For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : అమ్మకు అంకితం చేసిన అద్భుతమైన కోట్స్ ..!

By Lekhaka
|

దేవుడి నుండి మీరు పొందిన మంచి బహుమతి అమ్మ. మీరు అమ్మ కొస౦ ఏం చేసినా ఆమె మీకోసం చేసిన త్యాగాల ముందు తక్కువే. ఎంతో ప్రేమతో, ప్రేమను, ఆమె మీమీద కురిపించే ఆశీర్వాదానికి 'థాంక్ యు మామ్’ అని చెప్పడానికి కేవలం ఒక ప్రత్యేకమైన రోజు సరిపోదు, అయినప్పటికీ మీరు ప్రతి సంవత్సరం మే 9 న వచ్చే మథర్స్ డే రోజున మీరు మీ అమ్మను ఎంత ప్రేమిస్తున్నారో తెలియచేయండి.


అమ్మ ప్రేమ అనేది అంతులేనిది, కాబట్టి ఆరోజు ప్రాధాన్యతను వివరించడానికి అనేక ఆశక్తికరమైన, హృదయాన్ని కరిగించే విషయాలు చాలా ఉన్నాయి. అందువలన, రాబోయే ఈ మథర్స్ డే రోజు మీరు ఒక కాఫీ కప్పులో ఇదొక కోట్స్ ని ఉపయోగించుకోండి లేదా చిన్న కోట్స్ తో ఒక కోలేజ్ ని తయారుచేసి మీ అమ్మకు బహుమతిగా ఇవ్వండి.

ఈ కోట్స్ లోని ఆశక్తికర విషయం ఏమిటంటే ప్రత్యేక వ్యక్తి తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పడమే వీటి ప్రత్యేకత, కానీ మీరు ఆ నమ్మకాన్ని విస్మరించవద్దు. అంతేకాకుండా, ఈ అందమైన కోట్స్ మీరు మీ అమ్మను ఎంతగా ఇష్టపడుతున్నారో కూడా తెలియచేస్తుంది. దీనిగురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే, చదవడం చాలా అవసరం –

కోట్ # 1

కోట్ # 1

"మా అమ్మలాంటి అందమైన స్త్రీని నేనెప్పుడూ చూడలేదు. నేను నైతికంగా, విజ్ఞానంతో, భౌతిక పరంగా విజయాలను పొందాను అంటే అది ఆమె నుండి పొందినవే" అని జార్జ్ వాషింగ్టన్ చెప్పారు.

కోట్ # 2

కోట్ # 2

"తల్లి కొంతకాలం వరకు పిల్లలను చేత్తో పట్టుకుని ఉంటారు, కానీ హృదయం మాత్రం ఎప్పటికీ అంటిపెట్టుకునే ఉంటుంది."- తెలియదు

కోట్ # 3

కోట్ # 3

"నేను నా తల్లి ప్రార్ధనలను ఎప్పటికీ గుర్తుచేసుకుంటాను, అవి ఇప్పటికీ నన్ను అనుసరిస్తూనే ఉన్నాయి. అవి నా జీవితం అంతా అంటిపెట్టుకునే ఉన్నాయి" - అబ్రహం లింకన్

కోట్ # 4

కోట్ # 4

"మీరు చెప్పలేనంత అసాధారణమైన సంపదను పొంది ఉండవచ్చు:

బంగారు ఆభరణాలు, నగల పెట్టెలు.

నాకంటే ధనవంతులు మీరు ఎప్పటికీ కాలేరు -

నాకు చదివిన తల్లి నాకు ఉంది" - స్ట్రిక్ లాండ్ గిల్లియన్

కోట్ # 5

కోట్ # 5

"మా అమ్మ కష్టపడి పనిచేస్తుంది. ఆమె పని పూర్తయ్యే వరకు తలకాయ ఎత్తదు. సరదాగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటుంది. ‘సంతోషం నీ స్వంత బాధ్యత' - అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది - జెన్నిఫర్ గార్నర్

కోట్ # 6

కోట్ # 6

"నేను పడినపుడు నాకు సహాయం చేయడానికి పరిగెత్తుకు వచ్చేదే, ఒక చిన్న కధ చెప్పడం లేదా దెబ్బ తగ్గడానికి ఆ ప్రదేశంలో ముద్దు పెడుతుంది? మా అమ్మ" - యాన్ టేలర్

కోట్ # 7

కోట్ # 7

"తల్లులు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు - ఎందుకంటే వారి పిల్లలకు పుట్టుకను ఇచ్చారు కాబట్టి" - మాగ్జిమ్ గోర్కీ

కోట్ # 8

కోట్ # 8

"ప్రపంచం మొత్తం మీకు ఒక వ్యక్తే కావొచ్చు, కానీ ఒక వ్యక్తే మాత్రమే ఒక ప్రపంచం" - తెలీదు

కోట్ # 9

కోట్ # 9

మా అమ్మ నాకు ఎల్లపుడూ మానసిక కొలమానం, మార్గదర్శకురాలు. ప్రతి విషయంలో నాకు సహాయపడే ఒక స్త్రీని పొందగలగడం నా అదృష్టం." - ఎమ్మా స్టోన్

కోట్ # 10

కోట్ # 10

"మా అమ్మే నా స్నేహితురాలా? మొట్టమొదటగా ఆమె నా తల్లి, కాపిటల్ ‘M' తో, ఈమాట నేను చెప్తాను; ఆమె నాకోసం త్యాగం చేసింది. నేను మనస్పూర్తిగా ఆమెను ఇష్టపడుతున్నాను...అవును, నేను కోరితే నేను బహిర్గతంగా చెప్తున్నా ఆమె మంచి స్నేహితురాలు కూడా" - సోఫియా లోరెన్

ఇలాంటి కొన్ని కోట్స్ ప్రసిద్ధ వ్యక్తులచే, కొన్ని తెలియని మార్గాల నుండి చెప్పబడ్డాయి. కానీ, ప్రేమను, ఆప్యాయతను పంచె అన్ని కోట్స్ తమ తల్లి కోసం ప్రతి పిల్లాడికి బైటపెట్ట బడ్డాయి. ఈ మథర్స్ డే ని అందమైన మాటల రంగులతో లేదా గిఫ్ట్ ఐటేమ్స్ రూపంలో మీరు ప్రేమించే మీ అమ్మకు ఇచ్చి ఈరోజుకు ప్రత్యేకతను తీసుకురండి. ఈరోజును ఆనందించండి!

English summary

10 Awesome Mother’s Day Quotes

Make this Mother’s Day special with these beautiful sayings painted or inscribed on the gift items that you are planning to surprise your mom with. Take a look.