అమ్మాయిలు ఇలా చేస్తున్నట్లు కలలు వస్తే మీకు దురదృష్టమే..అదేంటో తెలుసుకోండి..

Posted By:
Subscribe to Boldsky

కలలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి తమకు వచ్చిన కలలు గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కొంతమందికి వచ్చే కలలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. కానీ కొంతమందికి వచ్చే కలలు తమ జీవితంతో సంబంధం లేకుండా, కొత్త ఊహల్లో విహరించేలా ఉంటాయి.

అయితే కొన్ని సందర్భాల్లో కలలు రియల్ లైఫ్ లో ప్రభావం చూపుతాయి. అయితే కొన్నిసార్లు మన భవిష్యత్ ని కూడా అంచనా వేస్తాయి. కొంతమంది నిపుణుల ప్రకారం డ్రీమ్ ఆస్ట్రాలజీ (కలల జ్యోతిష్యం) మన నిత్య జీవితాన్ని, భవిష్యత్ ని అంచనావేస్తాయని చెబుతున్నాయి. అలాగే కొన్ని కలలు భవిష్యత్ లో శుభవార్తను, కొన్ని కలలు బ్యాడ్ లక్ ని తీసుకొస్తాయి.

If A Woman Makes These Gestures In Your Dream, Your Future Is Bright!

ఇవాళ కలలో మహిళను చూడటం, వివిధ రకాలుగా మహిళను చూడటం వాటి అర్థం ఏంటో ఇవాళ చూడవచ్చు. మీకు తెలుసా కలలో మహిళను చూస్తే లక్ అని డ్రీమ్ ఆస్ట్రాలజీ చెబుతోంది. అయితే మహిళను ఎలా చూస్తే శుభం, ఎలా చూస్తే అశుభం అనేది తెలుసుకుందాం.

డ్రీం టైప్ # 1

డ్రీం టైప్ # 1

మీ కలలో ఎవరితోనైనా లైంగిక సంబంధం ఉన్నట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి రియాలిటీని కోల్పోయాడని అర్థం. లేదా అతను / ఆమె కి బలమైన సెక్స్ కోరికలు ఉన్నాయని అర్థం.

డ్రీం టైప్ # 2

డ్రీం టైప్ # 2

మగవారికి తన కలలో ఒక అమ్మాయి తనతో కొన్ని హావభావాలు చేసినట్లు కలవస్తే అతనికి అదృష్టం రాబోతున్నదని సంకేతం.

డ్రీం టైప్ # 3

డ్రీం టైప్ # 3

ఒక మనిషి తన కలలో కొన్ని సంజ్ఞలను చేసే స్త్రీని చూసినప్పుడు, అది అతని అదృష్టాన్ని అంచనా చేయొచ్చని నమ్ముతారు.

డ్రీం టైప్ # 4

డ్రీం టైప్ # 4

ఒక వ్యక్తి తనను ఒక స్త్రీ ఆకర్షిస్తున్నట్లు కల వస్తే తన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని నమ్ముతారు. అయితే అతనికి వీడ్కోలు చెబుతున్నట్లు కలవస్తే, అతను భవిష్యత్తులో ఆర్థికంగా నష్టపోతాడని నమ్ముతారు.

డ్రీం టైప్ # 5

డ్రీం టైప్ # 5

ఒక వక్తి తన సొంతంగా ఒక మహిళ నగ్న చిత్రాన్ని గీస్తున్నట్లు చూస్తే, అతని తలుపు వద్ద దురదృష్టం ఎదురుచూస్తుంది అని అర్థం.

డ్రీం టైప్ # 6

డ్రీం టైప్ # 6

ఒక వ్యక్తి తన భాగస్వామికి వీడ్కోలు చెప్తున్నట్లు కల కంటే, అతడు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు 100% ఉన్నాయి అని అర్థం.

డ్రీం టైప్ # 7

డ్రీం టైప్ # 7

ఒక వ్యక్తి తాను తన భాగస్వామికి వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చినట్లు చూసినట్లయితే, అతను తన వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డ్రీం టైప్ # 8

డ్రీం టైప్ # 8

ఒక మనిషి తన కలలో డ్యాన్స్ చేస్తున్న స్త్రీని చూసినప్పుడు, అతను త్వరలోనే ఎవరితోనైనా విడిపోతాడని నమ్ముతారు!

 డ్రీం టైప్ # 9

డ్రీం టైప్ # 9

కౌగిలించుకున్నట్టు: ఒకవేళ తెల్ల దుస్తులు ధరించిన మహిళను తాను కౌగిలించుకున్నట్టు కల వచ్చిందంటే.. ఆ వ్యక్తి తన జీవితంలో చాలా అదృష్టవంతుడు.!

డ్రీం టైప్ #10

డ్రీం టైప్ #10

ఒక వ్యక్తి తన భాగస్వామితో వెకేషన్ కి వెళ్తున్నట్లుగా కలలు కన్నప్పుడు, అదృష్టం తన వైపున ఉందని చెప్పబడింది.

డ్రీం టైప్ #11

డ్రీం టైప్ #11

ఏడుస్తున్న మహిళ: ఒకవేళ మగవాళ్ల కలలో ఏడుస్తున్న పెళ్లికూతురు కనిపించిందంటే.. తన అత్తమామలతో, అత్తింటివాళ్లతో.. సమస్యాత్మకమైన సంబంధం కలిగి ఉంటాడని సంకేతం.

డ్రీం టైప్ # 12

డ్రీం టైప్ # 12

చివరగా, ఒక వ్యక్తి తన డ్రీమ్స్ లో యక్షిణులను చూసినప్పుడు, అతను సమీప భవిష్యత్తులో చాలా ధనవంతుడవుతాడని నమ్ముతారు!

English summary

If A Woman Makes These Gestures In Your Dream, Your Future Is Bright!

Dreaming about making a sexual contact with anybody, doesn't mean that the person is sex deprived in reality or if that he/she has an overtly strong sex drive.
Story first published: Thursday, June 1, 2017, 17:48 [IST]
Subscribe Newsletter