిజీ అయిపోతున్నారంట. చిన్నపిల్లలు ఇలా పోర్న్ చూడడం కాస్త ప్రమాదకరమే.

భార్యలను వేధిస్తున్నారు

భార్యలను వేధిస్తున్నారు

చాలా మంది ఫోన్లలో పోర్న్ చూసి భార్యలను కూడా అలాగే శ‌ృంగారం చేయమంటూ బలవంతం పెడుతున్నారు. అలాంటి పోర్న్ సెక్స్ వల్ల మహిళలు బాగా ఇబ్బందులుపడుతున్నారు. దీంతో శృంగారం బాధాకరంగా.. ఒక్కోసారి హింసాత్మకంగా ఉంటుంది. దీన్ని ఆడవారు భరించలేకపోతున్నారు.

బలవంతంగా సెక్స్

బలవంతంగా సెక్స్

కొందరు భర్తలు భార్యల్ని బలవంతం పెట్టి సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నారు. రకరకాల భంగిమల్లో సెక్స్ చేసుకుందామని కోరడం వల్ల చాలామంది మహిళలు తీవ్రంగా కుంగిపోతున్నారు. పోర్న్ చూడటం తప్పుకాదు కానీ ఎలా అంటే అలా ప్రవర్తించడమే చాలా తప్పు.

ఇలా కూడా చేస్తున్నారు

ఇలా కూడా చేస్తున్నారు

కొందరు పోర్న్‌ చూడటంతోపాటు షేర్‌ చేస్తున్నారు. పోర్నోగ్రఫీ ద్వారా వీడియోలను వెబ్‌సైట్లలకు అప్‌లోడ్‌ చేయడంలో యువత ఆసక్తి చూపుతోంది. పలువురు తమ భాగస్వాములతో చేసిన సెక్స్ ను రికార్డ్‌ చేసి, ఆ తర్వాత అప్‌లోడ్‌ చేస్తున్నారు. తాము బలవ్వడమో లేదా భాగస్వామిని అభాసు పాల్జేయడమో చేస్తున్నారు.

English summary

how people make fake celebrity sextape

How People Make Fake Celebrity SexTape?