For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ ప్రైజ్! బ్రెస్ట్ మిల్క్ తో జ్యువెలరీ డిజైన్స్

By Ashwini Pappireddy
|

రొమ్ముపాలివ్వడం అనేది సులభమైన విషయం కాదు. ఈ మొత్తం ప్రక్రియతో పోరాడటం అవసరం మరియు కొంతమంది స్త్రీలు ఈ విషయంలో దురదృష్టులుగా వుంటారు.ఈ అనుభవాన్ని ఒక చిరస్మరణీయ వ్యవహారంగా చేయడానికి, ఒక నగల రూపకర్త కి రొమ్ము పాల నుండి ఆభరణాలను తయారు చేయాలనిప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. అవునండి మీరు చదివింది నిజమే!

రొమ్ము పాలను ఉపయోగించాలనే డిజైనర్ యొక్క ఏకైక ఆలోచన ఎలా హిట్ అయినదో మరియు ప్రజలు అందమైన ఆభరణాలలో పొందుపర్చిన రొమ్ము పాల నగలను పొందడానికి ఎంతో ఆసక్తిగా వున్నారో చూడండి.

<strong>ఏడు వారాల నగల గురించి ఆసక్తికరమైన విషయం</strong>ఏడు వారాల నగల గురించి ఆసక్తికరమైన విషయం

మీరు దీనిని కూడా చదువుకోవచ్చు: మీరు 7 రకాల రొమ్ములన్నాయని తెలుసా?దాని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

అనుభవం కీప్ షకెస్ గా మారినప్పుడు

అనుభవం కీప్ షకెస్ గా మారినప్పుడు

ఈ 30 ఏళ్ల కళాకారిణి ప్రీతి, చెవిపోగులు, ఉంగరాలు, పెండెంట్స్ మరియు ఇతర కీప్సకెస్

వంటి ఆభరణాలను రొమ్ము పాలు నుండి చేస్తుంది. తల్లిదండ్రులు తమ ఎమోషనల్ పాలివ్వడం అనే తీయని అనుభవాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి ఇదొక మార్గం.

ఆమె కి ఒక సోషల్ మీడియా ఫోరం నుండి ఐడియా వచ్చింది ...

ఆమె కి ఒక సోషల్ మీడియా ఫోరం నుండి ఐడియా వచ్చింది ...

ఫేస్బుక్ పోస్టులో రొమ్ము పాల ఆభరణాల గురించి ఒక ప్రశ్న వచ్చిన తర్వాత ఆమె కి ఈ ఆలోచన వచ్చింది అని డిజైనర్ వెల్లడించాడు. "నేను పాలిమర్ క్లే ఆభరణాలను తయారు చేస్తూ, ఇతర మట్టి పనిని నాలుగు నుండి ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను, ఎందుకు దీనిని అన్వేషించలేదని నేను అనుకున్నాను."

ఆమె ఇంటర్నెట్ నుండి ఒక కళ నేర్చుకుంది ...

ఆమె ఇంటర్నెట్ నుండి ఒక కళ నేర్చుకుంది ...

ఈ కళ అంత జనాదరణ పొందక పోయినప్పటికీ, డిజైనర్ దానిని తయారు చేసే ప్రక్రియ ఎలా కొనసాగించాలో మరియు ఆమె ఎంతసేపు పరిశీలించాల్సిన అవసరమున్నదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో ఎక్కువ సమయాన్ని కేటాయించింది.ఎందుకంటే అది పాడవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

ఆమె బయటపెట్టింది ...

ఆమె బయటపెట్టింది ...

"ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ అవి పనిచేయవు. మొదటగా తల్లి పాలు తొందరగా పాడైపోతుంది మరియు ఆభరణాల రంగు మార్చవచ్చు. ఒక నెల లేదా అంతకన్నా ఎక్కువ కాలం తర్వాత మీరు ఖచ్చితమైన ఫలితం ని చూడగలరు . "

ఆసక్తిగల వినియోగదారులు ఆమెను ఫేస్బుక్ లో సంప్రదించండి

ఆసక్తిగల వినియోగదారులు ఆమెను ఫేస్బుక్ లో సంప్రదించండి

మీరు ఆర్డర్ చేయడానికి మరియు పాలను ఆమెకి ఎలా పంపించాలనే దానిపై, ఆమె సోషల్

పేజిలో డిజైనర్ మార్గదర్శకులు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆమెకి ఆర్డర్స్ లభిస్తున్నాయి, పాలు పాడవుతాయని పాఠకుల మధ్య ఉత్సుకతను సృష్టించింది, అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది.

ఆమె తెలిపారు...

ఆమె తెలిపారు...

"ఇది శిశువుకు ఫీడ్ చేయడానికి సరిపోదు, కానీ దాని నుండి మీరు ఆభరణాలను తయారు చేయవచ్చు" అని ఆమె వెల్లడించింది, ఒకసారి నాకు అందిన తర్వాత, నేను నిల్వలను జోడించి, దాదాపు ఆరునెలలపాటు ఫ్రీజర్లో నిల్వ ఉంచాను.

మీరు ఈ ప్రత్యేక ఆలోచన గురించి ఏమి అనుకుంటున్నారు? వ్యాఖ్యల విభాగంలో మీ ఆలోచనలను మాతోపంచుకోండి.

అన్ని ఇమేజెస్ సోర్స్

All Images Source:

English summary

What? Now Breast Milk Can Be Turned Into A Jewellery!

Could you imagine this getting any better momentum?
Desktop Bottom Promotion