Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
చేతి మణికట్టు మీద ఉన్న ఆ మూడు గీతలు అర్థాలేంటి, వ్యక్తిత్వాలేంటో తెలుసుకుందాం..!!
చేతి రేఖలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు, జాతకం, భవిష్యత్ చెప్పే శాస్త్రం గురించి మీకు తెలుసు కదా! అదేనండీ హస్త సాముద్రికం. అవును, అదే.
చేతి రేఖలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు, జాతకం, భవిష్యత్ చెప్పే శాస్త్రం గురించి మీకు తెలుసు కదా! అదేనండీ హస్త సాముద్రికం. అవును, అదే. అరచేయి, మణికట్టు తదితర ప్రాంతాల్లో ఉన్న రేఖలకు అనుగుణంగా ఆయా వ్యక్తుల భవిష్యత్ ఎలా ఉంటుందో కొందరు చెబుతారు.

చేతి గీతలు చూసి వ్యక్తి భవిష్యత్ ను తెలిపే ఈ పామిస్ట్రి(హస్త సాముద్రికం) చైనా, ఏషియా, యూరప్ లలో కూడా బాగా విస్తరించింది . అంతే కాదు గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ కూడా ఈ హస్తసాముద్రికం మీద ఆసక్తిని కనబరచడం మాత్రమే కాదు, ది గ్రేట్ అలెగ్జాండర్ కు కూడా దీని గురించి వివరించారు. ఎందుకంటే హస్తసాముద్రికంను అతను ఎక్కువగా నమ్మడం మాత్రమే కాదు, అతని ఆఫీసర్స్ కు కూడా చేతి గీతలను బట్టి, వారి భవిష్యత్ ను తెలిపేవారట.
అది అలాగే బాగా పాపులర్ అయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ హస్తసాముద్రికంను నమ్ముతారు. అయితే దీన్ని కొందరు నమ్ముతారు. కొందరు నమ్మరనుకోండి. అది వేరే విషయం. కాగా చేతి మణికట్టుపై ఉండే పలు రేఖలను(బ్రాస్లెట్ లైన్స్ ) బట్టి వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా తెలుసుకోవచ్చు ఈ క్రింది విధంగా సూచించడం జరిగింది. అయితే కొంత మందికి మణికట్టు మీద 2-3 లైన్స్ ఉంటే మరికొందరికి 4 లైన్స్ ఉంటాయి . వాటి అర్థాలేంటో...వారి వ్యాక్తిత్వం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

చేతి మణికట్టు మీద కనిపించి మొదటి లైన్
చేతి మణికట్టు మీద కనిపించి మొదటి లైన్ సరిగా కనబడకుండా ఉండటం లేదా బ్రేక్ అయ్యి ఉన్నట్లు కనబడితే ఆ వ్యక్తి నిర్లక్ష్య వైఖరి కలిగి, వీక్ గా ఉంటారు.

ఎన్ని సంవత్సరాలు :
మొదటి బ్రాస్లెట్ లైన్ పూర్తిగా..పొడవుగా కనబడితే 23-28ఏళ్ళ జీవితాన్ని సూచిస్తుంది, సెకండ్ లైన్ సగానికి కనబడుతుంటే 46-56 ఏళ్ళను సూచిస్తుంది . ఇక మూడవ లైన్ పొడవుగా బ్రైట్ గా కనబడుతుంటే 69 నుండి 84 ఏళ్ళ వయస్సును సూచిస్తుంది.

స్త్రీలలో :
స్త్రీలలో మొదటి బ్రాస్లెట్ లైన్ సగంలో కట్ అయ్యి, పైకి పాకుతున్నట్లు కనబడుతుంటే ప్రసవం లేదా బిడ్డ పుట్టే సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు.

పురుషుల్లో :
పురుషుల్లో బ్రాస్లెట్ మొదటి గీత మద్యలోకి కట్ అయ్, పైకి పాకుతున్నట్లు కనబడితే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అంతే కాదు, వీరిలో యూరినరీ మరియు ప్రొస్టేట్ సమస్యలున్నట్లు సూచిన .

రెండవ లైన్ క్లియర్ గా ఉంటే :
బ్రాస్లెట్ రెండో లైన్ క్లియర్ గా ఉంటే జీవితాంతో సుఖ సంతోషాలతో, ధనవంతులుగా జీవిస్తారు.

స్ట్రెయిట్ గా , బ్రేక్ అవ్వని మూడో లైన్ ఉంటే :
బ్రాస్లెట్ మూడో లైన్ ధైర్య సాహసాలను, శక్తిసామర్థ్యాలను సూచిస్తుంది.

నాల్గవ బ్రాస్లెట్ లైన్ :
ఇక నాల్గవ బ్రాస్లెట్ లైన్ మూడవ లైన్ కు సమాంతరంగా ఉన్నట్లైతే , మూడవలైనుకున్న గుణాలను బలోపేతం చేస్తుంది.

మొదటి బ్రాస్లెట్ లైన్ చెయిన్ రూపంలో ఉంటే :
మొదటి బ్రాస్లెట్ లైన్ చెయిన్ రూపంలో కనబడుతూ మిగిలిన లైన్స్ క్లియర్ గా కనబడితే జీవితం ప్రారంభంలో కష్టాలను సూచించినా, తర్వాత మద్య వయస్సు నుండి బెటర్ లైఫ్ ఉంటుంది.

రెండవ లైన్ కు మూడో లైన్ దూరంగా ఉంటే :
మూడు బ్లాస్లెట్ లైన్స్ లో మూడవలైన్ రెండో లైన్ కు దూరంగా ఉన్నట్లైతే, వీరు వివాహం ఆలస్యంగా చేసుకుంటారు. ఒక వేళ ఈ లైన్ బ్రేక్ అయినట్లు కనబడుతుంటే ప్రేమించిన వారి నుండి బ్రేకప్స్ , వివాహితులైతే విడాకులను సూచిస్తుంది.

కేవలం ఒకే లైన్ ఉంటే :
సర్ ప్రైజ్ కేవలం ఒకే ఒక బ్రాస్లెట్ లైన్ కనబడితే అటువంటి వారు ఫైనాల్షియల్ గా మంచి ఫొజీషన్ లో స్థిరపడలేరు.

బ్రాస్లెట్ మొదటి లైన్ మీద స్టార్ చిహ్నం ఉంటే:
బ్రాస్లెట్ మొదటి లైన్ మీద స్టార్ చిహ్నం ఉంటే ఇది గుడ్ లక్ ను సూచిస్తుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది.



Click it and Unblock the Notifications
