Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేన్స్ : రెడ్ కార్పెట్ పై రెడ్ కలర్ డ్రెస్ తో బోల్డ్ గా..సెక్సీగా ఐశ్వర్య రాయ్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. అందమంతా ఇక్కడే కొలువుదీరిందా అన్నట్లుగా..ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సుందరాంగులు కేన్స్ ఎర్ర తివాచీపై సోయగాలు ఒలకబోస్తున్నారు.
మూడో రోజు నీలం రంగు గౌనులో డిస్నీ రాకుమార్తెలా కనిపించిన ఐష్...నాలుగో రోజు ఎరుపు రంగు గౌన్ లో అందరి చూపులనూ తనవైపే తిప్పకోవడం విశేషం...
కేన్స్ వేడుకల్లో నాలుగో రోజు ఐష్ రెండు లుక్స్ లో కనిపించింది. మొదట ప్రెన్ ఇంటర్వ్యూల కోసం నలుపు రంగు ఆషి స్టూడియో డ్రెస్ లో కనిపించింది.
ఈ ఆఫ్ షోలర్డ్ డ్రెస్సులకు జతగా నీలం రంగు ఐ మేకప్ వేసుకున్న ఆమె నారింజ రంగు లిప్ స్టిక్ తో బోల్డ్ గా కనిపించింది. బీచ్ లో ఫోటోలకు ఫోజులిస్తూ గడిపింది.
ఆ తర్వాత రెడ్ కార్పెంట్ పై నడిచేందుకు ఈ అందాల సుందరి ఎరుపు రంగు గౌన్ ను ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ రాల్ఫ్ అండ్ రూసో కోచర్ గౌన్ లో ఐశ్వర్య అద్భుతంగా కనిపించింది. ఈ ఆఫ్ షోల్డర్ గౌన్ కి జతగా సింపుల్ జ్యులరీని ధరించిన ఐష్ మెరూన్ కలర్ లిప్ స్టిక్ తో ఆకట్టుకుంది.














Click it and Unblock the Notifications