Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2016 లో గుండెలో దడ పుట్టించే రియల్ ఫోటోలు..!!
కొన్ని చిత్రాల గురించి మాట్లాడటానికి ఒక మిలియన్ పదాలు చాలవు. వాటిని ఎప్పటికి పట్టుకోవటానికి కుదరదు. కొన్ని చిత్రాలు జీవితకాలం వెంటాడతాయి. అలాగే కొన్ని చిత్రాలు ప్రేమించే విధంగా ఉంటాయి.
కొన్ని చిత్రాల గురించి మాట్లాడటానికి ఒక మిలియన్ పదాలు చాలవు. వాటిని ఎప్పటికి పట్టుకోవటానికి కుదరదు. కొన్ని చిత్రాలు జీవితకాలం వెంటాడతాయి. అలాగే కొన్ని చిత్రాలు ప్రేమించే విధంగా ఉంటాయి.
ఇక్కడ, మేము 2016 లో అత్యంత హార్ట్ బ్రేకింగ్ ఫోటోల జాబితాను భాగస్వామ్యం చేస్తున్నాం. ఈ సంవత్సరం మంచి,చెడు రెండు సంఘటలను చవి చూసింది. ఈ చిత్రాలు ప్రపంచంలో ఉన్న మొత్తం చెడును ప్రాలద్రోలుతుందని మేము పందెం కాస్తాం.
సామాజిక మీడియా సైట్లు ఈ చిత్రాలను బయట పెట్టటంతో అవి వైరల్ అయ్యి ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయింది. కాబట్టి ఈ చిత్రాల మీద ఒక లుక్ వేద్దాం. ఈ చిత్రాల వెనక గొప్ప అర్ధం,సందేశం దాగి ఉన్నాయి. చదవండి.

ఆమ్రన్ దాక్నీష్అ
లెప్పో, సిరియా వైమానిక దాడులు జరిగినప్పుడు దెబ్బతిన్న ఒక భవనం నుండి ఆమ్రన్ దాక్నీష్ అనే 5 సంవత్సరాల అమాయక బాలుడు గాయాలతో బయట పడెను. అతనిని అంబులెన్స్ లో తీసుకువెళ్ళుతుండగా హార్ట్ బ్రేకింగ్ ఫోటో తీయటం జరిగింది.

కెన్యా అల్లర్లు
ఈ అల్లర్లలో ఒక వ్యక్తిని కాలితో ఒక పోలీసు అధికారి తన్నటం ఫోటోగా వైరల్ అయింది. నిరసనకారులు నైరోబి ఆరోపణలపై పక్షపాతం మరియు అవినీతి, ఎన్నికలు రద్దు డిమాండ్ చేశారు.

ధ్రువ ఎలుగుబంటి
ఈ చిత్రాన్ని క్లిక్ చేసిన ఫోటోగ్రాఫర్ ధ్రువ ఎలుగుబంటి వాతావరణ మార్పుల కారణంగా ఆకలికి తట్టుకోలేక మరణించిందని నమ్మరు. కానీ ఫోటోగ్రాఫర్ యొక్క అభిప్రాయం ఖచ్చితమైనది కాదు.

ఉదయ్ ఫైసల్యె
మెన్ లో సానాలో ఉన్న అల్ సబీన్ హాస్పిటల్ వద్ద తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న 'ఉదయ్ ఫైసల్' అనే శిశువును ఫోటో తీశారు. ఫోటో తీసిన రెండు రోజులకు ఆ శిశువు మరణించెను.

ఒక స్త్రీ గుండు చేయించుకొనుట
ఒక స్త్రీ ఆలయంలో తన జుట్టును సమర్పించి గుండు చేయించుకొనెను. ఆమె తన కూతురుకు వ్యాధి నయం కావాలనే కోరికతో జుట్టును అర్పించెను.

రేష్మా ఖురేషి
స్ప్రింగ్ / వేసవి 2017 సేకరణలలో భాగంగా ఒక యాసిడ్ దాడి బాధితురాలు అయిన రేష్మా ఖురేషిని ఒక మోడల్ గా మార్చి అర్చన కొచ్చర్ అనే భారతీయ డిజైనర్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ వద్ద ఒక ఫ్యాషన్ షో నిర్వహించెను.



Click it and Unblock the Notifications